💪KCR అనే వ్యక్తి ప్రపంచంలో ఒక్క ఉద్యమాన్ని గాంధీ ,నెల్సన్ మండేలా తర్వాత అంత శాంతియుతంగా ఎట్ల నడపాలో చూపించిన వ్యక్తి 👏👏
యుగానికి ఒక్కడు @KCRBRSPresident@BRSparty
నేడు జాతీయ క్రీడా దినోత్సవం హకీ మాంత్రికుడు, మేజర్, శ్రీ ధ్యాన్ చంద్ గారి జయంతి సందర్భంగా అందరికీ జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు.
#NationalSportsDay
👉ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా ఎమ్మెల్యేలకు వెంటనే క్షమాపణ చెప్పాలి.
చట్టాన్ని గౌరవిస్తూ మేము మహిళా కమిషన్ ముందుకు వస్తే, మా నాయకురాళ్లపై మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు దాడి చేసిన ఘటనను నిరసిస్తూ. మా వాళ్లపై జరిగిన దాడిపై కూడా మహిళా కమిషన్ చర్యలు తీసుకోవాలి అని కోరడం జరిగింది.
🔱శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దేవస్థానం ధర్జిగుడి
శ్రీ సంతోషి మత అమ్మవారి వార్షిక జన్మదిన మహోత్సవం సందర్బంగా గుడిలో ప్రత్యేక పూజలు చేసిన కంటోన్మెంట్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే నివేదిత సాయన్న గారు మరియు పలువురు నాయకులు.
🤝రాఖీ పండగ సందర్బంగా బీ ఆర్ ఎస్ పార్టీ ఆఫీస్ లో మాజీ మంత్రివర్యులు, వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారికి రాఖీ కడుతున్న కంటోన్మెంట్ కంటెస్టెడ్ ఎమ్మేల్యే నివేదిత సాయన్న గారు.
లక్ష్మీదేవి కటాక్షం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని.. శ్రావణమాసంలో జరుపుకునే వరలక్ష్మీ వ్రతం మీకు ఎన్నో శుభాలు, సంతోషాలు అందించాలని ఆశిస్తూ...
ఆడబిడ్డలందరికి వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు.