McLaren Racing announces a major multi-year partnership with @Google, featuring @Android and @GoogleChrome, as an Official Partner of the McLaren Formula 1 Team and McLaren Extreme E Team from 2022.
New York photographer Julian Diamond planned and sketched in great detail a solar eclipse photo he wanted to capture ahead of the event, and managed to match that plan perfectly in his finished image.
https://t.co/KyHuIuGBnW
నడిరోడ్డు మీద దొంగనో, రౌడీనో కొట్టినట్టుగా ఒక జూనియర్ డాక్టర్ ను పోలీసు అధికారి కొట్టారంటే ప్రభుత్వ దౌర్జన్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఆందోళనలను కఠినంగా అణిచివేయమని ప్రభుత్వం నుండి ఆదేశాలు ఉంటేనే తప్ప ఇలాంటివి జరగవు. ఈ నిరంకుశ చర్యలను తెదేపా ఖండిస్తోంది.
సమస్యల పరిష్కారం కోసం ఎవరు ఆందోళన చేపట్టినా వైసీపీ ప్రభుత్వం అసహనానికి గురవుతోంది. ఎన్ ఎమ్ సీ బిల్లుపై ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్ ను డీసీపీ కాలర్ పట్టుకుని చెంపపై కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇదేనా రాజన్నరాజ్యం? ప్రజల గొంతునొక్కే ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.
Whatever happens let's face it..
It's better to die fighting than live rotting in hell..
KMC stands with SMC..
Be a captain ..be a comrade..
#SayNoToNMCbill#hataoNMC
What the hell...... Doctor is the person who is treated as next to god. He is standing on road along with entire medical fraternity and this is way our govt treat them. Well done police department u gonna pay for it
#SayNoToNMCbill@PMOIndia@narendramodi@ncbn@RGVzoomin