వంద రోజులు అంటివి వెయ్యి రోజులు అయ్యింది...
ఇంకా ఎన్ని యుగాలు కావాలి సారు 6గ్యారెంటీ లు అమలు చేయడానికి ❓
అయ్యా @revanth_anumula ఐనా మీరు దృష్టి పెట్టాల్సింది Social Media మీద కాదు, Social Welfare మీద.
ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీల మీద, 420 హామీల మీద దృష్టి పెట్టండి అంతే కానీ…
పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు, BRS పార్టీ సోషల్ మీడియాను చూసి కాదు.
అసలు ఏం అని చెప్తారు…
* మహిళలకు ₹2,500 ఇస్తున్నాం అని చెప్తారా ❓
* పెన్షన్ ₹2,000 నుంచి ₹4,000 చేశాం అని చెప్తారా ❓
* తులం బంగారం ఇస్తున్నాం అని చెప్తారా ❓
* రైతులకు సకాలంలో రైతుబంధు ఇస్తున్నాం అని చెప్తారా ❓
* యూరియా ఇస్తున్నాం అని చెప్తారా ❓
* వడ్లు కొంటున్నాం అని చెప్తారా ❓
* చెప్పుకుంటూ పోతే చంతాడు అంత
ఒకరి మీద బురద జల్లడం తప్ప, సోషల్ మీడియాలో మీరు చేసింది ఏమీలేదు @INCTelangana
దయచేసి ప్రజలకు పనికొచ్చే పని చేయండి. 🙏
జై తెలంగాణ
జై కేసీఆర్
@BRSparty@KCRBRSPresident@KTRBRS
మీ దగ్గర.. ఆధార్ కార్డు... రేషన్ కార్డు.... డ్రైవింగ్ కార్డు... ఉన్నయ...??
వాటి కన్నా అత్యంత ముఖ్యమైన కార్డు ఇది...
ప్రతి ఒక్కరు ఈ కార్డు ఫోటో తీసి ఇంట్లో గోడలకు పెట్టుకోండి....
మామూలు కార్డు కాదు ఇది...
ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులకు చూపించండి...
@KTRBRS@KarthikIndrAnna
_*తెలంగాణకు తీరని జలద్రోహం చేస్తున్న రేవంత్
_*తన గురువు కళ్లల్లో ఆనందం కోసం
_*పోలవరం–బనకచర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి
_*పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును నిర్వీర్యం_
_*తెలంగాణ జలహక్కులను తాకట్టు పెట్టి
_*తెలంగాణను కరువు కోరల్లోకి నెడుతున్న జలద్రోహి రేవంత్
@KTRBRS@KarthikIndrAnna
Heartfelt gratitude to @KTRBRS garu for the warm birthday wishes, thoughtful words of appreciation & the beautiful bouquet.
Your encouragement means a lot to me & inspire me to continue working with greater commitment & dedication for the party and our state.
Thank you, Ramanna! 🙏💗
రైతు కుటుంబాలకు ఎనలేని ధీమా.. రైతు బీమా!
అన్నదాతలు ఏ కారణంతోనైనా మరణిస్తే వారి కుటుంబాలు రోడ్డున పడకుండా..
వారిని ఆదుకొనేందుకు మానవీయ కోణంలో కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకమే రైతు బీమా.
రైతు బీమా ప్రీమియం కట్టకుండా తెలంగాణ రైతులను నయవంచన చేస్తున్న కాంగ్రెస్ రాబందు సర్కార్