@Harika_JSP @PawanKalyan Super six lo prathi mahila ki Monthly 1500 anaru ippatiki vachi 8 months indhi ante 12000 velu ivagalra.
Free bus inni rojulu own money tho travel chesina ladies ki money back ivagalra
Volunteers ki 10K istham anaru so 8 months ki 80K Ichi malli valani viduloki tisukogalra
నారా లోకేష్ కి ఇంకా జగన్మోహన్ రెడ్డి అంటే భయం పోలా... మళ్లీ రెండోసారి నిన్న మాట్లాడారు నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి మళ్లీ వస్తారని గ్యారెంటీ ఏంటి అని అడుగుతున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది
Full video link: https://t.co/cZGnExsFtN