Annaki eduru tirigav party merge Apudu, jagan gadini edirinchi nilabaddav lion laga , nee rebel agressive attitude maku kavali , ee abba kodukulu oka lekka nv talchukunte , what stopping you man @PawanKalyan , any way think twice , maku tappadhuga election roju glass ki vesi vastav appati daka selavu🙏🙏🙏💔💔💔💔💔💔💔🫡🫡🫡
If you have a vision, Andhra Pradesh is ready to give it a home.
If you have an idea, Andhra Pradesh is ready to help it grow.
If you have the courage, Andhra Pradesh is ready to build the future with you.
Invest in our people, not just machinery. Invest in ideas, not just production. We must create wealth without destroying the wealth of nature.
@PawanKalyan sets the blueprint for responsible, people-first industrialization at #CIIPartnershipSummit2026
I have a strong gut feeling that an ultimate political renaissance is arriving very soon, and its impact on the rest of the country will speak for itself.
మంత్రి సంధ్యారాణిపై జనసేన నేతల ఆగ్రహం
కూటమి ధర్మానికి వ్యతిరేకంగా మంత్రి వ్యవహరించారు
సాలూరు మున్సిపాలిటీలో జనసేనను ఓడించాలని ఇండిపెండెంట్ అభ్యర్థి తరపున ప్రచారం మంత్రి సంధ్యారాణి ప్రచారం చేశారు
ఇది ధర్మం కాదంటే.. మీకెందుకు చైర్మన్ అని వెటకారంగా మాట్లాడారు
- తిరుపతి నాయుడు, సాలూరు నియోజకవర్గ జనసేన సమ���్వయకర్త
ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారిని ఏలూరు మేయర్ గా ఎన���నికైన శ్రీ రెడ్డి అప్పలనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో శ్రీ అప్పలనాయుడు, ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు కలిశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఊరిలో
వంగవీటి రంగా గారి విగ్రహం
పెట్టించిన టీం వాళ్ళు ఈ రోజు
కాల్ చేశారు
కళ్యాణ్ గారికి థాంక్స్ చెప్తూనే ఉన్నారు
విజయవాడ లో రాధ గారి గెలుపు ని
గోదావరి జిల్లాలో కూడా
సెలెబ్రేట్ చేసుకుంటున్నారు 🤝
Chief @PawanKalyan garu is scheduled to visit Visakhapatnam for a next 3 days from November 12 to November 14, 2026.
he will participate in the 31st CII Partnership Summit 2026, which will take place on November 12 and 13 in Visakhapatnam.
ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విజయవాడ మేయర్ గా ఎన్నికైన శ్రీ వంగవీటి రాధాకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు.
@PawanKalyan@VangaveetiOffl
ఈరోజు వెలగపూడి లోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారి నేతృత్వంలో జరుగుతున్న క్యాబినెట్ సమావేశంలో ��హచర మంత్రులతో కలిసి పాల్గొన్న ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు.
🚨జనసేన పార్టీకి దాదాపు ఖరారు అయిన జిల్లా పరిషత్ చైర్మన్ సీట్లు:
శ్రీకాకుళం
కాకినాడ
తూర్పు గోదావరి
పల్నాడు
శ్రీ సత్య సాయి
అనకాపల్లి / పశ్చిమ గోదావరి
#Janasena#PawanKalyan
A mutual decision to part ways after 13 years of marriage is never easy for either person
I hope both of you @PawanKalyan & Anna Garu would find peace with your decision.
Wishing Anna Lezhneva all the happiness & success to her future ❤️