#Corona2ndWave#CovidIndia
Thou where you headed my country
Looks like you've been left with no sentry
For long you wanted to make an entry
But even to live you have to be one of the gentry
@Harinani_ RRRకి అసలక్కడ ఏం పని?
@kanduladurgesh గా��ు సాంస్కృతిక, పర్యాటక శాఖల, మరియు గుంటూరు జిల్లా ఇన్చార్జి మంత్రి, ఆయ్యని అక్కడ అడ్డుకోవడం ఏంటి?
బానబోయిన శ్రీనివాస్ యాదవ్ గారు #Janasena పార్టీ కష్టకాలంలొ బలంగా నిలబడ్డ వ్యక్తి, బాధాకరం, #JanasenaParty తగురీతిన స్పందించాలి
@JanaSenaParty
What did @DasariR91055485(Dasari Ramu) say?
Why's this portrayed as both groups are equally guilty?
It's a oneway hate attack by people belonging to one community and their sympathizers on #PawanKalyan, #Megastar#Chiranjeevi garu b'cuz of their community
https://t.co/2R2CvRD5TU
@CineChitraalu కొంపతీసి ఏదో భక్తితో రామాయణం ఎపిసోడ్ ఉంటుంది అనుకునేరు, ఏది మార్కెట్లొ సేల్ అవుతుందో అది వాడేస్తాడు రాజమౌళి, వాడి ధన, పేరు కాంక్షలకి మన పురాణాలు, ఇతిహాసాలు, చివరికి దేవి, దేవతలు సైతం వాడికి ముడి సరుకులు మాత్రమే
#Varanasi
@CineChitraalu నాకు అనిపించేది, భూమ్మీదకి ఒక ఉల్క రూపంలో ఉపద్రవం ముంచుకొస్తది, హీరో, విలన్, హీరోయిన్ దాన్ని ఆపడానికి వీరే వీరే ప్రాంతాల నుంచి, సమయాల నుంచి ఏవో ��ులకరాల్లో, మట్టి గెడ్డలో ఏరుకొస్తారు, మధ్యలో రామాయణం వగైరా, చివర్లో విలన్ అడ్డం తిరుగుతాడు, ఫైటింగ్ చేసి హీరో ప్రమాదం నుంచి తప్పిస్తాడు
@sriramsuggu@PeddiMovieOffl@ssrajamouli ఏం ఉందిరా ఎక్స్పోజింగ్?
సినిమా మొత్తంలో 15-20 నిమషాలు కూడా లేదు హీరోయిన్ రోల్, ఏదో బూతు సినిమా అన్నంత రుద్దారు
ట్రైలర్, చికిరి సాంగ్ చూస్తే అర్ధం కాలేదా ఇది మాస్ సినిమా అని, ఎందుకు పోయారు సినిమాకి?
రాజమౌళికి రేట్ ఎక్కువే అయ్యి ఉంటుంది, నీకు మట్టుకు 5 రూపాయలే
పక్కకు పో ఇంకా
#peddi
@PeddiMovieOffl కోసం నోట మాట రాని @ssrajamouli#Singeetham మూవీ ప్రమోట్ చేసే పనిలో పడ్డా��ు, ఎంత ముట్టింది అంటారు?
ఇంత పక్కా కమర్షియల్ గాడివి ఏంటిరా నువ్వు, నీ బతుకు చెడ 💦💦
#Peddi
#Peddi is on a record-shattering spree! 💥
Global Star #RamCharan’s blockbuster continues its dominant run as it enters the second weekend.
With a significant global milestone in sight, follow our live blog for real-time updates on collections and occupancy! 🏆🔥
https://t.co/3rnhEGZ7uK
#PeddiBoxOffice #RamCharan #JanhviKapoor #BuchiBabuSana #PeddiDay9 #SacnilkBoxOffice #Sacnilk #Peddi
@PeddiMovieOffl కోసం నోట మాట రాని @ssrajamouli#Singeetham మూవీ ప్రమోట్ చేసే పనిలో పడ్డాడు, ఎంత ముట్టింది అంటారు?
ఇంత పక్కా కమర్షియల్ గాడివి ఏంటిరా నువ్వు, నీ బతుకు చెడ 💦💦
#Peddi
@Thyview@PrathyangiraUS@ThisIsDSP 94 ఏళ్ళు అనేది మార్కెటింగ్ జిమ్మిక్కు, ఫ్యామిలీ మూవీ అని రుద్దటం స్టార్ట్ చేస్తారు.
రివ్యూయర్కి ఫ్లాస్ కనపడ్డం లేదు అంట ఎందుకనో మరి?
క్లింట్ ఈస్ట్వుడ్ లాంటి దిగ్గజ దర్శకులు కూడా 96 ఏళ్ళకి సినిమా తీసారు, హాలీవుడ్ రివ్యూవర్స్ ఎవరు 96 వయసులో సినిమా తీసారు కాబట్టి చూడమని చెప్పలేదు
@sairaaj44 అవును అందుకే అనుకుంట పెద్ది మూవీ మీద ట్వీట్ కూడా వ��సాడు @VyjayanthiFilms అకౌంట్ నుంచి, @KChiruTweets గారికి బిస్కెట్ అనుకుంట
@KChiruTweets గారు, తనకు మాలిన ధర్మం, తాను చెడ్డ బేరం అనే సామెత ఉంది కదా, మన మూవీ #peddi కూడా రన్నింగ్లొ వుంది, చూసుకోండి
@PrathyangiraUS Yesterday for the @PeddiMovieOffl many good seats at @Cinemark which were booked earlier were suddenly available at the boxoffice counter just a few mnts before the show, is there a deliberate attempt to make good seats unavailable for genuine movie goers?
#PEDDI
@Chandra4Bharat కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు ఏళ్ళు అవుతుంది, వాళ్లను ప్రశ్నించడానికి ఏమి లేదా?
హైద్రాబాద్లొ జనసేన పార్టీ సభ పెడతామని వార్తలు వచ్చినప్పటి నుంచీ బిఆర్ఎస్ కంటే ఎక్కువ తెలంగాణ వాదాన్ని(ఉన్మాదాన్ని) ఎత్తుకుంది కాంగ్రెస్సే, వాళ్లను వదిలేస్తే ఎలా?
#Telangana
ఏ రస్తా యుద్ధాలు చేస్తుందో
ప్రాణాల్ని ఆటబంతుల్లా
విసిరేస్తుందో
గెలుస్తుందో ఓడుతుందో
కానీ ముందుకు పోతుందో
అదే నా రస్తా
ఏ రస్తాలో సంకెళ్లు కూడా
సవాల్ చేస్తాయో
ఏ రస్తాలో అపజయం కూడా
అగ్నిజ్వా���ై మండుతుందో
ఏ రాస్తాలో మరణం
మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో
అదే నా రాస్తా...
- Maha Kavi’ Seshendra’
( An excerpt from Aadunikha MahaBharatham)