ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై సీఎం @ysjagan స్పందన!
జగన్ భూములు ఇచ్చేవాడే గానీ లాక్కునేవాడు కాదు.!!
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే ఏంటో తెలుసా చంద్రబాబూ?
భూముల మీద సర్వహక్కులు కల్పించడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశం!
#LandTitlingAct
మీరు ఎవరి ఫ్యాన్ అన్నా కావచ్చు, కానీ ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుకే!
భావిత��ాల భవిష్యత్తు కొరకు, మీ అమూల్యమైన ఓటు ఫ్యాను గుర్తుపై వేయండి!
#VoteForFan
#YSJaganAgain
సీఎం వైయస్ జగన్ గారు చేపట్టిన మేమంతా సిద్ధం యాత్ర సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ యాత్రలో భాగంగా జరిగిన సభల్లో ప్రతిపక్షాలను కడిగిపారేసిన జగనన్న.. వైయస్ఆర్సీపీ కేడర్‌లో మరింత జోష్ నింపారు
#MemanthaSiddhamYatra#YSJaganAgain#VoteForFan
ఏపీ లో మళ్లీ వైయస్ఆర్సీపీ విజయకేతనం!
175 అసెంబ్లీ స్థానాలకిగానూ 132-138 స్థానాల్లో తిరుగులేని విజయం సాధి���చబోతున్నట్లు తేల్చిన రేస్ పొలిటికల్ కన్సల్టెన్సీ సర్వే
గత ఏడాది తెలంగాణ ఎన్నికల ఫలితాలను కరెక్ట్‌గా అంచనా వేసిన రేస్ సర్వే
కుప్పంలో @ncbn, పిఠాపురంలో @PawanKalyanకీ ఓటమి తప్పదని తేల్చి చెప్పిన సర్వే.
మళ్లీ గెలిచేది జగనే✊
#MemanthaSiddham
#YSJaganAgain
#VoteForFan