Respected @ECISVEEP
I respectfully request clarification on whether Aadhaar linkage with voter ID is feasible. If so, kindly inform the expected timeline for its implementation.
#NVD2026#ECI
HAPPY NATIONAL VOTERS DAY
💐💐💐💐
@director_kv Songs మాత్రమే కాదు సర్... సినిమా చాలా బాగుంటుంది.... Especially.... నాగార్జున గారు... బ్రహ్మాజీ గారు and రమ్య కృష్ణ గారు... ఈ ముగ్గురి పెర్ఫార్మన్స్ ఓ రేంజ్..... 🤘🏻🤘🏻
Sir....@director_kv గారు...
మీ సినిమాలలో....."చక్రం"....అసలు ఒక్క ""జగమంత కుటుంబం "" పాటతో... సినిమాని.... జీవితాన్ని.... చూపించారు..... అద్భుతం.... 🤘🏻🤘🏻
#Shiva4K.. శివ..సినిమా చూసాను....
King nagarjuna గారి ఒక్క నిర్ణయం...
సినిమా... భవిష్యత్ ని మార్చింది...
సినిమా....నిశ్యబ్దానికి మాటలు నేర్పింది...
సినిమా...bgm కూడా మాట్లాడింది...
Rgv లాంటి మేధావిని పరిచయం చేసింది...
Thankyou
@AnnapurnaStdios@iamnagarjuna Sir
@RGVzoomin Sir...
నిశ్యబ్దం కూడా సౌండ్... చేస్తే.... SHIVA...
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
THE SILENT BATTLE BETWEEN
"""SHIVA & BHAVANI"""
@AnnapurnaStdios@RGVzoomin Sir
@iamnagarjuna Sir....