ఈనెల 26,27,28 తేదీల్లో తిరుపతి లో జరుగు AITUC 18,వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ #ఎమ్మిగనూరు CPI కార్యాలయంలో AITUC నియోజకవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి AITUC జిల్లా కార్యదర్శి N.లెనిన్ బాబు గారు హాజరయ్యారు.
ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో పనిచేస్తూ మరణించిన 13 మంది పారిశుద్ధ కార్మికుల కుటుంబ సభ్యులకు మానవ దృక్పథంతో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తా
శ్రీ బుట్టా రేణుక గారు
కర్నూలు జిల్లా YSRCP పార్లమెంట్ సమన్వయకర్త
16రోజుల నిరహర దీక్షలకు సంఘీభావం
ఎమ్మిగనూరు మున్సిపాలిటీ లో పనిచేస్తూ మరణించిన 13 మంది పారిశుద్ధ కార్మికుల కుటుంబ సభ్యులకు మానవ దృక్పథంతో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇవ్వాలని AITUC ఆధ్వర్యంలో 9వ రోజు నిరాహార దీక్షలకు,సంఘీభావం తెలిపిన కూటమి ప్రభుత్వం బిజెపి
మున్సిపాలిటీలో చనిపోయిన కార్మికుల పిల్లలకు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇవ్వకపోతే సమ్మెకు సిద్ధం
సోమవారం 8,వ రోజు దీక్షల సందర్భంగా వినూత్నంగా కార్మికులు చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన:AITUC, IFTU
మున్సిపల్ కార్మికులు బతికున్నప్పుడు పని భారంతో వేధించడం
కార్మికులు మరణించిన తర్వాత కార్మిక కుటుంబ సభ్యులకు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇవ్వకుండా రోడ్డుపాలు చేయడం కమిషనర్ గారు మీకు తగునా
7,వ రోజు నిరాహార దీక్షల సందర్భంగా వినూత్నంగా కళ్ళకు గంతలు కట్టుకుని దీక్ష శిబిరంలో నిరసన :AITUC,
ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో పని చేస్తూ మరణించిన 13 మంది కార్మిక కుటుంబ సభ్యులకు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ #6,వ రోజు నిరాహార దీక్ష సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి పోస్ట్ కార్డు ద్వారా వినతి:AITUC, IFTU
లోకేష్ గారు ఎమ్మిగనూరు మున్సిపల్ లో విధులు నిర్వర్తిస్తూ మరణించిన కార్మికుల కుటుంబ సభ్యుల స్థితిగతులపై ఆలోచించి కుటుంబ సభ్యులకు మున్సిపల్ లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పించగలరని విజ్ఞప్తి
ప్రతిపక్షంలో ఉన్న సమయంలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటు పై వ్యతిరేకించిన లోకేష్ బాబు, అధికారంలో ఉండగా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు ను సమర్థిస్తున్న లోకేష్ బాబు.
అధికారం కోసం ప్రజలను వెధవలు చేసిన లోకేష్ బాబు