బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🚨🚨
కరీంనగర్ లో బండ�� సంజయ్ తో చెట్టాపట్టాల్ ఏసుకుని తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇంచార్జ్ వెలిచల రాజేందర్ నీ పక్కకు లాగి పడేయండి అనీ తోసేపించిన సీఎం రేవంత్ రెడ్డి.
ప్రయాణికులకు ముఖ్య గమనిక
మూసీ నదికి భారీ వరద నేపథ్యంలో ఎంబీజీఎస్ ప్రాంగణంలోకి వరద నీరు చేరింది. దీంతో ఎంజీబీఎస్ బస్ స్టేషన్ నుంచి బస్సుల రాకపోకలను టీజీఎస్ఆర్టీసీ తాత్కాలికంగా నిలిపివేసింది. ఎంబీజీఎస్ నుంచి బయలుదేరే బస్సులను హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల నుంచి సంస్థ నడు���ుతోంది.
➡️ ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపునకు వెళ్లే సర్వీసులు జేబీఎస్ నుంచి నడుస్తున్నాయి.
➡️ వరంగల్, హన్మకొండ వైపునకు వెళ్లేవి ఉప్పల్ క్రాస్ రోడ్స్
నుంచి వెళ్తున్నాయి.
➡️ సూర్యాపేట, నల్లగొండ, విజయవాడ వైపునకు బస్సులు ఎల్బీనగర్ నుంచి నడుస్తున్నాయి.
➡️ మహబూబ్నగర్, కర్నూల్, బెంగళూరు వైపునకు వెళ్లే సర్వీసులు ఆరాంఘర్ నుంచి వెళ్తున్నాయి.
మూసీ వరదనీరు చేరిన నేపథ్యంలో ఎంజీబీఎస్ కు ప్రయాణికులు ఎవరూ రావొద్దని టీజీఎస్ఆర్టీసీ విజ్ఞప్తి చేస్తోంది. ఎంబీజీఎస్ నుంచి నడిచే బస్సులను ఇతర ప్రాంతాల నుంచి తిప్పుతున్నామని, ఆయా మార్గాల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని పేర్కొంది. వివరాలకు టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 సంప్రదించాలని సూచించింది.
@TGSRTCHQ @PROTGSRTC @Ponnam_INC
@naralokesh అన్నమయ్య జిల్లాలోని ములకళచెరువు లో ఉన్న SPVB ప్రైవేట్ పాఠశాలలో 6 వ తరగతి చదువుతున్న చిన్నారి యాసీన్ స్కూల్ కరెస్పాండట్ శ్రీనివాసులు రెడ్డి విద్యార్థి పై వెదురు కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేశారు. 2 రోజులు నిర్భందించాడు. పోలీసులు కేసు కూడా నమోదు చేయటం లేదు.
अपनी हार सामने देख कर भाजपा जनादेश को झुठलाने के लिए सरकारी तंत्र पर दबाव बना कर लोकतंत्र को लूटना चाहती है।
कांग्रेस चुनावी ड्यूटी कर रहे सभी अधिकारियों से यह अपेक्षा करती है कि वो सत्ता के दबाव के सामने अपनी संवैधानिक ज़िम्मेदारी न भूलें।
वरना INDIA की सरकार बनते ही ऐसी कार्रवाई होगी कि आगे कोई भी ‘संविधान की शपथ’ का अपमान करने से पहले 10 बार सोचेगा।
Do you expect education, healthcare, housing, employment, farmers' welfare or women's safety from @BJP4India Govt.?
Well, don't!
Because Modi ki Guarantee = Zero Warranty!