@KTRTRS has posted it on 12th, that meqns yesterday, he caught today morning,
What happened to u @RaghunandanraoM , its only cause u r participating in prajasangrama yatgra soo there u r miss lead by @bandisanjay_bjp, his searches are like funny and comedy without truth
బిగ్ బ్రేకింగ్ న్యూస్
మధ్యప్రదేశ్ బీజేపీ నాయకులకు సమాచారం ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ నాయకులే
బాంబ్ పేల్చిన మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి
మీనాక్షి నటరాజన్ మీద కేసు గురించి మాకు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల నుండే రిపోర్ట్ వచ్చింది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంది.. అంటే అర్థం చేసుకోండి
కాంగ్రెస్ పార్టీలో వాళ్ళే మాకు ఈ సమాచారం ఇచ్చారు - మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి కైలాష్
లక్షల మందిని బలి తీసుకున్న అడాల్ఫ్ హిట్లర్‌కు వారసుడిలా...
లక్షలాది పేదల గూళ్లు కూల్చి వారి బతుకులను రోడ్డున పడేస్తున్న నయా హిట్లర్ అనుముల రేవంత్!
ఆ పేదల కన్నీళ్లు నిన్ను క్షమించవు...
నిరాశ్రయులైన పేదల శాపాలు నిన్ను వెంటాడుతాయి...
నువ్వు చరిత్రలో అత్యంత దుర్మార్గ పాలకుడిగా మిగిలిపోవడం ఖాయం!
సన్నాసి @RaghunandanraoM
గోకుల్ చాట్ 55 యేండ్ల కింద పెట్టారు కాబట్టి ఇప్పుడు రోజుకి లక్ష రూపాయలు నడుస్తది.
కెసిఆర్ ప్రభుత్వం లో తెలంగాణ లో ప్రభుత్వ ఉద్యోగాలు డిమాండ్ చేసిన నువ్వు ఇయ్యాల ఉద్యోగాలు అడిగితే మిర్చి బజ్జిల బండి పెట్టుకోవాలి అంటున్నావ్.
సిగ్గుందా రఘునందన్?
తెలంగాణలో జాతీయ గీతం ఉంటే.. ఆంధ్రలో జాతి (కులం) ఉంది
ఆంధ్ర వాళ్లకు కులమే కావాలి.. వాళ్లంతా దళిత వ్యతిరేకులు
రాంచందర్ రావు సోయి లేకుండా మాట్లాడితే.. రేపు జనం నీ అంతు చూస్తారు
- సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి
ఆమె పేరు పూలమ్మ, భర్త కొమురయ్య 2009లో తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయాడు
జనగాం జిల్లా, స్టేషన్ ఘన్పూర్ మండలం, పామునూరు గ్రామం
బొట్టు లేనంత మాత్రాన గొర్రె బిడ్డ అంటూ ఇలా ఒక మతం పేరుతో దూషించడానికి సిగ్గు అనిపించలేదా
పోక్సో కేసులో నిందితుడి తండ్రిని నా ప్రియమిత్రుడు అంటూ సీఎం రేవంత్ చెప్పడం నిజంగా సిగ్గుచేటు
అక్కడ రాహుల్ బీజేపీకి వ్యతిరేకంగా భారత్ జోడో యాత్ర చేస్తే.. రేవంత్ ఇక్కడ బీజేపీ జోడో అంటున్నాడు
- POW అధ్యక్షురాలు సంధ్య
బండి సంజయ్ ను భర్తరఫ్ చేస్తేనే సభకు వస్తానని మోదీకి రేవంత్ రెడ్డి చెప్పి ఉంటే.. ఈరోజు బాధితురాలికి న్యాయం జరిగేది
ఆ ఒక్క మాట చెప్తే.. మీకేం పోయేది?
కానీ.. బండి సంజయ్ పక్కనే కూర్చొని తెలంగాణ రాష్ట్రం, ప్రభుత్వం పరువు పోయేలా చేశారు రేవంత్ రెడ్డి
- RS ప్రవీణ్ కుమార్
కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకును వెంటనే అరెస్టు చేయాలని ర్యాలీ
కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలని, మైనర్ బాలికకు న్యాయం చేయాలని కోరుతూ ఆమనగల్ పట్టణంలో అమనగల్ బస్టాండ్ నుండి పోస్టాఫీస్ వరకు క్యాండిల్ ర్యాలీ.
ర్యాలీకి పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజలు.
అప్పుడు జర్నలిస్ట్ @DonthuRamesh దొంతు రమేష్‌కు వర్తించిన చట్టం, ఇప్పుడు బండి భగీరథ్‌కు చుట్టం అయిపోయిందా..?
చట్టం ముందు అందరూ సమానులే కదా, మరి POCSO కేసు నమోదు అయిన తర్వాత ఎందుకు హాజరు కాలేదు..?
ఎక్కడికి పారిపోయాడు...? నిందితుడిని పట్టుకోవాలి కదా.
#ArrestBandiBhageerath
బండి సంజయ్.. నీ కొడుకు తప్పు చేయకపోతే ఎందుకు అతడ్ని దాచిపెట్టావ్?
లొట్టపీసు కేసులకు మా బీఆర్ఎస్ నాయకుల్ని పిలిస్తే.. పార్టీ అధినేత కేసీఆర్ సహా మేమంతా విచారణకు వచ్చాం
మరి.. మీరెందుకు మీ కొడుకుని విచారణకు పంపడం లేదు? మీకు చట్టాలపై గౌరవం లేదా?
- బీఆర్ఎస్ మహిళా నాయకురాలు
బండి సంజయ్ POCSO కేసులో బాధితులను బెదిరించలేదని తడిబట్టలతో హనుమాన్ గుడిలో ప్రమాణం చేయాలి
నిజమైన హనుమాన్ భక్తుడివైతే నీ కొడుకును పోలీసులకు అప్పగించు
దేశం కోసం ధర్మం కోసం అనే బీజేపీ నాయకుడు ఒక్కడు కూడా పోక్సో కేసు గురించి మాట్లాడటం లేదు - ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
బండి సంజయ్ కొడుకు పోక్సో కేసుపై స్పందించిన సినీ నటుడు ప్రకాష్ రాజ్
బండి ఎక్కి పారిపోయిన అమానుష బండిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు?
బేటి బచావ్ వదిలేసి, బేటా బచావ్ ఏంటి? అంటూ రేవంత్ రెడ్డిని నిలదీసిన ప్రకాష్ రాజ్
పోక్సో కేసులో బండి సంజయ్ కొడుకుని అరెస్ట్ చేయాలని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట మహిళా సంఘాల ధర్నా
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ని బర్తరఫ్ చేయాలంటూ నినాదాలు
బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన ఫోక్సో కేసులో పోలీసుల విచారణ అనుమానస్పదం
స్టేషన్ ముట్టడి నేపథ్యంలో పోలీస్ స్టేషన్ గేట్ లను మూసివేసిన పోలీసులు
KCR did this today for a reason:
‘ముక్కులో దూధులు పెట్టుకోనికి
నోటిలో బియ్యం పోసుకోనికి
నెత్తి దగ్గర అగర్బత్తిలు వెలిగిన్చుకోనికి’
ప్రిపేర్ అయిపొండి రా కాంగ్రెస్ ,బిజెపి👍