@Mayor_KNR@bandisanjay_bjp@SunilYadagiri Opposite to SFS Gardens peddapalli road heavy loaded lorries creating problems for local residents shift the godowns from this place as it's a residential zone.1000+ families residing in vijaynagar colony Priyadarshini colony mehboob colony etc...
@MC_Karimnagar వర్షాల కారణంగా ఈ రోడ్డుపై ఉన్న మట్టి మొత్తం కొట్టుకుపోయింది. ఆటోలు, ద్విచక్ర వాహనాలు చాలా కష్టంగా మారింది.
నిన్న వస్తున్న ఇద్దరు ద్విచక్ర వాహనదారులు రోడ్డుపై పడిపోయి గాయపడ్డారు
ఈ దెబ్బతిన్న రోడ్డును మట్టితో పూడ్చి, సమతలంగా చేయగలరని కోరుతున్నాముOpp Srivalli Hospital,Div no 53
@sanitationmck@cdmatelangana@MC_Karimnagar@SwachhBharatGov@swachhbharat@Collector_KNR రోడ్డుపై చెత్త పేరుకుపోవడం వల్ల స్కూల్‌కు వెళ్లే పిల్లలు మరియు మహిళలు నడవడానికి చాలా ఇబ్బందిగా మారింది. దయచేసి శానిటేషన్ టీమ్‌ను మరియు శానిటేషన్ ట్రాక్టర్‌ను వీలైనంత త్వరగా పంపించగలరు.
గత 4 రోజులుగా ఎవరూ రావడం లేదు.
Location Div no 53
Opp Srivalli Hospital
Sharmanagar
@sanitationmck@cdmatelangana@MC_Karimnagar@SwachhBharatGov@swachhbharat@Collector_KNR రోడ్డుపై చెత్త పేరుకుపోవడం వల్ల స్కూల్‌కు వెళ్లే పిల్లలు మరియు మహిళలు నడవడానికి చాలా ఇబ్బందిగా మారింది. దయచేసి శానిటేషన్ టీమ్‌ను మరియు శానిటేషన్ ట్రాక్టర్‌ను వీలైనంత త్వరగా పంపించగలరు.
గత 4 రోజులుగా ఎవరూ రావడం లేదు.
Location Div no 53
Opp Srivalli Hospital
Sharmanagar
@Collector_KNR Despite submitting several complaints this open municipal drain, no action has been taken so far.
The open drains in the surrounding streets have already been closed using SWG pipes.this particular drain has been left unattended, due to personal and political reasons.
@KarimnagarCp@MC_Karimnagar Sir, we request the concerned Traffic Police authorities and Municipal authorities to coordinate with each other and ensure that no lorries are parked in the residential zone of Razvi Chaman, Vijaynagar Colony, as such parking is causing inconvenienc,affecting public safety
@KarimnagarCp@MC_Karimnagar Under the Telangana Municipalities Act, 2019, Municipal Corporations are empowered to regulate public streets and remove unauthorized or obstructing parked vehicles within their jurisdiction to ensure smooth traffic flow, public safety, and civic administration.