గత ప్రభుత్వం చేసిన విధ్వంసంతో పల్లెలు కన్నీరు పెట్టుకున్నాయి. నాడు ఎక్కడ చూసినా గుంతలమయమైన రోడ్లు, వెలగని వీధి దీపాలు.. కనీసం బ్లీచింగ్ కొనడానికి కూడా నిధులు లేని పరిస్థితి. అలాంటి దుస్థితి నుంచి పంచాయతీరాజ్ శాఖలో అనేక మార్పులు తీసుకొచ్చి, పల్లెల #PallePanduga#పల్లెపండుగ
మాది పేదలకు పట్టాభిషేకం.. వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం.
నాటి సంక్షోభానికి,నేటి సంక్షేమానికి తేడా చూడండి.. నాటి విధ్వంసానికి ,నేటి వికాసానికి వ్యత్యాసం తెలుసుకోండి..రాజకీయాలతోనేరస్తులను ప్రోత్సహించే వారు ఎవరో, ప్రజల జీవితాలను రాజకీయాలతో మార్చే వారు #PallePanduga#పల్లెపండుగ
విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ 'మిషన్ కర్మయోగి'పై ‘సాధనా శృంఖల’ పేరుతో నిర్వహిస్తోన్న దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో సామర్థ్యాల పెంపు, #ChandrababuNaidu
ఆధునిక పౌల్ట్రీ షెడ్ల కోసం రూ.25 లక్షల సబ్సిడీ, విద్యుత్ రాయితీ అందిస్తూ.. రైతులు నెలకు రూ.1,00,000 నుండి రూ.2,50,000 వరకు సంపాదించేలా కూటమి ప్రభుత్వం కొనుగోలు గ్యారెంటీతో అండగా ఉంటుంది. #ChandrababuNaidu#AndhraPradesh
అమరావతిలో మరో ప్రతిష్ఠాత్మక సంస్థకు అడుగులు పడ్డాయి.. తుళ్లూరు మండలం అబ్బరాజుపాలెం వద్ద ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు గారు భూమిపూజ చేశారు.
#Amaravati#ChandrababuNaidu#AndhraPradesh
ఎక్కడో ఉన్న చిన్న కుర్రాడి నుండి ప్రముఖుల వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్న ఏకైక రాజధాని అమరావతి
#ChandrababuNaidu#AndhraPradesh