సామాన్య కార్యకర్త నుంచి పార్టీ రాష్ట్ర రథసారథి వరకు ఎదిగి… పీసీసీ అధ్యక్షులుగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
బీసీ బిడ్డకు తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించిన నిర్ణయం…కేవలం ఒక పదవిని అప్పగించడం కాదు, సామాజిక న్యాయంపై కాంగ్రెస్‌కు ఉన్న నిబద్ధతకు నిదర్శనం.
ఆ బాధ్యతను స్వీకరించిన నాటి నుంచి… ఏఐసీసీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే @kharge గారి నాయకత్వంలో, శ్రీ రాహుల్ గాంధీ @RahulGandhi గారి మార్గదర్శకత్వంలో,పార్టీని బలోపేతం చేస్తూ, కార్యకర్తలకు అండగా నిలుస్తూ,మహేష్ కుమార్ గౌడ్ గారు సాగిస్తున్న ప్రస్థానం అభినందనీయం.
ఇదే అంకితభావంతో ప్రజాసేవలో మరిన్ని మైలురాళ్లు చేరుకోవాలని కోరుకుంటూ మహేష్ కుమార్ గౌడ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
@Bmaheshgoud6666
బహుజన యోధుల స్ఫూర్తిగా..
బడుగుల ఆత్మగౌరవానికి ఆలంబనగా..
సామాజిక న్యాయమే ఎజెండాగా ..
ముందుకు సాగుతోంది ఈ ప్రజా పాలన..
#sardarsarvaipapannagoud#PrajaPalana
Along with Hon'ble CM Sri @revanth_anumula garu and fellow ministers, unveiled the statue of Sardar Sarvai Papanna Goud at Tank Bund, Hyderabad on his 376th Birth Anniversary.
Centuries ago, Papanna fought against Mughals for the self respect of oppressed communities, social equality and public welfare.
Inspired by that great warrior, PrajaPalanam continues in Telangana today.
#SardarPapanna #Telangana
తెలంగాణ వీరత్వానికి ప్రతీక, తొలి బహుజన చక్రవర్తి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు,
ఆ మహనీయుని త్యాగాలను స్మరించుకునేలా ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నది.
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి, ఆయన స్ఫూర్తిని పంచాలని గౌడ సోదరుల కాంక్షను గౌరవిస్తూ ట్యాంక్ బండ్ పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ఈరోజు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతిని పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా సహచర మంత్రులతో కలిసి ఘనంగా జరిగిన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ఘన నివాళులు అర్పించడం జరిగింది.
సమసమాజ స్థాపన కోసం కృషి చేసిన మహనీయుడు, మొగలాయిలకు ముచ్చెమటలు పట్టించి గోల్కొండ కోటపై జెండాను ఎగిరేసిన తొలి బహుజన చక్రవర్తి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి సేవలు మరువలేనివి.
తెలంగాణగడ్డపై పాపన్న గౌడ్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ఆయన వీరోచిత చరిత్రకు, బహుజన ఆత్మగౌరవానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. కాంగ్రెస్ అంటేనే సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తుందనడానికి మరోక నిదర్శనం ఈ కార్యక్రమం.
బహుజనుల ఆత్మగౌరవానికి ప్రతీక.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తి తెలంగాణ తరతరాలకు నిలిచేలా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం.
ఇది కేవలం ఒక విగ్రహావిష్కరణ కాదు.. సామాజిక న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ కోసం పోరాడిన మహనీయుడికి అందిస్తున్న ఘన నివాళి.
వారి స్పూర్తితో బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణతో సామాజిక న్యాయానికి బాటలు వేస్తూ.. ప్రతి వర్గానికి సమాన అవకాశాలు కల్పిస్తూ ముందుకు సాగుతున్నాం.
ఇది నా ప్రభుత్వం కాదు.. ఇది మన ప్రభుత్వం.
సామాజిక న్యాయం, సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం పనిచేసే ప్రభుత్వం.
#SardarSarvaiPapannaGoud
#SocialJustice
Honouring the legacy of Sardar Sarvai Papanna Goud, a symbol of courage, equality and the spirit of Bahujan Telangana.
CM Sri @revanth_anumula garu reaffirmed the government’s commitment to the welfare of Geetha and handloom workers.
Education, dignity and social justice remain the foundation of our vision for Telangana.
Let Papanna Goud’s spirit of equality and empowerment continue to inspire generations. #SarvaiPapanna #Telangana
హైదరాబాద్ నడిబొడ్డున ట్యాంక్‌బండ్‌పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సూచించడం చారిత్రక నిర్ణయం.
సర్వాయి పాపన్న గౌడ్ మహావీరుడు. వందల ఏళ్ల క్రితం శాస్త్ర, సాంకేతిక రంగాలు అంతగా అభివృద్ధి చెందని కాలంలో, ఒక నిరుపేద కుటుంబంలో జన్మించి గోల్కొండ గడిని జయించిన ఆయన వీరత్వం, శౌర్యం, ధైర్యం తరతరాలకు స్ఫూర్తిదాయకం.
హైదరాబాద్ నడిబొడ్డున ఆయన విగ్రహాన్ని చూసిన ప్రతి ఒక్కరిలోనూ ఆ మహావీరుడి పోరాట స్ఫూర్తి, ధైర్యం, ఆత్మవిశ్వాసం నిండాలి. భావి తరాలు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి చరిత్రను తెలుసుకుని, ఆయన ఆశయాల నుంచి స్ఫూర్తి పొందాలి.
ఇది కేవలం ఒక విగ్రహం కాదు… బడుగు, బలహీన వర్గాల పట్ల ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికున్న గౌరవానికి, ప్రేమకు ప్రతీక.
-శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు
గౌరవ టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఒక కులానికోసం కాదు… ఒక కుటుంబం కోసం కాదు… అణగారిన, బహుజన ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడిన మహావీరుడు.
👉🏻 నాటి సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా బహుజనులను ఏకం చేసి, తన సైన్యంతో దండయాత్రలు సాగించి గోల్కొండ ఖిల్లాపై జెండా ఎగురవేసిన పాపన్న గౌడ్ చరిత్రలో ఒక ధైర్యానికి, స్వాభిమానానికి ప్రతీక.
👉🏻 అందుకే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని తెలంగాణ సచివాలయం ప్రాంగణంలో ప్రతిష్ఠించాలని నేను సూచించాను.
👉🏻 ఎందుకంటే సచివాలయానికి ప్రతిరోజూ వేలాది మంది ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు వస్తుంటారు. వారందరి కళ్లముందు పాపన్న గౌడ్ విగ్రహం కనిపిస్తే… ఆయన పోరాట స్ఫూర్తి గుర్తుకు రావాలి. ఆయన ధీరత్వం స్ఫూర్తిగా నిలవాలి. బడుగు, బలహీన, బహుజన వర్గాల ఆత్మగౌరవానికి ఆయన ఒక చిరస్మరణీయ ప్రతీకగా నిలవాలి.
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తి…
బహుజన సమాజ ప్రగతికి మార్గదర్శి కావాలి
-శ్రీ రేవంత్ రెడ్డి గారు
గౌరవ ముఖ్యమంత్రివర్యులు
ఆయన బహుజనుల వీరుడు.
ఆయన సామాజిక న్యాయానికి ప్రతీక.
ఆయన ఆత్మగౌరవ పోరాటానికి స్ఫూర్తి.
ఆయన ధీరత్వం తెలంగాణ ప్రతి తరానికి ఆదర్శం కావాలి.
- ప్రజా ప్రభుత్వం
బహుజన రాజ్యాధికారానికి దోహదపడుతూ, బహుజన చరిత్రకారులను మనకన్నా ఎక్కువగా గుర్తించి, వారికి సముచిత స్థానం కల్పిస్తూ, వారి అభ్యున్నతి కోసం నిత్యం నిరంతరం కృషి చేస్తున్న తొలి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు.
-శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు
టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ
బహుజనుల ఆత్మగౌరవం మరియు సామాజిక న్యాయం కోసం పోరాడిన తెలంగాణ తొలి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతిని పురస్కరించుకుని, ట్యాంక్ బండ్ పై ప్రతిష్టించిన ఆయన విగ్రహాన్ని నేడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించనున్నారు.
A major healthcare milestone for Warangal! Health Minister Damodar Raja Narasimha Garu @DamodarCilarapu has announced the state’s second-largest Cancer Hospital, bringing advanced cancer care closer to the people.
@revanth_anumula@TelanganaCMO@naini_rajender#Warangal #cancerhospital
Warm birthday wishes to our respected AICC President, Shri Mallikarjun Kharge ji.
Your unwavering commitment to the values of the Congress party, social justice, and the Constitution continues to inspire millions across the nation.
Wishing you good health, happiness, and many more years of dedicated service to the people of India.
Happy Birthday @kharge Ji .
Just a 20 year old girl who was so helpless that she couldn't say NO to marriage but deleted a Life
Pray that all those defending her get one like her in their life for a loved one
తెలంగాణ కోసం జరిగిన ప్రతి ఉద్యమం, ప్రతి ధర్నా, ప్రతి పోరాటంలో నా వంతు బాధ్యతగా ముందుకు నడిచాను. పదవుల కోసం కాదు… ప్రజల ఆకాంక్షల కోసం పోరాడాను. గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలంగాణ గళాన్ని వినిపిస్తూ, రాష్ట్ర సాధనే లక్ష్యంగా పని చేశాను. తెలంగాణ కోసం చేసిన ఆ ప్రయాణం, ఆ పోరాటం నా జీవితంలో గర్వకారణం.
తెలంగాణ అంటే భావోద్వేగం… తెలంగాణ అంటే ఆత్మగౌరవం.
జై తెలంగాణ
#PonnamPrabhakar #TelanganaUdyamam #JaiTelangana
Bro is Ponnam Prabhakar.
Bro is Congress MLA and Transport Minister in Telangana.
Bro chanted Hindu mantras and verses and challenged BJP MLAs to do the same.
Bro said that being in the BJP doesn’t make them the sole representatives of Hindus.
Bro is absolute chad Congressi.🫡🫡