సినీ కథానాయకులు, ప్రజా నాయకులు @pawankalyan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్ళూ ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను
నిరాడంబరత, చెదరని చిరున���్వు, నోరారా పలకరింపుతో తెలుగు వారందరికీ ఆత్మీయ నాయకుడిగా మెలిగిన నందమూరి హరికృష్ణ.గారి వర్ధంతి సందర్భంగా, ఆ మంచి మనిషితో నాకున్న జ్ఞాపకాలను స్మరించుకుంటూ ఆయన స్మృతికి నివాళులర్పిస్తున్నాను.
That was some Test match #TeamIndia! 👏🏻🇮🇳
Enjoyed watching every moment of it. The resilience and grit that the team displayed in difficult situations is something that stood out for me.
Very well played! ☺️
#ENGvIND