@pulsenewsbreak ఏ ముస్లిం కమ్యూనిటీ లో పోయి ఉందామాను వల్లది అయితే ఇల్లు ఎవ్వము అంటే సప్పుడు లేకుండా వస్తాడు మిగతా వల్లది అయితే ముస్లిం కార్డ్ వా��ుకో వచ్చు
@pulsenewsbreak ఆ ముస్లిం వెక్తికి ఇల్లు ఎవడానికి కారణం యేంటో వెళ్లి వాళ్ళ సంఘం మీద పోరాటం చేయమను, కొంత మంది ముస్లింలు వల్ల మిగత వారికి చదివేరు వస్తొంది అని వాడ���కి
బాధితుల కుటుంబాన్ని పరామర్శించకుండా, ఇద్దరు పసి బిడ్డల తండ్రిని చంపేసిన ఛీ'దిరి అప్పలరాజును, ఆయన కొడుకును పరామర్శించడం ఏంటి @ysjagan ? వైసీపీ ఉన్మాదులు మహిళా పోలీసు అధికారితో అసభ్యకరంగా ప్రవర్తించడాన్ని కూడా జగన్ సమర్థించడం ఏంటి?
@YSRCParty#ysjagan#ysrcp#telugu#andhrapradesh #telugumemes
సిటీ వాళ్ళ కి తెలుసో లేదో ఈ ఆట 😂
Games before internet 👌❤️
గణపతి బప్పా మోరియా అని కింద పడేసేది 😂
Old memories 💗💗
క్రెడిట్ టు ఒరిజినల్ క్రియేటర్ 🙏
@HiHyderabad@ApnaSecbad
నిర్భయంగా డ్యూటీ చేయండి...
ఏం జరిగినా బాధ్యత నాదే!
CRPF చీఫ్ సంచలనం !!!
విధి నిర్వహణలో తీసుకున్న నిర్ణయాలు, చర్యలకు బాధ్యత వహిస్తానని
CRPF డైరెక్టర్ జనరల్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ తన సిబ్బందికి హామీ ఇచ్చారు.
CRPF కార్యక్రమంలో జవాన్లతో మాట్లాడిన డీజీ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్..
ఎలాంటి భయం లేకుండా విధులు నిర్వహించాలని సూచించారు.
విధి నిర్వహణలో తీసుకున్న నిర్ణయాలకు
అవసరమైతే బాధ్యత తానే తీసుకుంటానని స్పష్టం చేశారు.
జూలై 20న జంతర్ మంతర్లో పేపర్ లీక్ నిరసనల సందర్భంగా
RAF పెల్లెట్ గన్స్ వినియోగించడంపై విమర్శలు రావడంతో..
ఘటనపై CRPF అంతర్గత విచారణ ప్రారంభించింది.
@crpfindia@HMOIndia