ఇందుకు కదా టీడీపీ ని ఫేక్ ఫ్యాక్టరీ పార్టీ అనేది....
మిమ్మల్ని పచ్చ ఉగ్రవాదులు అనేది కూడా ఇందుకే.
జూ.ఎన్టీఆర్ అసభ్యకర ఏఐ వీడియోలపై కంప్లయింట్ చేసిన వారి ఫొటోలు ఎడిట్ చేసి @SDM_official1 అనే ఫేక్ అకౌంట్‌తో ట్వీట్ చేసిన కనిగిరికి చెందిన టీడీపీ కార్యకర్త శ్రీనివాసులు రెడ్డి.
ఆ నేరాన్ని వైయస్సార్ సీపీపైకి నెట్టేందుకు ఫేక్ ఎడిటింగ్లు చేసి దొరికిపోయిన టీడీపీ కార్యకర్త.
IPS సజ్జనార్ గారి ట్వీట్‌తో టీడీపీ ఫేక్ ఫ్యాక్టరీ భాగోతం మరోసారి బట్టబయలు.
మీ ఫొటోనే ఎడిట్ చేసిన టీడీపీ కార్యకర్తపై చర్యలు తీసుకోగలరా లేదా???
@SajjanarVC_IPS@SajjanarOffice
@cetin198888 Brother, people are saying that Tokcoin is a fake project—many have checked and reported this, so you should check it out yourself as well. I am telling you this because I trust you.
జగన్ ప్రమాణ స్వీకారం అంటేనే పార్లమెంట్ నుంచి సోనియా పారిపోయింది.. కాంగ్రెస్ వాళ్ళ ముఖాల్లో ఏడుపు ఒక్కటే తక్కువ.. అద్వానీ, సుష్మా స్వరాజ్ ముఖంలో ఆనందం.. ఇలా అధికారంలో ఉన్న పార్టీని ఎదిరించి గెలివి పార్లమెంట్ కి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేయాలి అంటే ఇంకో జన్మ ఎత్తాలి ఎవడైనా...
కేజీ బియ్యం 100 రూపాయిలంట
ఏది ఇప్పుడు చెప్పండి బాబు గారు, వరి పంట వేయొద్దు అని
ఏదైనా విపత్తుని ముందుగానే ఊహించి దానికి సొల్యూషన్స్ వెతికితే విజనరీ అంటారు
40 సంవత్సరాల నుంచి ఇదేం రుద్దుడు రా సామి
బియ్యం, కూరగాయల, నూనె రేట్లు అన్ని పెంచేసి మధ్య తరగతి వాళ్ళని చంపేసేలా ఉన్నారే
అసలు ప్రజాస్వామ్యం లో కుల మత భేదం ఏంట్రా.. ఇన్ని రోజులు నీకు అన్నం పెట్టిన ఆ కుటుంబమే కదా నువ్వు ఇలాగే వాగుతా ఉండు ప్రజలు అందరు ఒకరు నీకు చాలా గట్టిగా బుద్ధి చెప్తారు.. ఇలాంటి కొజ్జా బ్రతుకు అవసరమా