శత్రువులను ఎదురించి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన ధీశాలి ఛత్రపతి శివాజీ మహారాజ్. ధైర్యానికి, దేశభక్తికి, సుపరిపాలనకు మారుపేరుగా నిలిచారు. తన మతాన్ని కాపాడుకుంటూ పరమత సహనంతో రాజ్యాన్ని పాలించిన వ్యక్తి ఛత్రపతి శివాజీ. నవతరానికి స్ఫూర్తిగా నిలిచిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నాను.
#ShivajiMaharajJayanti