(2/2) ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా: 31 కిలోమీటర్ల మేర బైపాస్ రోడ్లు, 1.005 కిలోమీటర్ల ఫ్లైఓవర్, 3 రోడ్లు ఓవర్ బ్రిడ్జీలు, 6 బ్రిడ్జీలు (Major Bridges), ఇతర విస్తృతమైన సర్వీస్ రోడ్ల మౌలిక వసతులను నిర్మించనున్నారు. ఇది భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా రూపుదిద్దుకుంటున్న అద్భుతమైన రహదారి!
(1/2) గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా డిజైన్ చేసిన ఈ 4-లేన్ల జగిత్యాల – కరీంనగర్ (NH-563) రహదారిలో అత్యంత ఆధునిక ఇంజనీరింగ్ ప్రమాణాలను ఉపయోగించబోతున్నారు. ప్రయాణం మరింత సురక్షితంగా, వేగంగా సాగడానికి..
ప్రజల కోసం, వారి ప్రగతి కోసం
ఆర్మూర్-మంచిర్యాల (NH-63) కారిడార్ మార్కెట్లు, విద్యాసంస్థలు, వైద్య సదుపాయాలు మరియు ఉపాధి అవకాశాలకు కనెక్టివిటీని సులభతరం చేయనుంది. తద్వారా, స్థానిక ప్రాంతాల అభివృద్ధికి తోడ్పడుతూ, ఇక్కడి ప్రజల రోజువారీ ప్రయాణాల్లో ఒక సానుకూల మార్పును తీసుకురాబోతోంది
ఆధునిక రహదారి రూపకల్పన ప్రమాణాలు మరియు బైపాస్‌లతో, ఆర్మూర్–మంచిర్యాల ప్రాజెక్ట్ ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించనుంది. రోడ్డు భద్రతను పెంచుతూ, ఎక్కడా ఆగకుండా సాగిపోయే నిరంతర ప్రయాణాన్ని అందిస్తూ, ప్రతి ప్రయాణాన్ని మరింత వేగవంతంగా, సురక్షితంగా మార్చడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం
(2/2) ఫిషరీస్ క్లస్టర్ల వంటి ప్రధాన ఆర్థిక కేంద్రాలకు రవాణా సదుపాయాన్ని మెరుగుపరుస్తుంది. అందువలన నెట్వర్క్ సరఫరా వ్యవస్థ బలోపేతం అయ్యి , ప్రాంతమంతటా సమ్మిళిత ఆర్థిక వృద్ధి చెందుతుంది
(1/2) NH-563 నాలుగు వరుసల విస్తరణతో, ఒక అద్భుతమైన లాజిస్టిక్స్ కారిడార్ అందుబాటులోకి వచ్చి, ప్రాంతీయ వాణిజ్య పంటల రవాణా సులభతరం అవుతుంది. ఇది పారిశ్రామిక హబ్‌లను జత చేయడమే కాకుండా.. ఫుడ్ పార్కులు, SEZ లు మరియు
అప్‌గ్రేడెడ్ జగిత్యాల-కరీంనగర్ (NH-563) రెండు ప్రధాన కారిడార్ల మధ్య ఒక కీలకమైన లింక్‌గా మారబోతోంది. ఇది NH-44 మరియు నాగ్‌పూర్ – విజయవాడ కారిడార్లను కనెక్ట్ చేస్తుంది. జగిత్యాల, కరీంనగర్, వరంగల్ మీదుగా సాగే ఈ మార్గం ద్వారా ఈ ప్రాంతాల మధ్య ప్రజల మరియు సరుకు రవాణా సులభతరం కానుంది
ప్రధాన వ్యవసాయ, పారిశ్రామిక మరియు లాజిస్టిక్స్ కేంద్రాల మధ్య కనెక్టివిటీని మెరుగుపరుస్తూ , ఆర్మూర్-మంచిర్యాల కారిడార్ సరఫరా మార్గాలను బలోపేతం చేయనుంది . అంతేకాకుండా వ్యాపారాల విస్తరణను ముందుకు నడిపిస్తూ ….తెలంగాణ సామాజిక, ఆర్థిక ప్రగతికి ఈ కారిడార్ ఒక కొత్త ఊపును ఇవ్వబోతోంది.
NH-44, NH-363, NH-163G జాతీయ రహదారులను కనెక్ట్ చేయడంలో ఆర్మూర్–మంచిర్యాల కారిడార్ కీలక పాత్ర పోషిస్తుంది. ప్రాంతీయ రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ, ప్రజలను, ప్రాంతాలను మరియు సరికొత్త ఆర్థిక అవకాశాలను దెగ్గరచేసేలా ఈ కారిడార్ మరింత సమగ్రమైన రవాణా నెట్‌వర్క్‌ను రూపొందిస్తుంది.
(1/6) On World Environment Day, 2026, NHAI carried out plantation drives under the initiative ‘Ek Ped Maa Ke Naam’ across various National Highway stretches in Telangana, reaffirming its commitment to building greener, sustainable highways.
(2/2) ₹2,394.68 కోట్ల పెట్టుబడితో నిర్మించబోయే ఈ కారిడార్ ద్వారా ప్రయాణ సమయం తగ్గించడమే కాకుండా, ట్రాఫిక్ కష్టాలు తీర్చి, భవిష్యత్తు ఆర్థిక వృద్ధికి బలమైన పునాది అవుతుంది.
(1/2) తెలంగాణలో ప్రాంతీయ రవాణా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కేంద్ర క్యాబినెట్ జగిత్యాల – కరీంనగర్ (NH-563) మధ్య ఉన్న 58.8 కిలోమీటర్ల మార్గాన్ని 4-లేన్ల రహదారిగా విస్తరించేందుకు ఆమోదం తెలిపింది.
తెలంగాణ రహదారి మౌలిక సదుపాయాలకు భారీ ఊతమిస్తూ, CCEA తెలంగాణలోని, 131.9 కి.మీ.ల ఆర్మూర్-మంచిర్యాల (NH-63) మార్గాన్ని ‘హైబ్రిడ్ యాన్యుటీ మోడ్’ కింద నాలుగు వరుసల రహదారిగా విస్తరించడానికి ఆమోదం తెలిపింది. ఇది ఉత్తర తెలంగాణ అంతటా కనెక్టివిటీని మరియు ఆర్థిక వృద్ధిని మెరుగుపరుస్తుంది.
🚧 Know Your National Highways | #MythvsFact
Today’s myth addresses a common misconception that toll collection stops once the cost of constructing a National Highway is recovered.
In reality, toll collection on National Highways is governed by the National Highways Fee Rules and supports the ongoing operation, maintenance, safety improvements, and long-term upkeep of highway assets to ensure a safe and efficient travel experience for road users.
Through this series, NHAI aims to share verified information and raise awareness about tolling, highway infrastructure, commuter facilities, and road safety across National Highways.
Stay informed. Travel smarter.
@MORTHIndia@PIBMoRTH #KnowYourNationalHighways #NHAI #BuildingANation