💦 🧢 🌻 💼 🍁 Picnicked in the grass with cheese, crackers, and a good novel. Ants tried to crash, but the breeze and blue sky made it idyllic. Simple pleasures perfected.
తమ్ముడు,
నాకు తోడ పుట్టిన నువ్వు నాకు చాలా బలం, శక్తిని, అంతకు మించి
ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చి మా అందరికి ఇచ్చావు.
భోగ భాగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలు తో, సకల సంపదలతో ఎల్లప్పుడూ తుల తూగుతు మీరు కోరుకునే భవిష్యత్తుకు
అతి శీఘ్రముగా చేరుకోవాలని ఆశీస్తూ,
భగవంతుడను కోరుకుంటూ,