చాలా విధాలుగా ఈ సలహాపై నాకు అభ్యంతరాలున్నాయి. పో��్టు గ్రాడ్యుయేట్‌గా ఉన్న వైద్యులు వారానికి 70 గంటలు పైగా పనిచేస్తారు, మనదేశంలో అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకునేది పీజీ వైద్యులే. ఇది ఒక గమనిక మాత్రమే.
జపాన్‌లో కరోషి అనే మానసిక రోగం ఉంది, దీనర్ధం "చచ్చేంత పని" అని, అంటే నిజంగానే పనిచేస్తూ చచ్చిపోతారన్నమాట.
నేను సీనియర్ వైద్యుడినయిన తర్వాత వారానికి దాదాపు యాభై గంటలు పనిచేసేవాడ్ని, రెండున్నరేళ్ల తరువాత నేనిక చేయలేకపోయాను, ఇప్పుడు 36గంటలు మాత్రమే పనిచేస్తున్నాను. దీర్ఘకాలం పనిచేయాలంటే ఇలా చేయక తప్పదు.
అతిగా పనిచేయటం వలన ముందుగా బర్నవుట్ వస్తుంది, దీనివలన అలసట, నిద్రలేమి, పనిలో ఏకాగ్రత తగ్గటం, పనిలో సామర్ధ్యం తగ్గటం జరుగుతుంది. పనిల�� మొనాటనీ కలిగి విసుగు వస్తుంది. దాంతో దీన్ని తీర్చుకునేందుకు కాఫీలు ఎక్కువగా తాగటం, మందు తాగటం, సిగరెట్లు కాల్చటం, ఊరికే ఎదో ఒకటి తినటం, రాత్రంతా మేలుకుని సీజన్లు చూడటం చేస్తారు. దీర్ఘకాలంలో సర్వీసు చెయ్యని కారు షెడ్డుకెళ్లిపోయినట్లు అయిపోతాం. ఇక అల��గే పనిచేస్తే దిగులు, ఆందోళన, కొంతమందిలో సైకోసిస్ రావచ్చు. నిద్రలేమి, ఊబకాయం వంటివి ఇంకింటివ్లు.
శారీరకంగా కళ్ళు అలసిపోవడం, తలనొప్పి, మెడనొప్పి, నడుమునొప్పి, కాళ్లలో నరాలు ఉబ్బటం, డీహైడ్రేషన్ తో పాటు రక్త పోటు, గుండెపోటు, మెదడులో రక్తస్రావం లాంటి తీవ్రమైన పరిణామాలు కూడా ఉంటాయి.
అంతే కాకుండా మొత్తంగా ఆయుఃపరిమాణం తగ్గటం. కుటుంబంతో సమయం గడపలేకపోవటం, పిల్లల ఎదుగుదలలో పాలుపంచుకోలేకపోవటం, వైవాహిక ఇబ్బందులు, ఆందోళన వలన లైంగిక పటుత్వం తగ్గటం వంటివి శాలరీ హైకులు .
తీవ్రమైన పని ఒత్తిడి వలన ఒంట్లో స్టెరాయిడ్లు పెరిగి రోగనిరోధక శక్తి అస్తవ్యస్తం అవ్వటం, ఊబకాయం, నెలసరి క్రమం తప్పటం, అబార్షన్లు, నెలలు నిండకముందే కాన్పులు ��వన్నీ బోనస్‌లు.
పోనీ ఇంతాచేస్తే కంపెనీ కి ఉత్పాదకత పెరుగుతుందా అంటే అది పెరిగినట్లు ఇప్పటివరకు అధ్యయనాలు లేవు, ఎవడో బాహుబలి లాంటివాళ్లోస్తే ఒకసారి భల్లాలదేవుడి విగ్రహాన్ని లేపగలరేమో గానీ ప్రతీరోజూ కాదు.
ఈవిషయం పైనే మా పక్కూరిలో మానసిక వైద్యం చేసే మానసిక నిపుణుల ఆరోగ్యం బాగుండాలి ఇంకా ఉత్పాదకత పెరగాలని ప్రయోగపూర్వకంగా వారానికి నాలుగురోజుల పని ప్రారంభిస్తున్నారు.
కాబట్టి మీరెంత పనిచెయ్యగలరో అంతే చెయ్యండి. పనికి విరామం అవసరం. తిరిగి ఉత్తేజం నింపుకోడానికి సెలవులు అవసరం. జీవితంలో పని ఒక భాగం, పనే జీవితం కాదు.
ఉంటాను, విమానం ఎగిరే సమయం అయ్యింది.
నేను యావరేజ్ ఇంజినీరింగ్ స్టూడెంట్‌ని,@perni_nani garu ఎకనామిక్స్ గురించి నాకు
ఏ బీ సీ తెలియదు..కానీ అనుమతిస్తే మీ ప్రభుత్వం లో టాప్ ఎకనామిక్స్ ఎక్స్పర్ట్ తో నేను టీవీ డిబేట్ కి రె��ీ..మా సినిమా ఇండస్ట్రీ కి ప్రభుత్వానికి ఏర్పడ్డ మిసండర్స్టాన్డింగు తొలగిపోవడానికి అవసరం ..థ్యాంక్యూ
I am very feeling sad
Two Month gone
No one invited me or talked regarding Cash award or Job from Punjab Govt
I still waiting waiting
Why why
I m graduate,Intenational deaf Gold medal, 6 Medals world, Asian.
Why why Punjab doing this??????
Shared a little of what I felt on the mountains.. here it is! 😊
https://t.co/O1Pfp5zZLY
It was lovely chatting with you as always @Sangeetha_Devi garu!