CJP భవిష్యత్ కార్యాచరణ, సంస్థాగత నిర్మాణం మరియు కీలక నిర్ణయాలపై చర్చించేందుకు కోర్ కమిటీ సభ్యులమందరం ఛత్రపతి సంభాజీనగర్‌లోని అభిజిత్ దీప్కే నివాసంలో సమావేశమయ్యాం.
ఈ సమావేశంలో CJPను మరింత బలోపేతం ��ేయడం, నూతన కార్యవర్గం, నాయకత్వ బాధ్యతలు, సంస్థ విస్తరణతో పాటు రాబోయే భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించడం జరిగింది.
#cjp #abhijeethdipke
మా పార్టీ సీనియర్ నాయకులు శ్రీ ఎమ్. ఆనంద్ కుమార్ గౌడ్ గారిపై బిజెపి నాయకులు కృష్ణ మరియు బేగంబజార్ కార్పొరేటర్ శంకర్ యాదవ్ చేసిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. పోలీసులు ఈ విషయంపై వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలి.”
ఇట్లు,
నిరుడు సాయికుమార్
బి.ఆర్.ఎస్.వి (BRSV) @KTRBRS