#PawanKalyanAneNenu
పులివెందుల తాగునీటి పథకానికి పునరుజ్జీవం!
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక చొరవతో మెగా వాటర్ గ్రిడ్ పనులు వేగవంతం. జల్ జీవన్ మిషన్–అమరజీవి జలధార కింద సుమారు రూ.280 కోట్ల కేటాయింపులతో 96% పనులు, 99% పైప్‌లైన్ నిర్మాణం పూర్తి.
త్వరలో లక్షలాది మందికి స్వచ్ఛమైన తాగునీరు!
💥 𝑱𝑺 𝑷𝑶𝑾𝑬𝑹 𝑻𝑾𝑬𝑬𝑻 𝑪𝑶𝑵𝑻𝑬𝑺𝑻 💥
📅 పాల్గొనే కాలం:
26 ఆగస్టు – 1 సెప్టెంబర్
📌 పోటీ నియమాలు
1. 4 జూన్ 2024 – 31 డిసెంబర్ 2025 మధ్య శ్రీ పవన్ కళ్యాణ్ గారి శాఖలలో చేసిన వర్క్ పై మీకు నచ్చిన వీడియో (ఎవరైనా పోస్ట్ చేసిన వీడియో) ఉన్న ట్వీట్‌ను Quote Tweet చేయాల��.
2. Quote Tweet చేసేటప్పుడు తప్పనిసరిగా ఈ Hashtags ఉపయోగించాలి:
#JSPOWERTWEETCONTEST
ఉదాహరణకు పోటీ 7 రోజుల్లో మొదటి రోజు కి హ్యాస్టాగ్ #JSPTCD1
రెండో రోజుకి హ్యాస్టాగ్ #JSPTCD2
లేదా వేరే హ్యాస్టాగ్ పొద్దున 9:02 న ఈ రోజుకి ఆ రోజు తెలియపరుస్తాం..
3. మొత్తం 7 రోజులు – 7 ట్వీట్లు తప్పనిసరిగా పోస్ట్ చేయాలి.
ప్రతి రోజు ఒక ట్వీట్ చొప్పున ఉండ���లి.
4. ఎవరి ట్వీట్నైనా Quote Tweet చేయవచ్చు. మీకు నచ్చిన, Context Topicకు సరిపోయే వీడియో ట్వీట్‌ను ఎంపిక చేసుకోవచ్చు.
5. 🕘 ప్రతి రోజు రాత్రి 9:02 PM కి winner,Topic ప్రకటిస్తాం
ఆ రోజు Topicకు సంబంధించిన మీ Quote Tweetను మధ్యాహ్నం 2:09 PMలోపు తప్పనిసరిగా పోస్ట్ చేయాలి.
6. 📝 Participation Confirmation & Contest Tweet Posting కోసం ఈ Handlesను తప్పనిసరిగా Tag చేయాలి:
@lordshivom
@ONLY4JSP
@Sailu_JSP
@padmaja54626
@Moulika_25
⏰ Participation Confirmation
చివరి తేదీ:
📅 25 ఆగస్టు – రాత్రి 9:02 PM వరకు
ఆలోపు మీ Participation Confirmation ���వ్వాలి.
🏆 Appreciation & Winners
🌟 Daily Appreciation
మొత్తం 6 రోజులు, ప్రతి రోజు ఒక Best Tweet ఎంపిక చేసి:
🥉 Best Tweet – Daily Appreciation అందిస్తాం.
🏆 Final Winners
7 రోజుల పోటీ పూర్తయ్యాక, మొత్తం 7 రోజులలో అత్యుత్తమంగా రాణించిన Tweets ఆధారంగా Final Winnersను ఎంపిక చేస్తాం:
🥇 1st Prize
🥈 2nd Prize
🥉 3rd Prize
🎁 7th Day Special Appreciation
7వ రోజు అత్యుత్తమంగా వచ్చిన Tweetsకు ప్రత్యేక Appreciation:
🥇 Special Appreciation – 1st
🥈 Special Appreciation – 2nd
🔥 Ready? Let’s Power Up!
ప్రతి రోజు Topic కోసం ఎదురుచూడండి…
మీ Creativityతో Quote Tweet చేయండి…
7 Days – 7 Tweets – One Powerful Contest! 💥
𝑱𝑺 𝑷𝑶𝑾𝑬𝑹 𝑻𝑾𝑬𝑬𝑻 𝑪𝑶𝑵𝑻𝑬𝑺𝑻కు సిద్ధంగా ఉండండి! 🚩🔥
#JSPOWERTWEETCONTEST
#PawanKalyanAneNenu
Under the special focus of Deputy Chief Minister Sri @PawanKalyan, around ₹280 crore has been allocated through Jal Jeevan Mission and Amarajeevi Jaladhara. Overall project works have reached 96% completion, with 1,106 of the planned 1,111 km pipeline completed.
Works are fully complete in Pulivendula Urban, Pulivendula Rural and Simhadripuram, while drinking water supply is being extended to 24 habitations in Lingala mandal. The remaining water treatment and storage infrastructure works are in their final stages.
*పులివెందుల తాగునీటి పథకానికి పునరుజ్జీవం*
•ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో తీరుతున్న పులివెందుల నియోజక వర్గం, పరిసర ప్రాంత ప్రజల దాహార్తి
•గత ప్రభుత్��ం నిర్లక్ష్యం చేసిన మెగా వాటర్ గ్రిడ్ పథకంపై ఉప ముఖ్యమంత్రివర్యుల ప్రత్యేక దృష్టి