మా దగ్గరికి వచ్చి మమ్మల్ని అడుక్కొని తిని! ఇసుంట రా అంటే ఇల్లంతా నాదే అని, ఈడ అడ్డగోలుగా దోచుకొని కడుపు నింపుకొన్నరు. మేము పోరాడి మీ దోపిడీని ఆపితే మీకు కాల్తంది! హైదరాబాదే మీకు అన్ని ఇచ్చింది, మీరు సిటీలో పీకింది ఏమి లేదు! బిర్యానీ ప్లేసులో పులావు, ఇరానీ చాయ్ ప్లేస్ లో అల్లం టీ
రాయల తెలంగాణ కావాలి అని అడుకున్నరు సీమ నాయకులు!
మీరు మాత్రం హైదరాబాద్ UT కావాలి అని అనొచ్చ?
ఆ ఆంధ్రా నాయకుల, పచ్చ కుక్కల మాయలో పడకండి బ్రదర్, సంక నాక పోతరు సీమ సోదరులు!
బెదిరింపులు ఏముందిలే బ్రదర్, ఇవ్వాల రేపు నారా లోకేష్ కూడ బెదిరిస్తున్నాడు!
లైట్ తీస్కో!
రే
మా తిరుపతి జోలికి కానీ నా రాయలసీమ జోలికి వస్తే మాత్రం బాగుండదు చెప్తున్నాం!
మీ వల్ల తెలంగాణ రాష్టం మొత్తని తిట్టే నీచమైన బుద్ధి మాది కాదు! మేము ఎప్పడు తెలంగాణ ప్రాంతాన్ని తెలంగాణ ప్రజలను గౌరవిస్తాం అనవసరంగా కోస్తా ఆంధ్రా, రాయలసీమ మరియు తెలంగాణ ప్రజల మధ్య గొడవలు పెట్టాలి అని చూస్తున్నారు! ఏం బతుకులు రా మీవి
తెలుగు స్క్రైబ్ ఎక్స్‌క్లూజివ్!
సీఎస్ఆర్ (CSR) నిధులతో తెలంగాణ మోడల్ స్కూల్‌కి రంగులు వేసి కొత్తగా కట్టినట్లు మభ్యపెడుతున్న రేవంత్.
ఇదీ ఆరుట్ల పబ్లిక్ స్కూల్ భాగోతం!
గతంలో పాత షెడ్డుకు కొత్త రంగులు వేసి యంగ్ ఇండియా స్కూల్ అని ���ీఆర్ చేసి దొరికిపోయిన విషయం మీకు తెలుసు.
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో గతంలో ఎప్పటినుండో జిల్లా పరిషత్, ప్రాథమిక పాఠశాల, ప్రాథమికోన్నత పాఠశాల, ప్రీప్రైమరీ పాఠశాలలు ఒకే ప్రాంగణంలో ఉండగా దానిని తెలంగాణ మోడల్ అని మార్చిన తెలంగాణ ప్రభుత్వం
విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి విద్యా వ్యవస్థను మారుస్తానని ఈ తెలంగాణ మోడల్ స్కూల్‌ను తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని నామకరణం చేశారు.
ఈ స్కూల్ ఆధునీకరణ కోసం సోషల్ డెమొక్రటిక్ ఫోరం సంస్థ రూ.2 కోట్ల CSR నిధులు ఇవ్వగా, GMR సంస్థ సైతం CSR నిధులు ఇచ్చింది. దీనికి రూ. 23 లక్షలు ప్రభుత్వ నిధులు జమ చేసి స్కూల్ బయట గోడలకు పెయింట్, ప్రహరీ గోడ, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, ప్రీ ప్రైమరీ పాఠశాలకు అవసరమైన ఆటవస్తువులు, ఫర్నీచర్.. ఫుట్‌బాల్, క్రికెట్ ఆడుకునేందుకు వీలుగా సుమారు అర ఎకరా స్థలంలో బాక��స్ నెట్ ఏర్పాటు చేశారు.
పైన పటారం, లోన లోటారం అన్నట్టు కేవలం ముందువైపు రంగులు వేసి, వెనుక గోడలు వదిలేసారు. టాయ్లెట్లు కూడా మార్చలేదు.
ఈ పాఠశాలలో కొత్త బిల్డింగ్ నిర్మాణం చేసింది ఏమీ లేకపోగా పాత బిల్డింగులకు కేవలం బయటనుండి మాత్రమే పెయింట్ వేశారు.
ఇదీ రేవంత్ మార్క్ అభివృద్ధి నమూనా అని చూసినవాళ్లు నవ్వుకుంటున్నారు.
బండి భగీరథ్ కేసు తర్వాత అ��్ఞాతంలోకి వెళ్లిన సంగప్ప ప్రత్యక్షం
సికింద్రాబాద్‌లో జరిగిన కిషన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకల్లో కనిపించిన మాజీ జర్నలిస్ట్ సంగప్ప
బండి భగీరథ్ పోక్సో కేసులో బాధితురాలిని ��ెదిరించాడని ఆరోపణలతో ఇన్నాళ్లు అజ్ఞాతం
రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎలాంటి కేసులు లేకుండా యథేచ్చగా బయట తిరుగుతున్న సంగప్ప
దక్షిణ తెలంగాణను ఎడారి చేసే కుట్ర ⚠️
గుట్టుగా శ్రీశైలం కుడి కాలువ లైనింగ్ పనులను పూర్తి చేస్తున్న చంద్రబాబు.
కొట్లాడి సాధించుకున్న తెలంగాణను ��ంధ్రాకు తాకట్టు పెడుతున్న రేవంత్ రెడ్డి.
#CongressFailedTelangana
బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🚨🚨
ఈ రోడ్లు వేయించింది నరేంద్ర మోడీ గారే - కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్ కు బండి సంజయ్ 20,000 కోట్లు తెచ్చి చేసిన అభివృద్ధి ఇది 😇
కిషన్ రెడ్డి తీరు దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు ఉంది
కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిలో కుంభకోణం చేస్తుంది విచారణ జరిపించండి అని బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి చెప్పాను
కుంభకోణం జరిగిందట విచారణ చేసుకో అని కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డికి లేఖ రాశాడు
దొంగనే దొంగ మీద విచారణ చేసుకుంటాడా?
– హరీష్ రావు
రేవంత్ రెడ్డి సపోర్ట్ తో రాష్ట్రం మొత్తం మీద 8 గెలిచినరు! అడ్డి మారి గుడ్డి దెబ్బ... ఒక్క నిజామాబాద్ లో7/9 అట! ఆశకు హద్దు ఉండాలి రా... బండి, ఈటెల గెలవలే, మీ పోటు కిషన్ పోటీ కూడ చేయలే 😂🤣😂 రాంచందర్ లెక్కకు లేడు 🤭🤭🤭
If @BJP4India wants to win in Telangana assembly elex,they should first remove Eatala Rajender and Dharmapuri Aravind from the party.
That will be a lesson for other TBJP leaders.
Without Arvind BJP will win 7/9 assembly seats in nizamabad.