ఆత్మకూరు ఎమ్మెల్యే,రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు శ్రీ @AnamReddy_TDP గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని,ఇలాంటి సంతోషకరమైన పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను..
⏳ The countdown begins... 🔥
Every clue points to one moment. Every heartbeat leads to 5:04 PM ⚔️
The wait is almost over. 💥
Stay tuned to @tarak9999 ❤️today at 5:04 PM
Who else is ready for the storm? 🌩️
#GodOfWar#JrNTR#NTR#ManOfMasses@vamsi84@ynakg2
A powerful combo. An exciting beginning.
#NBK112 begins on an auspicious note on June 25th, 9 AM onwards at TTD Sri Venkateswara Swami Temple, Venkatapalem, Andhra Pradesh.
Hon’ble Ministers Shri. @naralokesh Garu & Shri. @kanduladurgesh Garu will grace the occasion.
#NBKxKoratalaSiva
'GOD OF MASSES' #NandamuriBalakrishna #KoratalaSiva @SLVCinemasOffl & @YuvasudhaArts@sudhakarcheruk5 #SudhakarMikkilineni
ఏపీ మున్సిపల్,పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు,నెల్లూరు సిటీ ఎమ్మెల్యే శ్రీ @Dr_NarayanaP గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మీరు ప్రజా సేవలో మరింతగా రాణించాలని,భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
#Mahanadu2026 విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ కోట్లాది కుటుంబసభ్యుల ఆశీస్సులతో నేను టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎంపికైన తరువాత జరిగిన తొలి మహానాడు ఘన విజయం టీం టీడీపీ కృషి. సమష్టిగా పనిచేస్తే ఎన్ని అద్భుతాలు చేయగలమో టీడీపీ కుటుంబం నిరూపించింది.
#SthreeShakti
తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @naralokesh గారు ఒక్క పిలుపునిస్తే..
ప్రతి క్లస్టర్ , యూనిట్ , బూత్ లో పండుగలా జగురుతున్న హైబ్రిడ్ మహానాడు.
My TDP మొబైల్ యాప్ లో లక్షలాదిగా డిజిటల్ అటెండెన్స్.
ఇది తెలుగుదేశం వ్యవస్థాపక భలం..
ఇది తెలుగు తమ్ముళ్ళ నిబద్ధత🔥
#Mahanadu2026
The next era of Indian politics must belong to women leadership.
At #Mahanadu2026, I proposed 33% reservation for women in TDP for the 2029 elections.
Women must not remain mere beneficiaries in politics. They must become decision-makers and leaders shaping India’s future.
TDP will lead from the front. This is not a slogan - it is our commitment.
#SthreeShakti
#NaaTDPNaaBadhyata