మంత్రి @naralokesh గారి పేరు, ఫోటో వాడుకుని కొంతమంది NRI టీడీపీ పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో సహాయం కోసం లోకేష్ గారికి వచ్చే రిక్వెస్ట్ లను ఆసరాగా చేసుకుని వారికి వాట్సాప్ లో మెసేజ్ చేసి మేము లోకేష్ టీంకు చెందినవారుమని, మీ అకౌంట్లో డబ్బులు వేశామని, టాక్స్ ట్యాక్స్ చెల్లిస్తే అవి మీ అకౌంట్ కు చేరుతాయి అంటూ మోసం చేస్తున్నారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. లోకేష్ గారు టీం ఎవరు నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయదు. మిమ్మల్ని ఏ రూపంలో డబ్బులు అడిగినా అది మోసం అని గుర్తించండి
మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం అనారోగ్యంతో చికిత్స పొందిన శ్రీనివాస్ గారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 2,35,112/- ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు.
#NaraLokesh#NaraLokeshForPeople#IdhiManchiPrabhutvam
మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం శివసత్య ప్రదీప్ కుమార్ గారి చిన్నారికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ. 4,61,790/- లకు LOC ఇచ్చి ఆ కుటుంబానికి అండగా నిలిచారు.
#NaraLokesh#NaraLokeshForPeople#IdhiManchiPrabhutvam
మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం అనారోగ్యంతో చికిత్స చేయించుకున్న కడపకు చెందిన నాగేశ్వరమ్మ గారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.64,702/- ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు.
#NaraLokesh#NaraLokeshForPeople#IdhiManchiPrabhutvam
@Sreenivas14C Thank you for bringing this to my notice.
Please share Nageswaramma garu’s contact details, our team will verify the case immediately and take necessary steps to process support through CMRF.
We stand with every family in need. @OfficeofNL
మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ చికిత్స చేయించుకున్న భారతమ్మ గారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 71,101/- ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు.
#NaraLokesh#NaraLokeshForPeople#IdhiManchiPrabhutvam