నారా లోకేష్ గారు గత మూడు రోజులుగా ఎలాంటి రాజకీయ ట్వీట్లు చేయలేదు. ఆయన ధ్యాస, శ్రద్ధ మొత్తం రాపతాడుకు చెందిన చిన్నారి ప్రాణాలను కాపాడడం పైనే ఉంది.
పార్టీ విజయం సాధించిన ఆనందంలో మద్దతుదారులు అంతా సంబరాలు చేసుకుంటుంటే, లోకేష్ గారు మాత్రం ఆ పాప క్షేమ సమాచారం గురించి ప్రతి గంటకు ఒకసారి అప్డేట్ తీసుకుంటూ తన మానవత్వాన్ని చాటుకుంటున్నారు.
Great Human Being @naralokesh 💛🙏
The municipal verdict is a mandate to serve, not to celebrate. We accept it with humility as the people's blessing for the good governance of the last two and a half years. Congratulations to all the victorious TDP, JanaSena and BJP candidates, and thank you to our three parties' leaders and workers for their collective effort.
Now that the municipal elections are over, our only focus is service, for every citizen, beyond party lines. There is no room for arrogance. Keeping the trust people have placed in us is our real responsibility, and we will work harder than ever to deliver on their aspirations.
@BJP4Andhra@JanaSenaParty@JaiTDP
#NDAsweepsAP
#APLocalBodyElections
#CheppaamChestunnaam
Update (1:30 PM, 3rd November 2026):
Following an examination by the plastic surgery and ortho teams, the girl child was successfully taken off ventilator support and is stable in the PICU. She is awake, responsive, and tolerating feeds well. High-flow oxygen support is being gradually tapered, and physical & chest physiotherapy begins today. We are ensuring she receives the best possible care for a full recovery.
తన ఇంటికి తాడు కట్టి, జోగి రమేష్ ఇంటి పైన దాడి చేసినప్పుడు ఎడ్వలేదు 💯
52 రోజులు జైలు లో పెట్టినప్పుడు ఎడ్వలేదు💯
అనపర్తి లో మీటింగ్ కాన్సిల్ చేసి 7 కిలో మీటర్ల నడిపించినప్పుడు ఎడ్వలేదు 💯
అసెంబ్లీ లో ఒక్కడిని చేసి నిలబెట్టినప్పుడు ఎడ్వలేదు 💯
తిరుపతి ఎయిర్పోర్ట్ లో 12 గంటలు కిందకి కూర్చోబెట్టినప్పుడు ఎడ్వలేదు 💯
పార్టీ ఆఫీసు పైన గుణదల గుండాలు దాడి చేస్తే ఎడ్వలేదు 💯
తన సతీమణి శీలం గురించి నీచంగా మాట్లాడితే ప్రేమ తో కుంగిపోయాడు మా పెద్దాయనా , ఒక మహిళ గా నువ్వు గర్వపడాలి @sahithi_1947 ఎందుకంటే దులుపుకొని పోయే భర్తలు ఉన్న ఈ సమాజం లో అలాంటి వ్యక్తి ఉండటం ఈ రాష్ట్రానికే గర్వ కారణం ✅
జీవీఎంసీ ఎన్నికల్లో ఇప్పటివరుకు అందిన సమాచారం ప్రకారం..
టీడీపీ మేయర్ అభ్యర్థి ముక్క శ్రావణి కి 1889 ఓట్లు
వైసీపీ మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణి కి 1406 ఓట్లు
ఇండిపెండెంట్ 125
ఇతరులు 436
483 ఓట్లతో టీడీపీ మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి ఆధిక్యలో ఉన్నారు..