కేసీఆర్ గారి ఆనవాళ్లు చెరిపేయడం ఎవ్వరి తరమూ కాదు!
పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం అందించడానికి కేసీఆర్ గారు సనత్నగర్ టిమ్స్ ఆసుపత్రిని నిర్మించారు.
నోరు తెరిస్తే కేసీఆర్ గారి ఆనవాళ్లు చెరిపేస్తామని మాట్లాడే రేవంత్, కాంగ్రెస్ మంత్రులు.. నేడు కొంచెం కూడా సిగ్గులేకుండా అదే కేసీఆర్ గారు కట్టించిన టిమ్స్ ఆసుపత్రిని ప్రారంభిస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో..
పీపుల్స్ ప్లాజాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు!
పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు, బతుకమ్మ పాటలతో సందడిగా హుస్సేన్ సాగర్ తీరం.
ఈ వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS మరియు పార్టీ నాయకులు.
మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి సతీమణి చర్లకోల శ్వేత గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా.. వారి విగ్రహాన్ని నాగర్కర్నూల్ జిల్లా ఆవంచ గ్రామంలో ఆవిష్కరించిన అనంతరం జడ్చర్లలో నిర్వహించిన ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS, మాజీ మంత్రి @BRSHarish.
మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి..👇
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్ని అమలు చేసింది అని ఖర్గే తో అందమైన అబద్దాలు మాట్లాడించారు
రాష్ట్ర కాంగ్రెస్ రాసి ఇచ్చిన పేపర్ చదవటం కాదు ఖర్గే జీ..క్షేత్ర స్థాయిలో తిరగండి
మీ కాంగ్రెస్ పాలనపై ప్రజలేమనుకుంటున్నారో నిజాలు తెలుస్తాయి
కాంగ్రెస్ ఎం చెబుతుందో అది చేసి చూపెడుతుంది అని ఖర్గే అంటున్నారు
నిజమే ..ఢిల్లీ కాంగ్రెస్ డబ్బు మూటలు పంపమని చెబుతుంది..రాష్ట్ర కాంగ్రెస్ అది చేసి చూపెడుతుంది కానీ
ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సక్రమంగ అమలు చేయడం రాదు.
కేసీఆర్ పెట్టిన క్యాంటీన్ లకు పేర్లు మార్చడం,కేసీఆర్ నోటిఫికేషన్ లు ఇచ్చి పరీక్ష నిర్వహించి రిజల్ట్ ఇచ్చిన ఉద్యోగులకు నియామక పత్రాలు ఇచ్చి మేమే 60 వేల ఉద్యోగాలు ఇచ్చాము అనడం,గత ప్రభుత్వ హయాంలో కేటీఆర్ కట్టించిన ఫ్లై ఓవర్ లను ప్రారంభించి మీ గొప్పగా చెప్పుకోవడం
మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డ అని ముద్దాడినట్టు ఉంది రేవంత్ రెడ్డి తీరు
మీరు నిజంగా ఉద్యోగాలు ఇచ్చి ఉంటే నిరుద్యోగులు ఈ రోజు నిరసన కు ఎందుకు పిలుపునిచ్చారు.?
ప్రజా పాలన అంటున్న మీరు వారిని ఎందుకు అరెస్ట్ చేశారు.?
ఎన్నికల సమయంలో నిరుద్యోగులను రెచ్చగోట్టినట్టు కాదు ఒక్కసారి అశోక్ నగర్ వెళ్లి నిరుద్యోగులతో మాట్లాడి వాస్తవాలు తెలుసుకోండి
పాడింది పాడురా పాసువండ్ల దాసుగా అన్నట్టు గవే పాత ముచ్చట్లు,గదే అడ్డగోలుగా ఓర్రుడు తప్ప రేవంత్ రెడ్డి తెలంగాణ కు యాడాదిన్నర పాలనలో చేసింది ఎం లేదు..
వేదిక ఏదైనా కేసీఆర్ మీద పడి ఏడవటం తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి పాలన చేతకాదు.
ప్రజలు చీదరించుకొంటున్న కూడా బట్టలూడ దీసి కొడతాం,పేగులు మెడలో వేసుకుంటాం ,నాలుక చీరేస్తాం ఇవే బజారు మాటలు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు
పెట్టింది పార్టీ మీటింగు. ఉద్దేశ్యం సామాజిక న్యాయ సమరభేరి. కానీ దీని గురించి మాట్లాడింది ఆవగింజంత.
పెద్దల దగ్గర ప్రాబల్యం చాటుకునేందుకు రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నం మాత్రం కొండంత లా ఉంది
మగదీరా సినిమాలో డైలాగ్ లా 100 కి ఒక్కటి తగ్గకుండ ఎమ్మెల్యేలను గెలిపిస్తా నేనే సి.ఎం గా ఉంటా అని ఊహ లోకంలో రేవంత్ రెడ్డి విహరిస్తున్నారు.
మీ పాలన నుండి తెలంగాణ రాష్ట్రానికి మోక్షము ఏప్పుడా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు
మీరెన్ని కుప్పిగంతులు వేసిన రానున్న ఎన్నికల్లో ప్రజలు మిమ్మల్ని లాగిపెట్టి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.
#KCR #BRSParty #BREAKINGNEWS #newsfeed #KTR #BRS #NewsUpdate #brsat25date