A detailed thread 🧵 on #Nani’s Srikanth odela #Paradise RAW Statement glimpse…
In general paradise meaning - it can be any place where a person feels completely happy, safe, and at peace.
అల్లు అర్జున్-కి నా సలహా.
ఈ దేశంలో ఎన్నో దుర్మార్గాలు జరుగుతాయి ఎంతో మంది చనిపోతున్నారు. కానీ సంధ్యా థియేటర్ ఘటన గురించి హైదరాబాద్ గల్లీ నుంచి ఢిల్లీ వరకు మాట్లాడుతున్నారు.
ఎందుకు?
నిన్ను రాజకీయ చదరంగంలో పావులా వాడుతున్నారు. నిన్నటి నీ ప్రెస్ మీట్ నీ అనుభవలేమిని ఎత్తి చూపించింది. అనవసరంగా రేవంత్ ప్రసంగాలను వ్యక్తిగతంగా తీసుకున్నావు. వాళ్ళు నిన్ను ద్వేషించడం లేదు. కేవలం రాజకీయాలకు వాడుకుంటున్నారు అని గుర్తించలేక పోయావు.
ఇక నా సలహా.
ఎక్కడా ఒక మాట మాట్లాడకు. ఎక్కడా కనిపించకు. వెళ్లి షూటింగులు చేసుకో. ఎవరైనా అడిగితే కేసు కోర్టులో ఉందను. ఇరవై రోజుల్లో ఇంకొక కొత్త అంశం తెర మీదకు వస్తుంది. జనాలు దాని వెనుక పరుగెడతారు. నిన్ను మరచిపోతారు.
@TeluguScribe@revanth_anumula sir mari deniki kuda Allu Arjun ey kaaranam kadha mari Mee logic prakaaram, ilanti logic create chesinandhuku thanks sir 😊 #AlluArjun ni yeppudu sanmanisthunnaru mari?
అల్లు అర్జున్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ
పుష్ప 2లో పోలీస్ ఆఫీసర్ స్విమ్మింగ్ పూల్‌లో ఉండగా హీరో ఉచ్చ పోశాడని.. కొన్ని సీన్స్ పోలీసులను కించపరిచే విధంగా ఉన్నాయని హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్, నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
This is heartbreaking, truly heartbreaking. I am sad and angry. Atul Subhash, an AI engineer, tragically took his own life after enduring constant harassment from the court and his ex-wife over alimony. 💔 #JusticeForAtulSubhash
Atul Subhash, 38, lost his life to suicide.
-Faced false charges of murder, unnatural sex, and Section 498A and others.
-₹3 crore settlement demand despite giving ₹40,000/month.
-Wife demanded ₹2 lakh/month for child support; herself employed at Accenture.
-Allegedly instigated by wife to take this step.
-Judge reportedly laughed at this.