తేదీ : 18-04-2024
ఈరోజు అబ్బాయి పాలెం గ్రామానికి చెందిన దర్శి వెంకట రమణ అను గర్భిణీ కి అత్యవసర ఆపరేషన్ చేయవలిసి రావటంతో...డాక్టర్.గొట్టిపాటి లక్ష్మీ గారిని SSR నర్సింగ్ హోమ్ సిబ్బంది. వెంటనే స్పందించి SSR నర్సింగ్ హోమ్ లో ఆపరేషన్ సక్సెస్ చేసి... మగబిడ్డకు జన్మనిచ్చిన ఆ తల్లి .