రెండు సార్ల��� ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయినవాడు కరీంనగర్ లో నాలుగు సంవత్సరాల క్రితం మొదలు పెట్టిన రైల్వే గేట్ flyover ఇంకా పూర్తిచేయడం లేదు
ఒక దద్దమ్మ
రైల్వే గేట్ దగ్గర ట్రాఫిక్ లో పాము కాటుకు గురైన చిన్న పాపనీ తీసుకెళ్తు చిక్కుకున్న అంబులెన్స్ 👇
What nonsense is this...
Who decided to bring school students to Congress leader Vem Narender Reddy’s birthday celebrations❓
Even as flames and sparks flew over the children
👉 Congress MLA Murali Nayak was laughing loudly.
This shows their concern for the students
@CRYINDIA@SavetheChildren
కేసీఆర్ హయాంలో ఇప్పటికే రైతుబంధు డబ్బులు
రైతన్నల ఖాతాల్లో జమ అయ్యేటివి.!
అయినా.. ఎలాగైనా కేసీఆర్ ప్రభుత్వంపై
"పచ్చ కండ్లద్దాలు" పెట్టుకున్న "పచ్చ పత్రికలు"
పిచ్చి పిచ్చి ��ార్తలు రాసేవి!
కేసీఆర్ రైతులకు రూ. 10,000 ఇస్తున్నాడు..
మేం అ��ికారంలోకి వస్తే రూ. 15 వేలు ఇస్తామని.!
రెండు పంటలకే రైతుబంధు ఇస్తున్నావు..
మరి మూడో పంటకు రైతుబంధు ఇవ్వవా కేసీఆర్ అంటూ కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందు ఎన్నో మాటలు చెప్పిండ్రు!
అప్పుడు ఠంఛనుగా రైతుబంధు పడినా..
పిచ్చి పిచ్చి వార్తలు రాసిన పచ్చ పత్రికలు 🤷♂️
ఇప్పుడు రైతుభరోసా వేయాల్సిన సమయం దాటినా.. కనీసం వాటి గురించి వార్తలు రాయడం లేదు!
రేవంత్ రెడ్డి తెలంగ��ణకు చేస్తున్న మోసాలపై కేసీఆర్ ప్రశ్నిస్తే అహంకారం అంట...
రేవంత్ రెడ్డి కేసీఆర్ గారి చావు కోరుతూ, నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడితే అది తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చినట్టు అంట..
సిగ్గులేని పచ్చ మీడి��ా 💦💦
తంబాకు బుక్కుడు
హౌలా హౌలా ఆరోపణలు చేసుడు..
ఆధారాలు సూపెట్టు రా బంటి అంటే, హిందూ–ముస్లిం, రజాకార్, కుటుంబ పాలన అని డైవర్ట్ చేస్తాడు..
ఈ పిచ్చోడిని మన రాష్టానికి అంటగట్టిండ్రు మన కర్మ🤦
రేవంత్ రెడ్డి కనిపిస్తే ఎడమ కాలి చెప్పు తీసుకొని తన్నాలి అనిపిస్తుంది.. కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నాం 🔥🔥
కేసీఆర్ నా తండ్రి.. ఆయన్ని అనరాని మాటలు అన్నందుకు రేవంత్ రెడ్డిపై నాకు గొంతు వరకు కోపం ఉంది
నేను గుంటూరులో చదువుకుంటే తప్పట కానీ ఆయన ఆంధ్రా నుండి అల్లుడిని తెచ్చుకుంటే తప్పు లేదట
ఆంధ్రా నుండి అల్లుడిని తెచ్చుకున్నాడు కాబట్టి చిట్టినాయుడు పేరు భీమవరం బుల్లోడు అని పెడదాం
నేను గుంటూరులో చదువుకుంటే నీకేం నొప్పిరా నాయన
నేను ప్రపంచమంతా చదువుకున్నా, నీ లెక్క సదువు సంధ్య లేకుండా తిరగలేదు
మీ అమ్మ నాయన నీకు సక్కగ తోవ చూపియ్యకపోతే నా తప్పా?
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS 🔥
మాజీ సర్పంచ్లను అరెస్టులు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం - మాజీ మంత్రి హరీష్ రావు
రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సర్పంచులు ఛలో హైదరాబాద్కు పిలుపునిస్తే, వారిని ఎక్కడికక్కడ అరెస్టులు చేసి నిర్బంధించడం దుర్మార్గమైన చర్య.
దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం
అర్ధరాత్రి పూట దొంగలను, టెర్రరిస్టులను అరెస్టు చేసినట్లు మాజీ సర్పంచులను అరెస్టులు చేయడం హేయమైన చర్య.
సర్పంచుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది.
అప్పులు చేసి, భార్య పిల్లల బంగారం అమ్మి పనులు చేసామని, పెండింగ్ బిల్లులు చెల్లించాలని మాజీ సర్పంచులు అడిగితే ఈ ప్రభుత్వం మొద్దునిద్ర నటిస్తున్నది.
కేసీఆర్ నాయకత్వంలో గ్రామాల అభివృద్ధికి సర్పంచులు ఎంతో కృషి చేశారు.. ఉత్తమమైన గ్రామాలకు తెలంగాణ కేరాఆఫ్ అడ్రస్ గా నిలిచిందంటే, ప్రధాని అవార్డులు, పంచాయతీ అవార్డులు సాధించిందంటే అందులో సర్పంచుల పాత్ర కీలకం.
మంచి పనులు చేసిన సర్పంచులకు ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శిక్ష వేస్తున్నారు.. బడా కాంట్రాక్టర్లకు వందల కోట్ల బిల్లులు చెల్లిస్తున్నారు.
కానీ పేద సర్పంచులు పనులు చేసిన పాపానికి శిక్ష అనుభవించాల్నా. ప్రభుత్వం వచ్చి 10 నెలలు దాటింది పది లక్షల బిల్లులు కూడా వారికి చెల్లించలేదు.
ముఖ్యమంత్రి లేదా పంచాయతీ శాఖ మంత్రి సర్పంచులను చర్చలకు పిలవండి, వెంటనే వారి పెండింగ్ బిల్లులు క్లియర్ చేయండి.
సర్పంచులు ��త్మహత్యలు చేసుకుంటున్నారు
వెంటనే సర్పంచుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం - హరీష్ రావు