@revanth_anumula
ముఖ్యమంత్రి గారు మీరు కూడా మాట ఇచ్చి 8 నెలలు పూర్తి అయ్యింది సార్..30 వేల కోట్లు రుణమాఫీ చేసిన మీరు మాకు బడ్జెట్ లేదంటే ఎట్ల సార్... కేసీఆర్ ను కాదని మిమ్మల్ని ఏరికోరి మీకు ప్రచారం చేసి ఓట్లు వేసి,వేయించి గెలిపించుకున్నం ఆన్న ...న్యాయం తొందరగా చెయ్యండి అన్న..
@DamodarCilarapu@INCTelangana@INCIndia#DSC2008 మా న్యాయమైన సమస్యను పరిష్కరించిన కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మంత్రి మండలి కి హృదయపూర్వక కృతజ్ఞతలు.
విజ్ఞప్తులు స్వీకరించే ప్రజావాణి కార్యక్రమం లో మేము ఇచ్చిన అర్జీని పరిష్కరించి న్యాయం చేసిన ప్రజాపాలనకు మరొకసారి ధన్యవాదములు.
@revanth_anumula రేవంత్ రెడ్డి అన్న గారు మేము దాదాపు 600 మంది అభ్యర్థులము ప్రజా భవన్ మీ గురించి వచ్చామన్న మా ఉద్యోగాలు కోర్టు ఆర్డర్ ప్రకారం ఇవ్వండి అన్న
@KTRBRS@AkshayBRS 2008 డీఎస్సీ వాళ్ళను ఉద్యోగాలు ఎంత వేడుకున్న ఇవ్వకపోతిరి సార్..ఇస్తే ఎంత పేరు ఉండేది..కోర్టు చెప్పినా వినకుండా మాకు అన్యాయం చేశారు సారు..భగవంతుడు కూడా మెచ్చడు మీరు చేసిన మోసం...
@revanthanumula హస్తం మా డీయెస్సీ2008 బియెడ్ అభ్యర్థుల నేస్తం. మీ హస్తం తో మా కడుపుకు అన్నం పట్టండి, 15ఏండ్ల మా న్యాయ పోరాటానికి జాబ్స్ ఇచ్చి మా కుటుంభం లో వెలుగులు ప్రసాదించండి. రేవంత్ అన్నా నీవే మాదైవం. మా కన్నీటిగాధను అర్థం చేసుకొని ఓ బంగారు తొవ్వ జూపించండీ.
@revanth_anumula
రేవంత్ రెడ్డి అన్న నమస్కారం.....
మేము DSC 2008 అభ్యర్థులము..మాకు గతంలో హైకోర్టు ఆర్డర్ వస్తె గత TRS ప్రభుత్వం మమ్మల్ని నిండా మోసం చేసింది.మీరూ వెంటనే ఉద్యోగాలు ఇవ్వండి అన్న.నిన్ను గుండెల్లో పెట్టుకుంటాం.విద్యా శాఖ అధికారులు మోసం చేస్తున్నారు.కర్మ ఎవర్ని వదలదు.
@revanth_anumula
రేవంత్ రెడ్డి అన్న నమస్కారం.....
మేము DSC 2008 అభ్యర్థులము..మాకు గతంలో హైకోర్టు ఆర్డర్ వస్తె గత TRS ప్రభుత్వం మమ్మల్ని నిండా మోసం చేసింది.మీరూ వెంటనే ఉద్యోగాలు ఇవ్వండి అన్న.నిన్ను గుండెల్లో పెట్టుకుంటాం.విద్యా శాఖ అధికారులు మోసం చేస్తున్నారు.కర్మ ఎవర్ని వదలదు.
@revanth_anumula@revanth_anumula
సార్ డీఎస్సీ 2008 వాళ్ళను SGT లుగా నియమించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం..
దయచేసి తొందరగా మాకు ఉద్యోగాలు ఇచ్చి న్యాయం చేయగలరు...https://t.co/ybz7wowAFj
@revanth_anumula
సార్ డీఎస్సీ 2008 వాళ్ళను SGT లుగా నియమించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం..
దయచేసి తొందరగా మాకు ఉద్యోగాలు ఇచ్చి న్యాయం చేయగలరు...
https://t.co/SstTMwBJiw