Bike No: WB 60 AD 0095
Bike No: WB 60 AB 2367
@WBPolice@BJP4Bengal Kindly look into this matter and arrest these Chapries asap and give them with some belt treatment
निराशा में आँख का पानी
जब समुंदर बन जाता है
‘इंक़लाब’ तब आता है!!!
कोई अपनी ताक़त पर
जब सर उठा इठलाता है
‘इंक़लाब’ तब आता है!
हुक़ूमतों का घमंड-गुरूर
जब पर्वत सा बन जाता है
‘इंक़लाब’ तब आता है!!!
दौर जब नाइंसाफ़ी का
हद ही पार कर जाता है
‘इंक़लाब’ तब आता है!
जब-जब देश का भविष्य
पूरा दां�� पर लग जाता है
‘इंक़लाब’ तब आता है!!!
దుప్పటి అడిగిందన్న కోపంతొ 8వ తరగతి విద్యార్థిని అక్షయను హాస్టల్ నుంచి పంపేసిన వార్డెన్.
ఏలూరు జిల్లా చింతలపూడి ఎస్సీ బాలికల హాస్టల్లో వార్డెన్ దాష్టీకం.
#eluru#SCGirlsHostel#chintalapudi#UANow
అమ్మాయిలపై ఆదిభట్ల సీఐ దౌర్జన్యం..
ఇంటర్ సర్టిఫికేట్ ఇవ్వడం లేదని తుర్కయంజాల్ న్యూ శ్రీ చైతన్య కాలేజ్ ముందు విద్యార్థుల ధర్నా..
అమ్మాయిలు అని చూడకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టిన ఆదిభట్ల సీఐ.
జనగామ నియోజవర్గానికి చెందిన ఏనుగుల రజనీకాంత్ గారు ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.ఆయనకు ఒకేసారి లివర్, కిడ్నీ మరియు తీవ్రమైన పచ్చకామెర్ల (పసకలు) సమస్యలు రావడంతో ఆరోగ్య పరి��్థితి అత్యంత క్లిష్టంగా మారింది Please look it this @KTRBRS Anna🙏
धर्मेंद्र प्रधान इस्तीफ़ा दो!
शिक्षा मंत्री को हमने चुन कर भेजा है, हमारे टैक्स से उनको तनख्वाह मिलती है!
उनके शासन काल में करोड़ों युवाओं का भविष्य अंधकार में है।
cockroach आ रहे हैं, धर्मेंद्र प्रधान जा रहे हैं!
#cjpprotest
తెలంగాణ వస్తే 11 రోజులు అన్నం మానేశానని చెప్పిన తెలంగాణ ద్రోహి పవన్ కళ్యాణ్..
పవన్ కళ్యాణ్ ఒక ఊసరవెల్లి,
సిద్ధాంతం లేని రాజకీయ వ్యభిచారి 😂
ఆ వెధవ కోసం ఇక్కడున్న బట్టలు చింపుకుంటున్న కుక్కలు చెప్పాలి..,తెలంగాణ ఏర్పాటు ఇష్టం లేని వెధవ తెలంగాణ ప్రయోజనాలకు ప్రతినిధి ఎట్లైతడు..❓
ఖబర్దార్ పవన్ కళ్యాణ్ … తెలంగాణ ప్రజల ప్రయోజనాల జోలికొస్తే తోలు తీసి డప్పు కట్టి వాయిస్తారు తస్మాత్ జాగ్రత్త 🤬🫵🏻
Openly making rape threats !! Fan rivalry is never an excuse for criminal conduct. Authorities should investigate the matter immediately and take appropriate legal action on him please .@TelanganaCOPs@TelanganaDGP@SajjanarVC_IPS@cyberabadpolice
జర్నలిస్టులపై దాడులు…
విగ్రహావిష్కరణల పేరుతో భావోద్వేగాల రెచ్చగొట్టింపు…
ప్రాంతీయ చర్చలను మళ్లీ “తెలంగాణ vs సీమాంధ్ర” కోణంలోకి నెట్టే ప్రయత్నాలు…
ఇవన్నీ చూస్తుంటే తెలంగాణలో కొత్త రాజకీయ స్క్రిప్ట్ మొదలైందా? అనే అనుమానం కలుగుతోంది.
ఇవి యాదృచ్ఛిక సంఘటనల్లా కనిపించడం లేదు.
2029 ఎన్నికల దిశగా కొన్ని సీమాంధ్ర రాజకీయ శక్తులు తెలంగాణలో పాత గాయాలను మళ్లీ రేపే ప్రయత్నం చేస్తున్నాయా అనే ప్రశ్న తలెత్తుతోంది.
కానీ ఒక విష���ం స్పష్టంగా గుర్తుంచుకోవాలి…
తెలంగాణను ప్రేమించే హక్కు అందరికీ ఉంది.
తెలంగాణపై పెత్తనం చేసే హక్కు ఎవరికీ లేదు.
ఈ నేల ఉద్యమాలను చూసింది.
పెత్తందార్ల పతనాలను చూసింది.
ఈ నేలపై పెత్తనం చెలాయించాలని చూసిన ప్రతిసారీ ప్రతిఘటన పుట్టింది.
ఈ నేల ప్రజలను తక్కువ అంచనా వేసిన ప్రతిసారీ ఉద్యమం పుట్టింది.
ఈ నేల స్వాభిమానాన్ని అవమానించిన ప్రతిసారీ చరిత్ర మారింది.
అందుకే తెలంగాణను రెచ్చ���ొట్టొద్దు.
ఎందుకంటే ఈ నేల నిశ్శబ్దం కూడా ఉద్యమమే.
ఈ రోజు జర్నలిస్టుల గొంతులను నొక్కే ప్రయత్నం జరుగుతుంటే,
రేపు ప్రజల ప్రశ్నించే హక్కును కూడా నియంత్రించాలనే ఆలోచన కనిపిస్తోంది.
తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ గొంతును, తెలంగాణ ప్రశ్నించే హక్కును కొందరి రాజకీయ జాగీరుగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి…
తెలంగాణ ఎవరి జాగీరు కాదు.
ఇది త్యాగాలతో సాధించుకున్న స్వాభిమానం.
తెలంగాణను పరీక్షించే ముందు…
తెలంగాణ చరిత్రను మరోసారి చదవండి. 🔥✊️