సాధారణ జీవనం...
అసాధారణ వ్యక్తిత్వం...
నిస్వార్థ ప్రజాసేవ...
ఇవే మీ జీవితాన్ని నిర్వచించే పదాలు.
చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తూ పెరిగాను. మీ ప్రతి అడుగు నాకు ఒక పాఠం... మీ ప్రతి మాట నాకు ఒక మార్గదర్శకం @KTRBRS@BTR_KTR@ArooriRamesh@ArooriVishal@BRSHarish@KCRBRSPresident
కట్టర్ BRS Party నాయకులు,
పార్టీలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే...,,,
మా Venkateshwarreddy Challa అకాల మరణం
మా పార్టీకి తీరని లోటు...,,,🥲
KCR
BRS Social Media
Harish Rao Thanneeru
Kalvakuntla Taraka Rama Rao - KTR
సపోర్ట్ #ktr anna Gwmc 1వ డివిజన్ పరిధిలోని ముచ్చర్ల గ్రామానికి చెందిన మాజీ డివిజన్ అధ్యక్షులు చల్లా వెంకటేశ్వర్ రెడ్డి గారికి బ్రెయిన్ స్ట్రోక్ రావడం జరిగింది మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కి తరలించడం జరుగుతుంది.@KTRBRS@BRSparty@BRSHarish@KCRBRSPresident
గౌడ జాతి ముద్దుబిడ్డ
శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ వారసులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు
మా అన్న వదినమ్మ
వి శ్రీనివాస్ గౌడ్ -శారదమ్మ గార్లకు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు @VSrinivasGoud@BRSparty@BRSHarish@KTRBRS @
🔹ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ను వరంగల్ ఎంజీఎం లో పరామర్శించాం.
🔹ప్రభుత్వం చర్చల పేరుతో 41 రోజులు చర్చల పేరుతో నాన్చి నాన్చి చివరకు చేతులెత్తేయడంతో కార్మికులకు ఆశలు సన్నగిల్లాయి. అందుకే, ఇలాంటి ఘటన జరిగింది.
🔹24 గంటల్లోగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి సానుకూలంగా స్పందించాలి.
🔹ఆర్టీసీ కార్మికులు అధైర్యపడొద్దు మీకు అండగా @BRSparty , అలాగే సమాజం అంతా నిలబడుతుంది.
🔹మెరుగైన వైద్యం అందించి, శారీరకంగా జరిగిన నష్టానికి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి.
హైదరాబాద్ లోని బాచుపల్లి లో గల శ్రీ గోదాదేవి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దేవాలయం లో నా చిన్న కూతురు శ్రీ ప్రకృతి (భూమి) 2వ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అర్చకులు ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది🎂💐🙏💪🏻
*ఈరోజు హైదరాబాద్ లోని నార్సింగి నివాసంలో మాజీ మంత్రివర్యులు, తెలంగాణ శాసనసభ BRS Party డిప్యూటీ ఫ్లోర్ లీడర్ Harish Rao Thanneeru అన్న గారి కలిసి అయ్యప్ప ప్రసాదాన్ని ఇవ్వడం జరిగింది...💐💪🏻🙏* @BRSHarish@HarishRaoOffice@BRSparty@KTRBRS
*ముచ్చర్ల గ్రామ మిత్రుడు గుడికందుల మహేందర్ అకాల మరణం చెందగా వారి పార్థివ దేహానికి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చడం జరిగింది😭* @KTRBRS@BRSHarish@VSrinivasGoud@RakeshReddyBRS