అభివృద్ధి, ఆవిష్కరణలు, డిజిటల్ ప్రగతిలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ మరింత సురక్షితమైన డిజిటల్ భవిష్యత్తు వైపు అడుగులు వేయాలి.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, సైబర్ భద్రతపై అప్రమత్తంగా ఉండి డిజిటల్ తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములమవుదాం.
సైబర్ నేరాలను 1930కు ఫోన్ చేసి లేదా https://t.co/2wrINFFxM3 ద్వారా నివేదించండి.
#TelanganaFormationDay
#CyberSafeTelangana
#TelanganaRising2047
AHTU కి సమాచారం ఇద్దాం - మానవ అక్రమ రవాణాను అరికడదాం
మీ చుట్టుపక్కల అక్రమ రవాణా లేదా బాలకార్మిక వ్యవస్థ కనిపిస్తే మౌనంగా ఉండకండి,
వెంటనే 'AHTU' కి సమాచారం ఇచ్చి, వారి జీవితంలో వెలుగు నింపండి!
మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి
Help line Whatsapp control no 8712662111
Dial 100/112
బాలికలు మరియు మహిళలు స్వేచ్ఛగా జీవించడం మీ హక్కు.
ఆన్లైన్ వేధింపులను సహించకండి.
ఆందోళన చెందకుండా, వెంటనే షీ టీమ్స్ ను సంప్రదించండి. ధైర్యంగా ఫిర్యాదు చేయండి, ఆన్లైన్ వేధింపులకు చెక్ పెట్టండి.
Help line Whatsapp control no 8712662111
Dial 100/112
🚔 #MeeSuraksha awareness programme was conducted by @neredmetps limits
Citizens were educated about the services offered through the #MeeSuraksha app, ways to contact police quickly during emergencies, and precautions to prevent cyber frauds.
#MalkajgiriPolice #MalkajgiriPoliceCommissionerate #CyberSafety #CitizenSafety #Sumathiips
Hyderabad City Police extends heartfelt greetings on the occasion of Bakrid (Eid al-Adha).
May this blessed festival strengthen the bonds of family, faith, and togetherness.
#EidMubarak
#EidalAdha reminds us of compassion, sacrifice, humanity, and togetherness.
On this blessed occasion, #TelanganaPolice extends warm Bakrid wishes to all citizens. May this festival bring peace, happiness, harmony, and prosperity to every family across the State.
#EidMubarak #Bakrid
Beat the Heat. Not the Rules.
This summer, stay alert and stay protected.
Avoid stepping out between 12PM -3PM, stay hydrated, and never ignore signs of heatstroke.
And while you travel drive responsibly.
Don’t drink & drive. Helmets save lives.
Your safety is in your hands.
ఉచితంగా వచ్చే గిఫ్ట్ కోసం ఆశపడొద్దు. విరాళాలు ఇస్తాం, గిఫ్ట్ పంపిస్తామంటూ నమ్మించి మోసగిస్తారు. కస్టమ్స్ డ్యూటీ, ట్యాక్స్ అంటూ మీ దగ్గర డబ్బులు వసూలు చేస్తారు జాగ్రత్త. ఫ్రీగా వస్తున్నాయంటే మోసం ఉందని గుర్తుంచుకోండి.
#telanganapolice