📌 Fake News Alert
జగిత్యాలలో రైతుల పక్షాన ప్రశ్నించిన అశోక్ అనే డ్రైవర్ ని తొలగించారని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం..
అతను కేవలం ఆర్టీసీ హైర్ (కిరాయి)బస్సు డ్రైవర్.. ఆర్టీసీ ఉద్యోగి కాదు.
అయినప్పట���కే అతన్ని ఉద్యోగం నుండి తొలగించవద్దని బస్సు యాజమాన్యానికి సూచించాం,
అశోక్ రైతుల పక్షాన మాట్లాడారు ,అది స్వాగతిస్తున్నాం
కేంద్రం ధాన్యం కొనుగోలు లో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది.. అయినప్పటికీ కొనుగోళ్లు సాఫీగా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చర్యలు తీసుకుంటోంది. ఈ అంశాన్ని ప్రతిపక్ష పార్టీలు రాజకీయం చేయవద్దు.
--- మంత్రి పొన్నం ప్రభాకర్
Reports claiming that Ashok, a driver who questioned issues faced by farmers in Jagtial, was removed from his job are completely false.
He is not an RTC employee but a driver of a hired private bus attached to RTC services.
The management has already been advised not to remove him from work, and his support for farmers is being welcomed.
--- Minister Ponnam Prabhakar
• @Ponnam_INC
ఈరోజు ఉదయం నల్గొండ - దిల్ సుఖ్ నగర్ మధ్య నడుస్తున్న ( TG05U3219) ఆర్టీసీ హైర్ బస్సు డ్రైవర్ టి.రామ్ కుమార్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండింస్తున్న .దాడి ఘటనపై జిల్లా పోలీస్ అధికారులతో మాట్లాడి విచారణకు ఆదేశించడం జరిగింది. నల్గొండ నుండి వి��ిధ స్టాప్ ల వద్ద ఆగుతూ ప్రయాణికులను తీసుకొని వస్తున్న బస్సు వెనకాల బైక్ పై వస్తున్న వ్యక్తి తన భార్యను తీసుకొని వస్తు నల్గొండ ఐటీ టవర్ వద్దకు రాగానే తనను బస్సు ఎక్కించే ఉద్దేశ్యంతో బస్సును ఓవర్ టెక్ చేసి అడ్డగించి డ్రైవర్ రామ్ కుమార్ పై దాడి చేసినట్లు పోలీసులు నా దృష్టికి తీసుకొచ్చారు. విధుల్లో ఉన్న ఆర్టీసీ సిబ్బంది పై దాడి చేస్తే ఉపేక్షించేది లేదు . డ్రైవర్ రామ్ కుమార్ పై దా���ి చేసిన వ్యక్తి పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు వెల్లడించడం జరిగింది. భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి అని ఆదేశించడం జరిగింది,ఆర్టీసీ కార్మికులకు ఎల్లవేళలా అండగా ఉంటాం!
@TelanganaCMO @TGSRTCHQ
ప్రజాస్వామ్యంలో బీసీలకు సమాన హక్కులు కల్పిస్తూ ప్రజా ప్రభుత్వం మరో మైలురాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఖరారు చేస్తూ జీవో నెంబర్ 9 విడుదల. ఈ నిర్ణయం బీసీల సా��ికారతకు బలమైన ఆయుధంగా నిలుస్తుంది.
రాహుల్ గాంధీ గారు పునరుద్ఘాటించినట్లే – ��బీసీలకు వారి జనాభాకు తగ్గట్టుగా రాజకీయ హక్కులు రావాలి. సమానత్వమే నిజమైన ప్రజాస్వామ్యం” అనే సందేశానికి ఇది ప్రతిఫలంగా నిలుస్తోంది.
@INCIndia @INCTelangana @TelanganaCMO @RahulGandhi @kharge @priyankagandhi @kcvenugopalmp @revanth_anumula
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం రసూల్ పుర జగదీష్ నగర్ కాలని లోని నారాయణ జోపిడి సంఘం వద్ద 22 కోట్ల 32 లక్షల రూపాయల వ్యయంతో 5 బ్లాక్ లుగా నిర్మించిన 288 డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రాజెక్టు ను సహచర మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారితో కలిసి ప్రారంభించడం జరిగింది
తిరుమలగిరి పరిధిలో గాంధీ నగర్ లో 47 మంది లబ్ధిదారులు ,శ్రీరామ్ నగర్ లో 9 మంది లబ్ధిదారులు , సికింద్రాబాద�� పరిధిలో నారాయణ జోపిడి వద్ద 288 డబుల్ బెడ్ రూం ఇళ్ల పట్టాల పంపిణీ
మొత్తం 344 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం పట్టాలు పంపిణీ చేయడం జరిగింది
కార్యక్రమంలో పాల్గొన్న పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు ,రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు ,కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు ,డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత గారు , కంటోన్మెంట్ బోర్డు మెంబర్ నర్మదా గారు , జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ గారు , హౌసింగ్ పీడీ గౌతం గారు , హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన గారు ,ఇతర ముఖ్య నేతలు, అధికారులు
@INC_Ponguleti @INCIndia @INCTelangana
మల్లెపల్లి ఐటీఐ ప్రాంగణంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ATC) ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
సహచర మంత్రులు శ్రీధర్ బాబు గారు , పొం���ులేటి శ్రీనివాస్ రెడ్డి గారు , సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు ఎంపీలు మల్లు రవి గారు ,అనిల్ కుమార్ యాదవ్ గారు ,జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ గారు , డిప్యూటీ మేయర్ గార్లతో కలిసి ప్రారంభించడం జరిగింది
@revanth_anumula @OffDSB @INC_Ponguleti @AKY_INCMP @gadwalvijayainc
బలహీన వర్గాల నోటి కాడి ముద్ద లాగవద్దు
10 శాతం EWS రిజర్వేషన్ లు ఇచ్చినప్పుడు ఎవరు వ్యతిరేకించలేద���
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల రాజ్యాంగబద్ధంగా వచ్చిన ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు
రాహుల్ గాంధీ లేవనెత్తిన ఓట్ చోరీ సుప్రీం కోర్టు తీర్పుతో ఈరోజు రుజువైంది
65 లక్షల తొలగించిన ఓట్లను వెబ్సైట్లో పెట్టాలని, వాటిని తొలగించడానికి గల కారణాలను తెలియజేయాలని, నూతన ఓటరు నమోదు చేస్తే ఆధార్ కార్డు తప్పనిసరి చేయాలని, అసలు ఓటరు నమోదు విధానాన్ని ఏ విధంగా చేస్తున్నారో చెప్పాలని నాలుగు ప్రధాన ప్రశ్నలతో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నిక��� కమిషన్ ను ఆదేశించింది
రాహుల్ గాంధీ లేవనెత్తుతున్న అంశాల్లో యావత్ భారతదేశ ప్రజలు ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసి ఓటు అనే ఆయుధాన్ని అక్రమంగా తొలగించడం, ఓటు వేయకుండా చేయడం ,దొంగ ఓట్లు పెట్టడం జరుగుతుందో దీనిని దేశ ప్రజలు గమనించాలి
ఎన్నికల కమిషన్ ఆధార్ కార్డుతో ఓటు లింక్ చేసి ఒక ఓటు - ఒక మనిషి అనే విధానాన్ని తీసుకురావాలని రాహుల్ గాంధీ గారు చెప్పిన డిమాండ్ ను ఎన్నికల కమిషన్ స్పందించాలి
@INCIndia @INCTelangana @RahulGandhi @kharge @kcvenugopalmp @Bmaheshgoud6666 @revanth_anumula @Bhatti_Mallu @priyankagandhi
బాల కార్మిక వ్యవస్థను అంతం చేద్దాం.. బాలలందరిని బడికి పంపిద్దాం.. వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుదాం.. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన మనందరి బాధ్యత...
#WorldDayAgainstChildLabour#childlabourfreeindia
హుస్నాబాద్ KGBV పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించడం జరిగింది
వేసవి సెలవుల అనంతరం నేడు పాఠశాలలు పునః ప్రారంభం అవడంతో విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపి
మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులను క���ప్యూటర్ ల్యాబ్ మెళుకువలు ఉపయోగించుకొని విద్యార్థులు నేర్చుకోవాలని సూచించడం జరిగింది.
నేడు ములుగు జిల్లాలో ఆర్టీసీ బస్సు డిపోకు శంకుస్థాపన సందర్భంగా ములుగు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు
నేడు ములుగు జిల్లా ఏటూరు నాగారం లో ఆర్టీసీ బస్సు డిపో కు శంకుస్థాపన చేయనున్న మంత్రి సీతక్క గారు
బస్సు డిపో కు శంకుస్థాపన సందర్భంగా మంత్రి సీతక్క గారికి ,ములుగు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు
ఈ బస్సు డిపో ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చత్తీస్గడ్, ఒరిస్సా సరిహద్దుల్లోని ఏటూరు నాగారం లో బస్సు డిపో నెలకొల్పడంతో తీరనున్న అక్కడి ప్రజల రవాణా కష్టాలు
4.5 కోట్లతో ఆర్టీసీ లో 99 వ డిపో గా ములుగు జిల్లా ఏటూరు నాగారం బస్సు డిపో
రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలలో కూడా ప్రజా రవాణా ను మెరుగుపర్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త బస్సులు ,కొత్త డిపోలు,కొత్త బస్ స్టేషన్ ల అభివృద్ధి ,కొత్త నియామకాలు..
ఇటీవల పెద్దపల్లి ,ములుగు లకు రెండు బస్సు డిపో లను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు..
@seethakkaMLA@TGSRTCHQ
#WATCH | Karimnagar: On the SLBC tunnel mishap, Telangana Minister Ponnam Prabhakar says, "Investigation and rescue are underway regarding the incident. The government will thoroughly investigate this matter so that such incidents don't happen again. Politics should not be done on this issue. The people who are trapped inside, we are working to rescue them safely."
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మేధావులు బలహీన వర్గాల నాయకులు, ఫ్రొఫెసర్లు వివిధ స్థాయిల్లో ఉన్న అందరి విజ్ఞప్తి మేరకు కుల గణన లో నమోదు చేసుకొని వారికి మరో అవకాశం ఇవ్వడం జరిగింది..
వారికి 16 వ తేది నుండి 28 వ తేదీ వరకు ఇప్పటి వరకు కుల సర్వే లో పాల్గొనకుండా సమాచారం ఇవ్వని వారు ఎన్రోల్ చేసుకోవాలి
మూడు పద్ధతుల్లో కుల సర్వే లో సమాచారం ఇవ్వడానికి అవకాశం ఇవ్వడం జరిగింది
దయచేసి తెలంగాణ సమాజంలో కుల సర్వేలో నమోదు చేసుకొని వారు సమాచారం ఇవ్వనివారు సమాచారం ఇవ్వమని తెలంగాణ ప్రభుత్వం పక్షాన ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్న
కుల సర్వే కి ఆనాడు విజ్ఞప్తి చేసిన వారు విమర్శలు చేసిన వారు ఇప్పుడు మిస్ అయిన వారందరినీ మోటివేట్ చేపించి సర్వే లో భాగస్వామ్యులు అయ్యేవిదంగా చూడాలని తెలంగాణ మేధావులకు విజ్ఞప్తి చేస్తున్న
బాధ్యత గల ప్రతిపక్షంగా పార్టీ విస్���ృత స్థాయి సమావేశంలో ఈ ఎజెండా తీసుకొని ఎవరైతే తెలంగాణ కుల సర్వే లో పాల్గొనలేదో ముందుగా మీరు ,కేటీఆర్ ,హరీష్ రావు గానీ సర్వేలో పాల్గొని పార్టీ పక్షాన బలహీన వర్గాల పక్షాన సానుకూలంగా ఉన్నామని చెప్తూ నిర్ణయం తీసుకోవాలని ��ోరుతున్న*
అవి చేయకుండా విమర్శలకే పరిమితం అయితే తెలంగాణ బలహీన వర్గాలు చూస్తూ ఊరుకోవు*
మరొకసారి తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న..ఇప్పుడు ఇస్తున్న అవకాశాన్ని వినియోగించుకోవాలి
సర్వే లో భాగస్వామ్యులై తెలంగాణ జనాభా లెక్కల్లో ఉండే విధంగా చూసుకోవాలి..
��ూతనంగా నియమితులైన RTA (నాన్ ఆఫీసియల్) సభ్యులకు అభినందనలు
ప్రజల రవాణా పరమైన సమస్యల పరిష్కారంలో చొరవ చూపాలి
రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలు పై అవగాహన కల్పించాలి
నూతనంగా నియమితులైన RTA (నాన్ ఆఫీసియల్) సభ్యులకు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అభినందనలు తెలిపి శుభాకాంక్షలు తెలిపారు. కొత్తగా నియమైకమైన వారితో సమాచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశాన్ని ఏర్పాటు చేశ���రు. ఇప్పటి వరకు 24 మందికి RTA సభ్యులుగా అధికారిక నియామక పత్రాలు వచ్చాయని, మిగిలిన వారికి కూడా త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వస్తాయని తెలిపారు. జిల్లాల్లో స్థానిక నాయకత్వం సలహా సూచనల మేరకు నేరుగా మీ వద్దకే నియామక పత్రాలు వచ్చాయని RTA సభ్యులతో మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కొత్తగా నియామకైమైన RTA సభ్యులు రవాణా శాఖ గౌరవాన్ని అభివృద్ధిని ప్రజల సౌకర్యార్థం రవాణా సేవల్లో వారికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రస్తుతం రవాణా శాఖ అమలు చేస్తున్న కార్యక్రమాలు ట్రాఫిక్ అవేర్నెస్ కార్యక్రమాలు తదితర అంశాలను స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్ వివరించారు. రవాణా శాఖ విధులు మోటారు వాహనాల చట్టం రిజి��్టరేషన్ ,పన్ను వసూలు , లైసెన్స్ ,ఫిట్నెస్ , తనిఖీలు ,రోడ్ సేఫ్టీ ,పొల్యూషన్ కంట్రోల్ , మీ సేవా యాప్ (టి యాప్ ) ,ఆర్టీఏ ఎం వాలెట్ , నవంబర్ 16 నుండి అమలు చేస్తున్న ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీ ,వెహికిల్ స్క్రాప్ పాలసీ ,TS నుండి TG గా మార్పు ,ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్స్ , వాహనాల ట్రాకింగ్ పరికరాలు , ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్స్ , తెలంగాణ ఏర్పడిన తరువాత మొదటిసారి రవాణా శాఖకు లోగో ఏర్పాటు ,రోడ్డు భద్రత రవాణా శాఖ మొదటి ప్రాధానత్య తదితర అంశాలను RTA నాన్ అఫిసియో సభ్యులకు వివరించారు. గతంలో రోడ్ సేఫ్టీ వీక్ ఉండేదని దానిని నెల రోజుల పాటు జాతీయ రోడ్డు భద్రత మాసొత్సవాలులో భాగంగా నెల రోజుల పాటు ప్రతి జిల్లాలో కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. రాష్ట్రంలో మొదటిసారి యూనిసెఫ్ సహకారంతో నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో గవర్నర్ చేతుల మీదుగా చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్నెస్ ���ార్క్ ప్రారంభించారు. రోడ్డు సేఫ్టీ మీద మీ జిల్లాలో ��ోడ్డు ప్రమాదాలు నివారించడానికి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
జిల్లాలో జిల్లా కలెక్టర్ చైర్మన్ గా ,రవాణా శాఖ అధికారి సభ్య కార్యదర్శి గా RTA మెంబెర్స్ సభ్యులుగా ఉంటారని తెలిపారు. కొత్తగా ఎన్నికైన సబ్యులు నిత్యం ప్రజలతో మమేకమవుతూ రోడ్డు భద్రత లో భాగంగా ప్రయాణికుల ప్రయోజనం చేకూర్చడానికి ప్రమాదాలు తగ్గించడానికి రోడ్డు భద్రత చొరవలు ప్రజా రవాణా సేవలను మెరుగుపరచడం కోసం ప��ి చేయాలి. పర్యావరణ అనుకూల రవాణా ప్రోత్సహించడం సుస్థిర రవాణా పద్ధతులు పర్యావరణ సమస్యల పై తమ అభిప్రాయాలు తెలియజేస్తారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాజకీయాల్లో ఏదైనా బాధ్యత వచ్చినప్పుడు ప్రజలు జ్ఞాపకం ఉంచుకునేలా పని చేయాలని సూచించారు. రవాణా శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని ప్రభుత్వ పాఠశాలల్లో చిల్డ్రన్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ పార్క్ లు ఏర్పాటు చేయాలని సూచించారు.63 రవాణా ��ాఖ కార్యాలయాల్లో 31 కార్యాలయాలకు భవనాలు కట్టాల్సి ఉందని ,8 ప్రాంతాల్లో రవాణా శాఖ కార్యాలయాలకు స్థలాలు ఉన్నాయని ఇతర కార్యాలయాల్లో స్థలాల కోసం జిల్లా కలెక్టర్ ,స్థానిక శాసన సభ్యులతో సమన్వయం చేసుకుంటూ ల్యాండ్ కేటాయించేలా చొరవ తీసుకోవాలని సూచించారు. సభ్యులు రవాణా శాఖ గౌరవాన్ని పెంచేలా పని చేయాలన్నారు. వారానికి రెండు స్కూల్ లలో ట్రాఫిక్ అవేర్నెస్ పై అవగాహన కల్పించాలని సూచించారు. రవాణా శాఖ అధికారులతో సత్సంబంధాలు కొనసాగించాలన్నారు.రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని మొదట హాస్పిటల్ కి తీసుకెళ్లిన వారికి ఇచ్చే 5 వేల పారితోషికం వారికి అందేవిధంగా చొరవ తీసుకోవాలి. మీరు మంచి పేరు తెచ్చుకోవాలి సంస్ధ కు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
#Adminpost
కరీంనగర్ జిల్లా యువత ఉపాధి అవకాశాల కోసం బయటకు వెళ్ళకుండా ఇక్కడికే కంపెనీలు తెచ్చి అభివృద్ది చేస్తున్నాం..
ఇక్కడ ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతాయి..
కరీంనగర్ లోని కొండా సత్య లక్ష్మి గార్డెన్స్ లో నూతన సాఫ్ట్వేర్ కంపెనీ నీ సహచర మంత్రి శ్రీధర్ బాబు గారితో కలిసి ప్రారంభించడం జరిగింది !
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తె���ంగాణ సాధనలో కీలక భూమిక పోషించిన నాయకుడు, అజాత శత్రువు, ఉత్తమ పార్లమెంటేరియన్ స్వర్గీయ సూదిని జైపాల్ రెడ్డి గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు.
#WATCH | Hyderabad: On Telangana cabinet decisions, state Minister Ponnam Prabhakar says, " Telangana govt has taken 3 big decisions today, 'Rythu Bharosa', which we had promised during election time, every year, we will give Rs 12,000 per acre. Agriculture labourers will also be getting Rs 12,000 per year...from Republic day, we will issue new ration cards as well"