@Suresh_kumar047 CC తర్వాత
01/03/2026 నుండి 21/03/2026 వరకు దాదాపు ఒక నెల ROI 2.49% చార్జీలు ప్రాఫిట్ లో 0.69%. మానసికంగా కొంత వరకు ఇబ్బంది (ETF విషయంలో) ఉన్నా అది వీక్లీ ప్రాఫిట్స్ తో యావరేజ్ చేసుకునే అవకాశం ఉంది దాని వల్ల అది పెద్దగా ఇబ్బంది అనిపించడం లేదు. చూద్దాం తరువాతి నెలలు ఎలా ఉంటాయో.