ఏండ్ల నిరీక్షణకు ప్రతిరూపమే ఈ చిత్రం..
@KCRBRSPresident
బస్సుయాత్ర సందర్భంగా నమస్తే తెలంగాణ దినపత్రికకు నేను రాసిన వ్యాసం “ కేసిఆర్ ఒక భావోద్వేగం “ ఫోటో ఫ్రేమ్ ను కేసిఆర్ గారికి బహుకరించడం జరిగింది.
బాపును కలవడానికి సహకరించిన @PRR_BRS సార్ కు, @RakeshReddyBRS అన్నకు ధన్యవాదాలు.
వివిధ పత్రికల్లో వచ్చిన న్యూస్ పేపర్ కవరేజ్.
Rakesh reddy ఈ class app launching
ఈనెల 18న హనుమకొండ అంబేద్కర్ భవన్లో పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయగలరు
@BRSparty@RakeshReddyBRS
నేటి రాజకీయ తరానికి నిత్య బోధకుడు,
వ్యూహాత్మక రాజకీయానికి నిరంతర దురంధరుడు.
“ కేసిఆర్ ” సార్ నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం.
గులాబీ కుటుంబానికి అనునిత్యం అండగా నిలిచే ఒక “ ధీమా ” హరీషన్న.
మా అరడుగుల ధీమాకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. @BRSHarish#HappyBirthdayHarishanna
@ashapriya09 ముందుగా ఫోటోలు వీడియోలు ఎక్కడి నుంచి వచ్చాయో దాని మీద కూడా విచారణ చేసే అధికారంలో ఉండి మంది మీద బురద జల్లడం తప్ప వేరే పని ఏమీ లేనట్టు మాట్లాడే వ్యక్తినే రేవంత్ రెడ్డి అంటారు
This reaffirms that in @BRSparty , dedication and grassroots journey matter more than the background. Proud to be part of this team.
Grateful for the kind words and the mention @KTRBRS Ram Anna! 🙏
@KTRBRS , Working President of the BRS party, held a meeting with leaders from the erstwhile Warangal district.
He provided direction to the leaders on further strengthening the party at the grassroots level.
Detailed discussions were held on membership enrollment and the strategies to be adopted in view of the upcoming Warangal Municipal Corporation elections.
#KTR also emphasized the party’s role in the SIR (Special Intensive Revision) program. He instructed leaders to actively participate in the voter list revision process and ensure that every eligible citizen is granted their right to vote..
#telangana
@KTRBRS@BRSparty@EDRBRS@PRR_BRS@PSReddyTRS@PSRNSPT
తెలంగాణ రేవంత్ సేన = తెలంగాణలో కొత్త ముసుగుతో రేవంత్ రండ రాజకీయం..
TRS తెలంగాణ రేవంత్ సేన పేరుతో యావత్ తెలంగాణ ఉద్యమానికి, రాష్ట్రానికి సీమాంధ్ర కుట్ర దారులు చేస్తున్న అతిపెద్ద మోసంలో పావుగా మారిన @RaoKavitha గారికి హార్దిక శుభాకాంక్షలు..💐
🔹హైకోర్టు తీర్పు @INCTelangana ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది.
🔹రాజకీయ కక్ష్య సాధింపు చర్యలో భాగంగా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారి ప్రవర్తిస్తుంది.
🔹తెలంగాణ బీడుపడ్డ నేలలను తడిపి సస్యశ్యామలం చేసిన తెలంగాణ కల్పతరువు కాళేశ్వరం మీదనే కాంగ్రెస్ విషం చిమ్మడమే పనిగా పెట్టుకుంది.
🔹పాలన చేతకాక, ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన కమిషన్ ఒక తోలు బొమ్మ అని అధిచ్చిన రిపోర్ట్ ఒక చెల్లని చిత్తు కాగితం అని హైకోర్టు వ్యాఖ్యానించడం హర్షణీయం
🔹గతంలోనే సెక్షన్ 8 కింద నోటీసులు ఇవ్వకుండా ఉద్యమనేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి @KCRBRSPresident కేసీఆర్ గారిని విచారణకు పిలవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ పార్టీ.
🔹ఈ రోజు ఆ వాదనకు బలం చేకూరుస్తూ హైకోర్టు వ్యాఖ్యానించడం హర్షణీయం.
🔹 కేసీఆర్ గారు మనసావాచా కర్మణా ప్రజలకు మేలు జరగాలని, బీడుపడ్డ తెలంగాణ సస్యశ్యామలం అవ్వాలని తలపెట్టిన బృహత్తర కార్యం కాళేశ్వరం ప్రాజెక్ట్ కాబట్టి దాంట్లో అధికార పార్టీకి, అధికారులకున్న సందేహాలను నివృత్తి చేయడానికి, తన నిబద్ధత చాటుకోవడానికి కేసీఆర్ గారు విచారణకు హాజరయ్యారు.
🔹ఉద్యమనేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద, నాటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి @BRSHarish తన్నీరు హరీష్ రావు గారు, ఐఎఎస్ అధికారిని స్మితా సబర్వాల్, ఎస్కే జోషీ లకు హైకోర్టు తీర్పును ఇవ్వడం హర్షణీయం.
🔹ఇప్పటికైనా మిగిలిన కాలాన్ని సద్వినియోగం చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ గారి మీద, @BRSparty నాయకత్వం మీద కక్ష్య సాధింపు చర్యలకు పూనుకోకుండా ప్రజలకు మేలు చేయడం మీద దృష్టి సారించాలని సూచిస్తున్నాం.
కాంగ్రెస్ కి ఓటు వేసిన పాపానికి ప్రజలను అనాధల్ని చేస్తారా?
ఒక అంబులెన్స్‌లో 30 మంది రోగులా? వాళ్ళను మనుషులు అనుకుంటున్నారా లేక గొర్ల మంద అనుకుంటున్నారా?
ప్రజల ప్రాణాలతో ఇలా ఆడుకోవడం అమానుషం. ఇది క్షమించరాని తప్పు.
వెంటనే @INCTelangana ప్రభుత్వం రోగులకు క్షమాపణ చెప్పి ఎంజిఎం లో దిగజారిన పరిస్థితుల్ని చక్కదిద్దాలి.
#CongressFailedTelangana #mgm
పదవ తరగతి పరీక్షలకు హాజరవ్వనున్న విద్యార్థిని విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ 💐
రేపటి నుండి జరగబోయే ఎస్ఎస్సీ పరీక్షల్లో ప్రతీ విద్యార్థి మంచి ప్రతిభ కనబర్చి, విజయం సాధిస్తారని ఆశిస్తున్నాను.
జీవితంలో మొదటి పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్నందున.. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను.
మేయరమ్మ ఘనకార్యం సుడుర్రి…
వరంగల్ కార్పొరేషన్ పీఠం మీకే శాశ్వతం అనుకొని హాయిగా ఉన్నారా ఏంది..?
జనాల దగ్గరకు పన్నుల వసూళ్లకు పంపే ముందు కొంచెం మనది మనం చూసుకోవాలి కదా మేడమ్..
మీరు కూడా ఇంతేనా..? 👇🏻
మునిసిపల్ మంత్రి @revanth_anumula మీరే కదా అందుకే అడుగుతున్నాను..?
మా ఇంటి మహాలక్ష్మి త్రిలోక్య రెడ్డికి నా హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐🎉🎂💯🎊
Happy birthday My Angle 🎂💯
మీ ఆశీర్వాదం కూడా కావాలి ఫ్రెండ్స్...
నా కూతురిని దీవించండి 🙏🙏
#HappybirthdayTibby
పితృ వియోగంలో ఉన్న గాదె ఇన్నయ్య గారి కుటుంబాన్ని ఓదార్చిన మాజీ మంత్రి @BRSHarish గారు..
జనగామ జిల్లాలోని జాఫర్ గడ్ మండలం సాగరం గ్రామంలో వారి నివాసానికి వెళ్లి సాల్మోన్ రెడ్డి గారి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు..