You are the one who has harmed the future of our youth the most.
You allowed and encouraged the total capture and destruction of our education system - and protected every person responsible for it.
The students’ demands are clear:
1. Sack Dharmendra Pradhan.
2. Apologise to the students.
3. Take action against those who assaulted them.
आपने ही हमारे युवाओं के भविष्य को सबसे ज़्यादा नुकसान पहुंचाया है।
आपने न सिर्फ हमारी education system पर पूरा कब्ज़ा होने और उसे बर्बाद होने दिया, उसे बढ़ावा भी दिया - और इसके ज़िम्मेदार हर व्यक्ति को संरक्षण दिया।
छात्रों की मांगें साफ़ हैं:
1. धर्मेंद्र प्रधान को पद से हटाएं।
2. छात्रों से माफ़ी मांगे।
3. छात्रों के साथ हिंसा करने वालों के ख़िलाफ़ कार्रवाई करें।
Andhra Pradesh owes you an apology, @JayGalla.
For over four decades, Amara Raja has been more than just one of Andhra Pradesh's greatest industrial success stories. It has created world-class manufacturing, generated thousands of jobs, and carried the name of Chittoor and Andhra Pradesh across India and the world.
The harassment your company endured under the previous government should never have happened. An entrepreneur who chose to build in his home state deserved encouragement, not intimidation. It pains me that a company born in Andhra Pradesh had to look beyond our borders for its next chapter of growth.
As we rebuild trust, I want you to know this: Andhra Pradesh is once again open for enterprise. We hope Amara Raja's biggest chapters will still be written in the state where its journey began. Our doors, and our hearts, will always remain open. Best wishes on your new Telangana facility.
ఈవెంట్ అవ్వగానే నెక్స్ట్ రోజు దర్శనానికి వెళ్లాను... వేంకటేశ్వర స్వామి ను ఎప్పుడూ అడగలేదు. అన్నీ ఉన్నాయి.
కానీ ఈసారి వాడికి hit ఇవ్వండి అని అడిగాను.
Thank You Swamy 🙏
- @iamnagarjuna
#NagaVamsi :
"Poster మీద BLOCKBUSTER వేస్తే...
చాలా సార్లు ఎటకారం చేస్తారు.
నిజమైన Blockbuster అంటే #LENIN తో చూస్తారు.
Last 3–4 months నుంచి థియేటర్లకు జనం రావట్లేదనుకునే పరిస్థితి నుంచి...
థియేటర్లు Add చేయమనే Stage కి వచ్చాం."
#Nagarjuna :
ఎన్నోసార్లు వేంకటేశ్వరస్వ��మి దర్శనానికి వెళ్లాను...
ఎప్పుడూ ఏమీ అడిగింది లేదు. ఈసారి మాత్రం...
"మా వాడికి ఒక Hit ఇవ్వండి" అని అడిగాను.
ముందుగా ఆయనికి కృతజ్ఞతలు.
తర్వాత Thanks... మా పెద్ద పెద్ద అబ్బాయి తారక్... #NTR కి.
#LENIN
#Lenin Bharathi kosam jarige MahaBharatham!!🙌🏻 ThamanAkhil Thandavam 🔥@AkhilAkkineni8 & #BhagyaSree screen presence nd their acting brings life to movie❤️ Every character and their changes in the screenplay makes it more engaging! 🔥Watch in theatres! @SitharaEnts@MusicThaman
తెలంగాణ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) గారికి జన్మది�� శుభాకాంక్షలు. ప్రజాసేవలో మీరు మరిన్ని విజయాలు సాధిస్తూ, ఆయురారోగ్యాలతో ఉండాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాను.
@seethakkaMLA
భక్తుల సౌకర్యార్థం ఒక ముఖ్యమైన సమాచారం…
జూలై నుండి సెప్టెంబర్ 30 వరకు వివిధ పర్వదినాలు, ఉత్సవాల సందర్భంగా శ్రీవారి ఆలయంలో క్రింది తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయబడుతున్నాయి.
📍 జూలై 14 – కోయిల్ ఆ���్వార్ తిరుమంజనం
📍 జూలై 17 – ఆణివార ఆస్థానం
📍 జూలై 19 – శ్రీ ఆండవన్ ఆశ్రమ స్వామీజీకి పెద్ద మర్యాద
📍 జూలై 29 – జీయర్ ��్వాముల చాతుర్మాస సంకల్పం
📍 ఆగస్టు 22 – పవిత్రోత్సవాల అంకురార్పణ
📍 ఆగస్టు 24 – పవిత్రోత్సవాల రెండో రోజు పవిత్రాల సమర్పణ
📍 సెప్టెంబర్ 8 – శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
📍 సెప్టెంబర్ 14 – శ్రీవారి బ్రహ్మోత్సవాల అంకురార్పణ
📍 సెప్టెంబర్ 15 నుండి 23 వరకు – శ్రీవారి బ్రహ్మోత్సవాలు
అలాగే, పై తేదీలకు ముందురోజు ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.
భక్తులు ఈ వివరాలను దృష్టిలో ఉంచుకుని తమ తిరుమల యాత్రను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని మనవి.
#TTD #Tirumala #SrivariDarshan #VIPBreakDarshan #SriVenkateswaraSwamy
ఈ రోజు 116 ఏళ్ల వృద్ధ భక్తురాలు శ్రీమతి నవనీతమ్మ గారికి, ఆమె కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి ప్రత్యేక విఐపీ బ్రేక్ దర్శనం విజయవంతంగా కల్పించాము.
అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ ఈఓ శ్రీ ముద్దాడ రవిచంద్ర గారు వేదపండితులతో వేదాశీర్వచనం చేయించి, పట్టువస్త్రం కప్పి, తీర్థప్రసాదాలు అందజేశారు. నవనీతమ్మ గారికి నమస్కరించి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు.
ఈ సందర్భంగా నవనీతమ్మ గారి మనవడు దిక్పతీ మాట్ల���డుతూ, “మా అమ్మమ్మ కోరికను నెరవేర్చి, మా కుటుంబ సభ్యులందరికీ శ్రీవారి దర్శన భాగ్యం కల్పించిన టీటీడీకి, టీటీడీ చైర్మన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.” అని తెలిపారు.
నవనీతమ్మ గారిని గుర్తించడంలో తమ వంతు సహకారం అందించిన సోషల్ మీడియా మిత్రులందరికీ, అలాగే వెంటనే స్పందించి ఆమెను గుర్తించిన టీటీడీ విజిలెన్స్ అధికారులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
ఒక భక్తురాలి జీవితకాల కోరిక నెరవేర��న ఈ సందర్భం మా అందరికీ ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని కలిగించింది.
#TTD #Tirumala #LordVenkateswara #BRNaidu
నా విజ్ఞప్తిపై వెంటనే స్పందించి 116 ఏళ్ల వృద్ధ భక్తురాలి వివరాలను గు���్తించిన టీటీడీ విజిలెన్స్ అధికారులకు హృదయపూర్వక అభినందనలు.
ఆ భక్తురాలు తమిళనాడుకు చెందిన శ్రీమతి నవనీతమ్మ గారని, ప్రస్తుతం తిరుపతి జీవకోనలోని బంధువుల వద్ద ఉన్నట్లు గుర్తించారు.
రేపు ఉదయం శ్రీమతి నవనీతమ్మ గారికి, ఆమె కుటుంబ సభ్యులకు శ్రీ వేంకటేశ్వర స్వామివారి విఐపీ బ్రేక్ దర్శనం కల్పించే భాగ్యం దక్కడం ఆనందంగా ఉంది.
శ్రీవారి అనుగ్రహం ఆమెకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదిం���ాలని ప్రార్థిస్తున్నాను. 🙏
#Tirumala #TTD #SrivariSeva #SriVenkateswaraSwamy #BRSNaidu
116 ఏళ్ల వయస్సులోనూ శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం కాలినడకన తిరుమలకు చేరుకున్న ఆ వృద్ధ భక్తురాలి అచంచల భక్తి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం.
ఆ భక్తురాలికి, ఆమె కుటుంబ సభ్యులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం కల్పించాలని నిర్ణయించుకున్నాను.
ఆమె గురించి ఎవరికైనా వివరాలు తెలిసి ఉంటే, దయచేసి టీటీడీ చైర్మన్ తిరుమల క్యాంపు కార్యాలయాన్ని నేరుగా సంప్రదించగలరు.
శ్రీ వేంకటేశ్వర స్వామివారి అనుగ్రహం ఆమెపై, ఆమె కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను.
#Tirumala #TTD #Srivaru #SanatanaDharma #Devotion #BRTNaidu
Age is truly just a number when it comes to pure devotion! Absolutely awestruck by this 116-year-old grandmother from Karnataka who trekked all the way up to Tirumala on foot to have the divine darshan of Lord Venkateswara Swamy. Wonderful to see her family supporting her lifelong faith. Truly inspiring!
లక్షల అక్షరాలతో రాసినా…
కోట్ల పదాలను కూర్చి చెప్పినా…
తరగని మధుర జ్ఞాపకం…
ఈ రెండు దశాబ్దాల ప్రజా జీవితం.
నాడు మిడ్జిల్ లో రేవంత్ రెడ్డిగా మొదలై…
నేడు మీ అందరి గుండెల్లో “రేవంతన్న”గా నిలిచే వరకు సాగిన ఈ అద్భుత ప్రయాణం నా జీవితంలో ప్రత్యేక అధ్యాయం.
ఈ 20 ఏళ్లలో ప్రతి సందర్భంలో, ప్రతి సంఘటనలో, ప్రతి సంఘర్షణలో, ప్రజల కోసం నేను చేసిన ప్రతి పోరాటంలో నాతో నిలిచిన, నాతో నడిచిన ప్రతి ఆత్మీయుడికి, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, రాజకీయ కార్యకర్తలకు హృదయపూర్వక అభినందనలు.
ఇదే స్ఫూర్తితో,
ప్రజలకు మరింత సేవ చేయాలన్న ఆర్తితో,
మీ అందరి ఆశీర్వాద బలంతో
భవిష్యత్తులో తెలంగాణ పునర్ నిర్మాణ శ్రామికుడిగా,
ప్రజల ఆకాంక��షలను నెరవేర్చే సేవకుడిగా…
అన్నింటికీ మించి రేవంతన్నగా…
మీ ��ృదయాల్లో నా స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటానని మాట ఇస్తున్నాను.
#ZPTCToCM #20YearsOfPoliticalJourney
It’s time to stop asking industry to adapt to our graduates. It’s time for universities to adapt to industry.
Today, I had the privilege of launching Sricity International University - a bold new model for higher education.
At SIU, industry will help design the curriculum itself, ensuring students graduate with the skills employers actually need. Combined with paid internships from the first year, students will leave with real work experience - not just a degree. This is how we bridge the gap between education and employment, and prepare our youth for the jobs of tomorrow. Andhra Pradesh is proud to lead this transformation.
@Sri_City