*న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్‌లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్ రాష్ట్ర ప్రభుత్వ "టెక్-ఫస్ట్" విజన్‌ను ప్రపంచానికి చాటిచెబుతోంది.*
*22ఎ జాబితా నుండి భూముల తొలగింపు మరింత సరళతరం*
*ఇంఛార్జ్ మంత్రులు, జిల్లా కలెక్టర్లతో కలిసి ప్రత్యేక డ్రైవ్*
*పేదలకు లబ్ది చేకూరేలా నిషేధిత జాబితా భూములపై నిర్ణయం
అసెంబ్లీ సమావేశాల్లో రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్*
*జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం.*
*రూ. 2 కోట్లు విరాళంగా అందించి మొదటి సభ్యత్వాన్ని తీసుకున్న జనసేన అధ్యక్షులు @PawanKalyan* .
ఈ సందర్భంగా పా���్టీ కోసం పనిచేసే వారిని "ఉద్యమి - సాధక్ - ప్రదాత"��ుగా వర్గీకరించి ఇకనుండి ఈ రకంగా పిలుస్తామని ప్రకటించారు.
*17 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. బీఏసీ సమావేశంలో నిర్ణయం*
ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన నిర్వహించిన బీఏసీ సమావేశం ముగిసింది.
▪️మార్చి 7 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని, అవసరమైతే పొడిగించాలని నిర్ణయించారు.
▪️17 ��ోజులపాటు అసెంబ్లీ కార్యకలాపాలు
*ప్రస్తుత సమాజంలో అపరిచితులు రకరకాలుగా మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో, విద్యార్డులందరూ అప్రమత్తంగా ఉండాలని "మన అప్రమత్తతే మనకు రక్షణ. తెలియని వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు అతి జాగ్రత్త." అని ఆకే రవికృష్ణ ఐ.పి.ఎస్ గారు డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమంలో స్పష్టం చేశారు.*
*ఆ బిడ్డల సామాజిక సృహకు, నైపుణ్యానికి*
*‘వావ్’ అనాల్సిందే..*
•బీసీ గురుకులాల్లో బీసీ సంక్షేమ శాఖ వినూత్న కార్యక్రమం
•వ్యర్థాల నుంచి సంపద సృష్టిపై విద్యార్థులకు ప్రోత్సాహం
•ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలతో అద్భుతాలు సృష్టిస్తున్న విద్యార్థులు
*��ంజాన్ నెల సందర్భంగా ఈనెల 18వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు ఉపవాసాల సందర్భంగా ముస్లిం ఉద్యోగ ఉపాధ్యాయులకు తమ డ్యూటీ నుంచి ఒక గంట ముందుగా ఇంటికి వెళ్లడానికి ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.*