భరతనాట్యంతో అబ్బురపరిచిన చైనీస్ అమ్మాయి.
భారత ప్రాచీన నృత్యకళ భరత నాట్యానికి చైనాలో అరుదైన గౌరవం దక్కింది. 17ఏళ్ల జాంగ్ జియా యువాన్ భరతనాట్య ప్రదర్శనతో అదరగొట్టారు. బీజింగ్‌లో తన అరంగేట్ర నృత్యంతో ఆకట్టుకున్నారు. #TrendingNow#Trending
BIG NEWS :
ఫ్రీ బస్సులో గొడవ చేసిన మహిళలపై కేసు నమోదు.
ఇటీవల విజయవాడ-జగ్గయ్యపేట బస్సులో సీటు కోసం జట్టుపట్టుకొని కొట్టుకున్న మహిళలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
#FreeBusTravelForWomen#TeluguNews
BIG NEWS : విశాఖపట్నం బస్టాండ్‌లో ప్లాట్ ఫామ్ పైకి దూసుకెళ్లి, మహిళను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
బస్టాండ్ పిల్లర్కి, బస్సుకి మధ్యలో నలిగిపోయి మృతి చెందిన మహిళ
మృతురాలు విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం పోతనాపల్లికి చెందిన గేదెల ముత్యాలమ్మ(45)గా గుర్తింపు . https://t.co/ILDqz6eOoe