@GulamMu00144356@KTRTRS@JAGANTRS@TsMeeseva_Asso మీసేవ వారి ఆధార్ సెంటర్ లను తొలగించే ఆలోచనకు మేమంతా చాలా అయోమయానికి గురి అవుతున్నాం. కావున తమరు మా యందు దయవుంచి సుమారు 10-15 వేల కుటుంబాలు రోడ్డున పడకుండా చూడగలరని మనవి. మీరు ఎంతో మందిని ఆదుకున్నారు. అదేవిదంగా మమ్మల్ని కూడా అదుకోగలరని మనవి.
@GulamMu00144356@KTRTRS@JAGANTRS@TsMeeseva_Asso Digital tansactions లో తెలంగాణ గవర్నమెంట్ ఎన్నో అవార్డులు సాధించింది. ఆ విజయం లో మా మీసేవ ల పాత్ర ఎంతో ఉంది. కానీ ఇప్పుడు చాలా సర్వీసులు తొలగించుట, ఓపెన్ సైట్ ల వలన మరియు మీసేవ వారి ఆధార్ సెంటర్ లను తొలగించే ఆలోచనలో ఉండటంతో మీసేవల మనుగడ ప్రశ్నర్థకంగా మారింది.
@PawanKalyan సర్ మనకు పెర్మినెంట్ గా ఒక మీడియా చానెల్ ఉంటే బావుంటుంది. ఇప్పుడు ఉన్న yellow, blue ఛానెల్స్ మన గురించి first పొగిడినట్లు చూపించి చివరకు మన గురించి బాడ్ గా చెపుతున్నారు. దానితో సామాన్య ప్రజలలో మన పైన సులకన భావం ఏర్పడుతుంది. దయచేసి పై విషయం పై ఆలోచించండి..