Are we moving towards a situation where degree does not guarantee a better life?
Can BJP be blamed for sinking the country's economy and job Market in last 15 years?
I resigned from Anthropic today. I spent the last three years doing pretraining research at both OpenAI and Anthropic. Neither company is acting responsibly. They are racing straight to self-improving superintelligence and gambling with our lives. More thoughts below.
You all are uploading your photos to ChatGPT for a silly trend? Are you all not aware how desperate these AI companies are for this data? Are you not aware that OpenAI and other such AI companies are selling their services to defence departments of countries who are waging wars? Are you not aware that your data will be used to train their models for facial recognition? Are you not aware that various governments, including the union and state governments in India, and its police departments are weaponising facial recognition to surveil citizens?
🛠️ విన్‌ఫాస్ట్ కారులో తయారీ లోపం.. రీఫండ్ కోరుతున్న హైదరాబాద్ వినియోగదారు
🔸 హైదరాబాద్‌కు చెందిన నల్లం ఫణి కుమార్ రాజా రూ.25 లక్షల విలువైన విన్‌ఫాస్ట్ VF7 ఎలక్ట్రిక్ కారును ఈ ఏడాది ఏప్రిల్‌లో గచ్చిబౌలిలోని షోరూమ్ నుంచి కొనుగోలు చేశారు. వాహనంలో తయారీ లోపం ఉందని ఆరోపిస్తూ తన అనుభవాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు.
🔸 కారులో ఏసీ డ్రెయిన్ పైపు కిందికి ఉండాల్సిన చోట పైవైపు అమర్చడం వల్ల నీరు బయటకు వెళ్లకుండా కార్పెట్ కింద చేరి ఫ్లోర్ మొత్తం నీటితో నిండిపోయిందని తెలిపారు. కార్పెట్ శుభ్రం చేసే సమయంలోనే ఈ లోపం తనకు గుర్తించబడిందని చెప్పారు.
🔸 సమస్యను గుర్తించిన వెంటనే మే 19న కారును సర్వీస్ సెంటర్‌కు అప్పగించానని, అయితే కార్పెట్‌ను ఆరబెట్టి తిరిగి ఇచ్చేందుకు మాత్రమే ప్రయత్నించారని ఆరోపించారు. సమస్యకు మూల కారణాన్ని పూర్తిగా పరిష్కరించలేదని విమర్శించారు.
🔸 ఈ అంశంపై కంపెనీకి పలుమార్లు ఈమెయిల్స్ పంపినా, డీలర్షిప్ వద్ద నిరసన తెలిపినా ఎలాంటి శాశ్వత పరిష్కారం లభించలేదని పేర్కొన్నారు. డీలర్షిప్ పరిహారం ఇచ్చేందుకు ప్రయత్నించిందని, కానీ తాను పరిహారం కాదని స్పష్టం చేశారు.
🔸 తయారీ లోపంతో ఉన్న వాహనానికి పూర్తి రీఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వినియోగదారుడిగా తన హక్కుల కోసం చట్టపరంగా పోరాటం కొనసాగిస్తానని వెల్లడించారు.
#VinFast #ConsumerRights