"Official handle of National Health Mission Joint Action Committee (Telangana). Representing 17,000+ Doctors to SNOs fighting for job security & equal rights
🩸 645 మంది NHM ఉద్యోగుల రక్తబిందువుల్లో ఒకటే డిమాండ్ — రెగ్యులరైజేషన్!
మా సేవలకు గుర్తింపు కావాలి.. మా కుటుంబాలకు భద్రత కావాలి.. మా భవిష్యత్తుకు భరోసా కావాలి!
✊ NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి. రెగ్యులరైజేషన్ వెంటనే చేపట్టాలి!
#NHMStrike#NHMTelangana
తెలంగాణ NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లకు మద్దతుగా నిలిచిన RS ప్రవీణ్ కుమార్ గారికి ధన్యవాదాలు. 🙏 మా సమ్మెకు మద్దతుగా నిలిచి, మా గొంతుకను ప్రభుత్వానికి వినిపించండి.
@RSPraveenSwaero#JusticeForNHMEmployees
నేడు NHM ఉద్యోగుల సమస్యలు, రెగ్యులరైజేషన్ డిమాండ్లపై నరేందర్ సార్ను కలిసి వినతిపత్రం సమర్పించాం. మా న్యాయమైన డిమాండ్లకు మద్దతు తెలిపి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరాం.
#NHMTelangana#NHMStrike#Regularisation
గౌరవనీయులు శ్రీ ముషారఫ్ అలీ ఫారూఖీ గారికి నూతన బాధ్యతల సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు 💐
మీ నాయకత్వంలో NHM ఉద్యోగులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం.
#NHMTelangana#NHMStrike

బోనం అమ్మవారికి… మా మొర ప్రభుత్వానికి! 🙏🔥
బోనమెత్తిన చేతులకు భరోసా కావాలి…
ప్రజలకు సేవ చేసే NHM ఉద్యోగులకు ఉద్యోగ భద్రత రావాలి!
బోనాల సాక్షిగా మా నినాదం — NHM ఉద్యోగుల రెగ్యులరైజేషన్ మా న్యాయమైన డిమాండ్!
#Nhmstrike#nhmregularisation

గౌరవనీయులైన ప్రభుత్వ పెద్దలకు,
ప్రజారోగ్య సేవలో నిరంతరం పనిచేస్తున్న NHM ఉద్యోగుల సేవలను గుర్తించి, మా దీర్ఘకాలిక సమస్యకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
Service మాది… స్వేదం మాది…
రెగ్యులరైజేషన్ హక్కు కూడా మాదే!
మా సేవకు గుర్తింపు కావాలి…
మా కుటుంబాలకు భద్రత కావాలి

గౌరవనీయులు శ్రీ KTR గారు NHM ఉద్యోగుల సమస్యలపై స్పందించి, వారి సమస్యను ప్రస్తావించినందుకు ధన్యవాదాలు. 🙏
తెలంగాణ NHM ఉద్యోగుల ప్రధాన డిమాండ్ ఒక్కటే — ఉద్యోగ భద్రత, న్యాయమైన వేతనాలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్!
#NHMStrike#KTR #Telangana

🚨 తెల్లకోటు వెనుక నల్లటి బతుకులు: తెలంగాణ NHM ఉద్యోగుల ఆక్రందన! 🚨
కోవిడ్ లో ప్రాణాలకు తెగించి పోరాడిన తెలంగాణ NHM కాంట్రాక్ట్ ఉద్యోగులు నేడు రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నారు. కారణం.. 20 ఏళ్లుగా మారని దయనీయమైన బతుకులు!
📊 దేశవ్యాప్తంగా మారుతున్న గాలి:
ఒడిశా, రాజస్థాన్, పంజాబ్, ఏపీ, మధ్యప్రదేశ్ సహా 14 రాష్ట్రాలు NHM సిబ్బందికి ఆసరాగా నిలిచాయి. రెగ్యులరైజేషన్, 60 ఏళ్ల ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం (MTS), హెల్త్ కార్డులు, చనిపోతే ఎక్స్-గ్రేషియా ఇస్తూ ఆదర్శంగా నిలిచాయి.
💔 తెలంగాణలో వాస్తవ పరిస్థితి:
కేంద్రం నిధులు (60:40) దేశమంతా ఒకటే. కానీ తెలంగాణలో మాత్రం వివక్ష!
❌ ఇంకా "11 నెలల కాంట్రాక్ట్" (ఉద్యోగ భద్రత శూన్యం)
❌ సమాన పనికి సమాన వేతనం లేదు (DA, HRA లేవు)
❌ జబ్బు చేస్తే కనీస హెల్త్ కార్డులు (EHS) లేవు
❌ విధి నిర్వహణలో ప్రాణం పోతే పరిహారం/కారుణ్య నియామకం లేదు
❌ రిటైర్ అయితే చిల్లిగవ్వ పెన్షన్ రాదు!
ఇతర రాష్ట్రాల్లో సాధ్యమైనది.. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదు?
✊ మా డిమాండ్:
ప్రభుత్వం తక్షణమే ఏపీ, రాజస్థాన్ మోడల్స్ అధ్యయనం చేయాలి. NHM ఉద్యోగులకు 'సమాన పనికి సమాన వేతనం', 60 ఏళ్ల ఉద్యోగ భద్రత కల్పించాలి. క్రమబద్ధీకరణ (Regularization) చేయాలి! ప్రజల ప్రాణాలు కాపాడే ఆరోగ్య ప్రదాతలకు కన్నీళ్లు మిగల్చొద్దు!
తక్షణమే న్యాయం చేయాలి!
#NHMStrike #RegularizeNHM #TelanganaHealth #JusticeForNHM_TS #Telangana #RevanthReddy #DamodarRajaNarasimha
@NHMJACTelangana@TelanganaCMO@revanth_anumula@TelanganaHealth@battivikramarka
🩸 645 మంది NHM ఉద్యోగుల రక్తబిందువుల్లో ఒకటే డిమాండ్ — రెగ్యులరైజేషన్!
మా సేవలకు గుర్తింపు కావాలి.. మా కుటుంబాలకు భద్రత కావాలి.. మా భవిష్యత్తుకు భరోసా కావాలి!
✊ NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి. రెగ్యులరైజేషన్ వెంటనే చేపట్టాలి!
#NHMStrike#NHMTelangana
తెల్లకోటు వెనుక నల్లటి బతుకు: దేశమంతా ఒక దారి.. తెలంగాణది ఇంకో దారా?
(ఎన్.హెచ్.ఎం ఉద్యోగుల సమ్మె - వాస్తవాలు, ఇతర రాష్ట్రాల ఆదర్శాలు, తెలంగాణలో అగచాట్లు)
ప్రజల ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాపాడే వైద్య ఆరోగ్య శాఖ.. ఆ శాఖకు వెన్నెముక లాంటి వారు నేషనల్ హెల్త్ మిషన్ (NHM) ఉద్యోగులు