రేవంత్ రెడ్డి మూడు శాఖలకు మంత్రి...
1) హోం శాఖ,
2) విద్య శాఖ,
3) మున్సిపల్ శాఖ.
❌హోం మంత్రిగా అట్టర్ ప్లాఫ్..
❌విద్య శాఖ మంత్రిగా అట్టర్ ప్లాఫ్..
❌మున్సిపల్ శాఖ మంత్రిగా అట్టర్ ప్లాఫ్..
✅ఢిల్లీకి మూటలు పంపించడంలో "మూటల శాఖ మంత్రిగా" మాత్రం పాస్..
- @BRSHarish
కేటీఆర్ పదేళ్లు అధికారంలో ఉండి ఒరగబెట్టింది ఏమీ లేదు. ఫోన్ ట్యాపింగ్, అధికార దుర్వినియోగం, పోలీస్ వ్యవస్థను మిస్యూజ్ చేయడం, దళితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం, సెలబ్రిటీలతో పాటు అనేక కుటుంబాల జీవితాలను నాశనం చేశాడు.
మైనంపల్లి హనుమంత రావు గారు,
మాజీ ఎమ్మెల్యే.
#MynampallyHanumantharao
#KTRFailed
#PhoneTappingScam
#TelanganaPolitics
#BRSVsCongress
#BRSFailed
ప్రతి అక్షరం ప్రజల పక్షం... పా���్రికేయంతో సమాజ హితం సిద్ధాంతంగా నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగు మీడియా రంగంలో తనదైన ముద్ర వేసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ శ్రీ వేమూరి రాధాకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ చానల్‌ను విజయవంతంగా నడిపిస్తూ, నిజాలను నిర్భయంగా ప్రజల ముందుంచే జర్నలిజం ఆయనది. ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’, ‘కొత్తపలుకు’ వంటి వేదికల ద్వారా సమకాలీన అంశాలపై ప్రజలను ఆలోచింపజేస్తారు. జర్నలిజంలో రాధాకృష్ణ గారి ప్రస్థానం ఎందరికో ఆదర్శం. ఆయన ఆయురారోగ్యా��తో, ఆనందంగా, మరెన్నో విజయాలు సాధిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను.
@abntelugutv
చెప్పినట్టే హైద్రాబాద్ లో ఆల్రెడీ ఉన్న ఆఫీస్ ను
మళ్ళీ ఓపెన్ చేసే సాకుతో హైద్రాబాద్ కి వచ్చిన ఆంధ్రా MLA అండ్ మినిస్టర్
సరే వచ్చే వీకెండ్ కలుద్దాం మళ్ళీ
కింద ఒక కామెంట్ పెట్టారు కాబట్టి �� పోస్ట్
అందుకే మిమ్మల్ని తమిళనాడు ఎల్లగొట్టింది
తెలంగాణ వదిలించుకుంది
ఈపాటికి మీకు మీరుగా బతికే తెల��వి రావాల్సింది
కానీ మీరు బాగుపడే పరిస్తితి కనిపియ్యట్లే
ఎందుకంటే ప్రతి వీకెండ్ TS కి వచ్చే మీ ప్రతినిధులను ప్రశ్నించే దమ్ము మీకు లేదు కాబట్టి
Looks like with the help of kanugolu
Revanth, CBN, Modi
Trio pushed 1000s bit accounts into Telangana Social media
I don't know which kind of news will be consumed now
They made news a joke and elections cheating paper.
#india
ఆ హాస్పిటల్ ఓనర్ Dr. D. Nageshwar Reddy అని ...
మా వైజాగ్ వాడే .
అలాంటి హాస్పిటల్ లు కట్టడం తెలంగాణ వాళ్ళకు చే���కాదని హైదరాబాద్ లో ఈయన పెట్టాడు అని నేనంటే మీరు బాధ పడతారు కాబట్టి నేను ఆనడం లేదు !!
(ఈరోజు నేను ఎవర్ని హర్ట్ చేయకూడదు అనుకుంటున్నా 😁)
మా ఆంధ్రోడు పెట్టిన హాస్పిటల్ లో మా ఆంధ్రా సియం చెకప్ కి పోతే మీకేంది రా నొప్పి ??
This guy is Ch' ANdhra' Pradesh - MLA, not fulfilling his promises
But want to contest in Telangana - what's the point
Note: all his dubbed movies are utter flops
Question: His ANdhra dubbing in Telangana does it work?
రేవంతన్న గ్రౌండ్ లో ఫుట్‌బాల్ ఆడటమే కాదు, తెలంగాణకు గోల్స్ కూడా సాధిస్తున్నాడు..!!🥰
ఇలా ఫిట్ గా ఉన్న సీఎంని ��ూస్తుంటే, పింకీలకు ఫీవర్ వస్తుంది కావొచ్చు..!!🤣
@revanth_anumula 🥰
ఏసీ రూముల్లో కూర్చొని మాకు లెక్చర్లు ఇవ్వొద్దు
అనుమానాలుంటే సమాధానం చెప్పేందుకు సిద్ధం
జగన్ ఇంటికి 200మీటర్ల దూరంలో నిలబడే మాట్లాడుతున్నా.
సవాల్ స్వీకరించే ధైర్యం ఉన్నవాళ్లు చర్చకు రావాలి- నారా లోకేశ్
వారి సొంత చిన్నాన్ననే ���ంపిన పార్టీతో మేం కొట్లాడి వచ్చాం. అలాంటి పార్టీ మాది...
ఒక్కోసారి మేం వెనక్కి తగ్గుతాం అంటే అది ప్రజల కోసం ఆలోచించే. అందులో కూడా మా వ్యూహాం ఉంటుంది
- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్