ఎంపీ కొడుకు హైదరాబాద్ నడిబొడ్డున పట్టపగలు రోడ్డు మీద ఒక అమ్మాయిని గుద్ది చంపేసి వందల కెమెరాలు ఉండే చోట ఒక్క సీసీటీవీ ఫుటేజ్ లేకుండా చేసి మాయం చేయొచ్చు
కానీ జగిత్యాల బాలుడి మాత్రం విషయంలో రూల్స్ పేరు చెప్పి ఈగో
దత్తత ఇచ్చిన వారి అనుమతి ఉంది, తీసుకున్న వారి ప్రేమ కళ్ళ ముందట కనిపిస్తుంది, రూల్స్ ప్రకారం ఇప్పుడు దత్తత తీసుకుంటాం అన్నా కూడా తల్లితండ్రుల నుండి దూరం చేయడానికి ఈగోతో చేసే పనులు
సామాన్యుడికి మాత్రమే రూల్స్
A little late, but the REBEL fever never fades - #HappyRebelsDay 🔥
Proudly presenting INDIA’S BIGGEST REBEL SOLDIER - OUR #Fauzi 🤗
https://t.co/E1p3bMlTme
In Cinemas March 19th 2027.
#Prabhas25#HappyBirthdayPrabhas
To the superhero of Indian Cinema…
Happy Birthday to the Darling of every generation, Rebel Star #Prabhas.
We are excited to embark on another epic cinematic journey with you… #Kalki2898AD ⚡
అందరికి నమస్కారం నాపేరు పద్మ మాఊరు మేకలపల్లి. మా ఆయన మహేష్ జనసేన పార్టీలో పెనుకొండ మండల అధ్యక్షులుగా సేవలందిస్తున్నాడు. నాకు ఇద్దరు పిల్లలు గణ సాయి ,ప్రణతి . మా కుమారుడు 15/09/2026 సాయంత్రం సుమారు 7 గంటల నుంచి 8గంటల మధ్యలో ఊరిలో నుండి ఇంటికి వస్తున్న సమయంలో వైసీపీ బూత్ కన్వీనర్ రామాంజినప్ప కుమారులు ఇద్దరు కలిసి నా కొడుకు పై గొడవ చేసి కత్తితో పొడిచి హత్యాయత్నానికి పాల్పడినారు. కాకపోతే మేము వెంటనే మా కొడుకుని తీసుకుని హాస్పిటల్ కెళ్ళి అక్కడ వైద్యం చేయించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఈరోజుకి ఆరు రోజులు అవుతున్నా కూడ స్థానిక టీడీపీ లీడర్స్ మరియు వైసీపీ లీడర్స్ అందరూ కలిసి వాళ్ళ పైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా వాళ్లకే సపోర్ట్ చేసుకుంటా ఈ కేసుని తప్పుదారులు పట్టించాలని చూస్తున్నారు. ఎందుకంటే మా ఆయన పార్టీ బలోపేతం కోసం చురుగా పాల్గొంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ పార్టీని బలోపేతం చేస్తున్నారని కక్షతో రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతం అవుతుందని దురుద్దేశంతోనే మాకు అన్యాయం చేస్తున్నారు. కచ్చితంగా ఈ వీడియో మన అధ్యక్షులు వారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి చేరేవరకు షేర్ చేసి సపోర్ట్ గా నిలుస్తారని కోరుకుంటున్నాను 🙏
@PawanKalyan@JanaSenaParty@APDeputyCMO@NagaBabuOffl
2026 lo kuda caste discrimination Ma friend vallani Thakkuva caste ani ishtam ochinatlu boothulu thitti kottadu em cheyyaleru ani pogarutho
Take required action sir @TelanganaDGP@TelanganaCOPs
పోలవరం జిల్లాలో విషాదం
వైద్యుల నిర్లక్ష్యం.. ఎక్స్పైర్ అయిన టాబ్లెట్లు ఇవ్వడంతో చిన్నారి మృతి
ఎటపాక మండలం గొల్ల గుప్ప గ్రామంలో
మలేరియా ఉందని ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా స్కూల్ పిల్లలతో సహా గ్రామస్తులందరికీ ఎక్స్పైర్ అయిన క్లోరోఫిన్ టాబ్లెట్లు ఇచ్చిన మలేరియా వైద్యుల బృందం
టాబ్లెట్లు వేసుకున్న వారిలో సుమారు 100 మంది వరకు అస్వస్థత.. అందులో 10 మంది చిన్నారులు
భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నలుగురు చిన్నారులకు చికిత్స అందిస్తున్న వైద్యులు
అందులో మడివి జమున ఏడు సంవత్సరాల అమ్మాయి చికిత్స పొందుతూ మృతి
కొద్ది రోజుల క్రితం పద్దం రోజా అనే బాలిక మృతి
నిన్న నలుగురు చిన్నారులు స్పృహ కోల్పోవడంతో భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలింపు
గ్రామం మొత్తం మీద 75 మంది వరకు తీవ్ర అస్వస్థత
వారందరినీ ట్రాక్టర్ల ద్వారా ఎటపాక మండలం లక్ష్మీపురం PHCకి.. అక్కడ వైద్యుల కొరతతో అక్కడి నుంచి భద్రాచలం తరలింపు
పోలవరం జిల్లా కలెక్టర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్థుల డిమాండ్
అస్వస్థతకు గురైన పిల్లలందరినీ భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలింపు
इस वीडियो को तब तक शेयर करें जब तक यह पुलिस वाला सस्पेंड नहीं हो जाता।
कितने शर्म की बात है कि दिल्ली पुलिस में आज भी ऐसे रिश्वतखोर भर्ती है।
वसंत विहार का ये पुलिसवाला हरीश तीस हज़ार एक बार और तीन हज़ार महीने मांग रहा था। गरीब आदमी ने नहीं दिया तो वर्दी की धौंस दिखा के गैस सिलेंडर, बर्गर ग्रिलर, रेगुलेटर सब सामान उठा के ले गया और मारने की धमकी दे दी।
ये किस एक्ट से दुकान का माल उठा सकता है?