"తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా" అని మనవడు అడిగితే తప్పుతుందా?
పక్కన మనవడు, చేతిలో పిడికెడు పిండి, దోసిట్లో నవ్వులు, గుండ్రంగా లేని డజన్ పూరీలు...
బిజీ బిజీగా సాగుతున్న ప్రజా జీవితంలో.. మనవడితో కలిసి పూరీలు వేస్తూ గడిపిన ఈ కొన్ని క్షణాలు, మధుర జ్ఞాపకాలు..
#Family
ప్రారంభం నుంచే అభివృద్ధి వేగం కనిపించింది. అధికారంలోకి వచ్చిన కేవలం 100 రోజుల్లోనే 1.8 కోట్లకు పైగా జనధన్ ఖాతాలు తెరవబడి, కోట్లాది మంది అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థలోకి చేరారు. ఇదే తదుపరి 4,399 రోజుల పాలనకు దిశానిర్దేశం చేసింది.
#LongestServingElectedPMModi
https://t.co/nFieukbKe7
కలిసి పోరాడుదాం.. వచ్చే ఎన్నికల్లో ఒక్కరూ గెలవరు!
రైల్వే కీలకనిర్ణయం.. ఉజ్వల్ సబ్సిడీలో కోత
ట్రంప్‌కు భారీ షాక్.. టీమిండియా గ్రాండ్ విక్టరీ
*ఇంట్లో ఉన్నా తప్పించుకోలేం.. కదలికలను గుర్తిస్తున్న టెక్నాలజీ*
*వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఆ విషయంలో పారదర్శకత కోసమే*
*ఇక యాపిల్ Siri AI.. పర్సనల్ విషయాలపైనా ఫోకస్*
*ఇంకా మరెన్నో.. దిశ, స్పెషల్, జూన్ 10, 2026, 11 AM ఎడిషన్‌లో*
https://t.co/k3ayLuqj5Y
#Dishadaily#LatestNews #DishaNews