గులాబీ జెండాను మోసేవాళ్లని గుండెల్లో పెట్టుకుంటా...
కష్టకాలంలో తోడుగా ఉన్నవారికి అండగా ఉంటా...
కేసులు, బెదిరింపులు, చిల్లర మాటలు పడ్డా.. ప్రజల తరపున పోరాడుతా...
ఓటర్ ఎన్యూమరేషన్లో హెల్ప్ డెస్క్‌ల ద్వారా అందుబాటులో ఉందాం...
ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ గారు
బీఎవ్వోలతో కలిసి ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొనండి
బీఎల్ఏలు క్షేత్ర స్థాయిలో చివరి 14 రోజులు కష్టపడండి
రెడ్కో మాజీ చైర్మన్, సర్ ఇన్చార్జ్ వై సతీష్ రెడ్డి
చిల్లర మాటలకు సమాధానంగా చేసిన మంచిని చెబుదాం...
ఉద్యమకారులుగా, కేసీఆర్ సైనికులుగా తెలంగాణ కోసం సోషల్ మీడియా వేదికగా గొంతెత్తుదాం...
బీఆర్ఎస్ సోషల్ మీడియా బలంగా ఉందని ప్రత్యర్థులే అంటున్నారు
వినయన్న నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు... వాటిని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలి
టీఎస్ఎండీసీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ మన్నె క్రిశాంక్
భారత రాష్ట్ర సమితి పార్టీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శ్రేణులతో పాటు బీఎల్ఏలకు సర్‌పై, సభ్యత్వ నమోదు, సోషల్ మీడియాపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని శుక్రవారం రోజున స్నేహనగర్‌లోని ఎస్వీ కన్వెన్షన్ హాల్ నందు నిర్వహించడం జరిగింది
ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ గారు మాట్లాడుతూ... 30 ఏండ్ల రాజకీయ జీవితంలో నేడు కొంత కష్టకాలంలో పార్టీ, నేను ఉన్నా... ఈ కష్టకాలంలో నాకు, పార్టీ అండగా ఉన్నవారిని కాపాడుకుంటాను. గులాబీ జెండా మోసేవాళ్లని గుండెల్లో పెట్టుకుంటాను. ఈ రెండున్నరేళ్ల కాలంలో నాతో పాటు అనేక మంది కేసులు, బెదిరింపులు, చిల్లర మాటలు పడ్డారు. ఎవరు అధైర్యపడవద్దు, మరో రెండున్నరేళ్ల పాటు కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ.. ప్రజల తరపున పోరాడుదాం. ఇక ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియలోను పార్టీ శ్రేణులు, బీఎల్ఏలు చురుగ్గా పాల్గొంటున్నారు. రానున్న కొద్ది రోజులు మరింతగా క్షేత్ర స్థాయిలో పని చేయాలి. ఓటర్ను ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేయడంలో పార్టీ శ్రేణులు సహకారం అందించాలి. పార్టీ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా కార్యాలయంలో ఓటర్ ఎన్యూమరేషన్ హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేస్తాం.
రెడ్కో మాజీ చైర్మన్, సర్ ఇన్చార్జ్ వై సతీష్ రెడ్డి మాట్లాడుతూ... బీఎవ్వోలతో కలిసి ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొనండి. సర్ ప్రక్రియలో బీఎల్ఏలు క్షేత్ర స్థాయిలో చివరి 14 రోజులు కష్టపడండి. ఎన్యూమరేషన్ ఫామ్స్ పూర్తి చేసేందుకు హెల్ప్ డెస్క్‌లతో పాటు క్షేత్రస్థాయిలో మన బీఎల్ఏలు అందుబాటులో ఉండాలి. 2002 ఓటర్ లిస్ట్ బీఎల్వోలు, ఈసీఐ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని, సర్ ప్రక్రియపై అనేక మందికి అనుమానాలు, కొంత అవగాహన తక్కువగా ఉందని, అందుకే మన పార్టీ తరపున మన బీఎల్ఏలు వారికి ఎన్యూమరేషన్ ఫామ్స్ ఎలా చెబుతూ పూర్తి సహాయ సహకారాలు అందించాలి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై భారత రాష్ట్ర సమితి పార్టీ, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు అనేక సభలు, సమావేశాలు ఏర్పాటు చేశారు. సర్‌పై ఎటువంటి అభ్యంతరాలు, నిబంధనల ఉల్లంఘన జరిగినా, వినయన్నకు, పార్టీ తెలుపండి, పార్టీ తరపున ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తాం..
టీఎస్ఎండీసీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ మన్నె క్రిశాంక్ మాట్లాడుతూ... సోషల్ మీడియా వేదికగా మనం చిల్లర మాటలకు సమాధానంగా బీఆర్ఎస్ పార్టీ, వినయన్న చేసిన మంచిని చెబుదాం. ఉద్యమకారులుగా, కేసీఆర్ సైనికులుగా తెలంగాణ కోసం సోషల్ మీడియా వేదికగా గొంతెత్తుదాం. బీఆర్ఎస్ సోషల్ మీడియా బలంగా ఉందని ప్రత్యర్థులే అంటున్నారు. వినయన్న నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. వాటిని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలి. సోషల్ మీడియాను ప్రజలకు మంచి చెప్పే సాధనంగా వాడుదాం. సోషల్ మీడియా వేదికగా పని చేసే వారిపై ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తూ... కేసుల పాలు చేస్తోంది. వాస్తవాలను చెబితే కేసులు పెట్టినా ఏమీ కాదు, సోషల్ మీడియా ను పార్టీ కోసం పని చేసే వారు బలమైన ఆయుధంగా వాడుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ, మన నాయకులు చేసే కార్యక్రమాలు మన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో నిరంతరం ఫాలో అవుతూ ఉండాలి. మనం చేసే కార్యక్రమాలు సైతం సోషల్ మీడియా వేదికగా తెలుపడం వలన హద్దులు దాటి అందరికి చేరుతుంది. సోషల్ మీడియాను మన చేసే మంచినే చెప్పుకొనే సాధనంగా వాడుకోవాలి.
కార్యక్రమ అనంతరం అతిథులను మెమొంటో, శాలువాతో సత్కరించారు. సర్ ప్రక్రియలో క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా పని చేస్తున్న పలువురిని అభినందించారు.
అప్పుడప్పుడు నిజాలు మాట్లాడుతాడు - అప్పుడే మీ డాడీ శ్రీనివాస్ గారు గుర్తుకు వస్తారు... కదా దోస్తులారా...
అపోజిట్ ఎమ్మెల్యేతో దోస్తీనా..
అవన్నీ కత్తిరిస్తా..
@BRSparty
కార్మికుల పక్షాన పోరాడుతాం...
తొలగించిన ఎల్పీసీ వర్కర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాల్సిందే
ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ గారు
కార్మిక ఉద్యోగ చైతన్య మాసోత్సవాల్లో భాగంగా హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం ఎల్లాపూర్ గ్రామ కేంద్రంలోని లక్ష్మి ప్రెస్ స్ట్రెస్ కాంక్రీట్ వర్క్స్ కంపెనీ కార్మికులతో ఆదివారం రోజున ఆయన వడ్డేపల్లి నివాసంలో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ గారు మాట్లాడుతూ...
నూతన కార్మిక చట్టాలు కార్మికుల పొట్టకొట్టే విధంగా, యాజమాన్యాలకు మేలు చేసే విధంగా ఉన్నాయని తెలిపారు.
ఈ నేపథ్యంలో కార్మికుల హక్కులను కాపాడడంలో భాగంగా కార్మికులను నిరంతరం చైతన్యం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు
4 లేబర్ కోడ్లను తొలగించే వరకు పోరాటం చేయాలని సూచించారు.
కాగా ఇటీవల ఎల్పీసీ కంపెనీ వారి కార్మికులను తొలగించిన నేపథ్యంలో కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి తొలగించిన కార్మికులను వెంటనే పనిలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు
కంపెనీ స్థానిక ప్రతినిధులను పిలిపించి కార్మికులతో మాట్లాడించి సమస్యలను పరిష్కరించారు.
కార్మికులు సైతం బాధ్యాతాయుతంగా పని చేస్తూ వారి హక్కులను సాధించుకోవాలని సూచించారు
యాంత్రీకరణ, ప్రైవేటీకరణ నేపథ్యంలో యాజమాన్యాలు వ్యవహరిస్తున్న తీరును కార్మికులు నిరంతరం పరిశీలిస్తూ.. జాగురుకతతో పని చేయాలని సూచించారు
కంపెనీలను విజయవంతం నడిపిస్తూ... లాభాల్లో వాటాలు తీసుకుంటూ కార్మికులు లబ్ధి పొందాలని, ఉపాధి పెంపొందించేందుకు కంపెనీలకు కార్మికులు సహకరించాలని అన్నారు
కాగా... దాస్యం వినయ్ భాస్కర్ గారి డిమాండ్‌పై కంపెనీ యాజమాన్యం సానుకూలంగా స్పందించి కార్మికులను తిరిగి తీసుకొనేందుకు అంగీకరించింది.
కార్యక్రమంలో బీఆర్టీయూ బాధ్యులు నాయిని రవి, కార్మికులు బాషబోయిన తిరుపతి, రామణాచారి, భిక్షపతి, రాజయ్య, సురేందర్, ఆర్ తిరుపతి, రవీందర్, ఎండీ ఆజామ్, కుమారస్వామి, సుభాష్, రమేష్, కుమార్, కుద్బుద్దిన్, కమలాకర్, నరేందర్, తదితరులు పాల్గొన్నారు.
@BRSparty@KCRBRSPresident@KTRBRS@BRSHarish
#brsparty #kcr #labour #labourrights
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ గారు
పోస్టర్ ఆవిష్కరణ....
భారత రాష్ట్ర సమితి పార్టీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ 8వ డివిజన్ మాజీ అధ్యక్షులు పానుగంటి శ్రీధర్ రూపొందించిన పార్టీ పోస్టర్‌ను ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ గారు ఆవిష్కరించారు. వడ్డేపల్లి నివాసంలో ఆదివారం రోజున పార్టీ నాయకులతో కలిసి ఆయన పోస్టర్‌ను ఆవిష్కరించారు. కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏండ్లలో చేసిన ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు శ్రీధర్ చేసిన ప్రయత్నాన్ని అభినందించారు. స్థానిక ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ... పార్టీ బలోపేతానికి, సభ్యత్వ నమోదుకు సంసిద్ధం కావాలని అన్నారు. కార్యక్రమంలో పల్లెబోయిన రమేష్, శ్రీనాధ్, యుగేందర్, కుమార్, రఘువీర్ రెడ్డి, రాకేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు
@BRSparty@KCRBRSPresident@KTRBRS@BRSHarish
#Telangana #brs #kcr
భక్తుల విశ్వాసాలను దెబ్బతీయొద్దు
ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ గారు
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధి కాజీపేట మండలం న్యూశాయంపేట శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయానికి ఆయన గురువారం రోజున దర్శించుకున్నారు.
ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ గారు మాట్లాడుతూ...
మత ఆచారాలను కించపరచొద్దు
ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దు
న్యూశాయంపేటలోని శ్రీ భక్తాంజనేయ స్వామి వారి ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది
హనుమాన్ మాలధారులు 41 రోజులు భక్తితో ఆంజనేయ స్వామి వారిని కొలిచారు
భక్తులు కొలిచిన హనుమాన్ విగ్రహాన్ని కూల్చివేయడం హనుమాన్ భక్తుల మనోభావాలపై దాడే
కూల్చిన చోటే హనుమాన్ విగ్రహాన్ని పునఃప్రతిష్టించాలి
దేవాలయ స్థలాన్ని ప్రజాప్రతినిధులు ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయాలని చూస్తున్నారు
రాబోవు ప్రభుత్వంలో ఇదే స్థలంలో హనుమాన్ భక్తులకు కావాల్సిన మౌలిక వసతులు కల్పిస్తాం
విందు రాజకీయాలు చేస్తూ.. భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు.. ప్రజా ప్రతినిధులు ప్రజల మనోభావాలను గౌరవించడం లేదు
కేసీఆర్ సర్కారులో అన్ని మతాలు, అన్ని కులాల విశ్వాసాలను గౌరవించారు
హనుమకొండ పట్టణంలోని ఏ ఒక్క చర్చ్, మసీద్, దేవాలయం, బడి జోలికి వెళ్లలేదు
అన్ని మతాలు, వారి విశ్వాసాలను గౌరవించాం.
ఈ ప్రభుత్వంలో ఉన్న కొందరు హౌలాగాళ్లు గుడులను కూలగొడుతున్నారు
కొందరు చూతియాగాళ్లు హనుమాన్ విగ్రహాలను కూల్చుతున్నారు
అడ్డిమార్ గుడ్డిదెబ్బలో అధికారంలోకి వచ్చిన వాడు దోపిడీకి, అవినీతికి తెగబడుతున్నారు
ఆంజనేయ స్వామి వారి జోలికి వచ్చిన వారిని ఆ దేవుడే చూసుకుంటారు
@BRSparty@KCRBRSPresident@KTRBRS@BRSHarish
వినయ విధేయ రామ
ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు విచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ ఆశా కిరణం రామన్న... ఓరుగల్లు పోరుబిడ్డ వినయన్న ఇంటికి వచ్చి ఈ రోజు వారి కుటుంబ సభ్యులతో సరదాగా సంభాషించారు.
@KTRBRS
ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు భద్రకాళీ అమ్మవారిని ఉద్యమ బిడ్డ దాస్యం వినయ్ భాస్కర్ గారితో కలిసి దర్శించుకున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రివర్యులు కల్వకుంట్ల తారకరామారావు గారు
@BRSparty@KCRBRSPresident@KTRBRS
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా
మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ గారు
స్నేహా నగర్ ఎస్వీ కన్వెన్షన్ హాల్ నందు బీఆర్ఎస్ పార్టీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని గురువారం రోజున నిర్వహించారు
KCR - The Man Who Changed Telangana ✊
ప్రతి తెలంగాణ బిడ్డ చూడాల్సిన వీడియో.
ప్రతి తెలంగాణ బిడ్డకు చేరేలా షేర్ చేయండి.
2014 కి ముందు తెలంగాణ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లయింది తెలుసుకోవాలంటే ప్లీజ్ కొంత సమయం తీసుకొని ఈ వీడియో చూడండి.
గుడ్డిగా కేసీఆర్ ను ద్వేషించే వాళ్ళు కూడా ఒకసారి ఈ వీడియో చూస్తే కేసీఆర్ ఏం చేశాడు తెలంగాణకు అనేది మీకే అర్థం అవుతుంది.. 🙏
@KCRBRSPresident సార్ 🙏🫡
కేసీఆర్ ఖ్యాతి విశ్వ వ్యాప్తం
ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ గారు
ఎస్వీ కన్వెన్షన్ హాల్ నందు గురువారం రోజున బీఆర్ఎస్ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా అని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ గారు అన్నారు
బీఆర్ఎస్ పార్టీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని గురువారం రోజున నిర్వహించారు
చలో జగిత్యాల!
జగిత్యాలలో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు సర్వం సిద్ధం!
రేపు జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు.
ఈ సందర్భంగా జగిత్యాలలో ఏర్పాటు చేసిన సభలో గర్జించనున్న కేసీఆర్ గారు.
20th April 2026
5:00 P.M.