#JanaSena 100% strike rate in Kakinada Rural Thimmmapuram 🔥🔥
Along with the Sarpanch candidate, all 14 out of 14 wards have been won !!
Village is in huge celebration mode 🎉🎉
@JanaSenaParty@PawanKalyan
ఒకవైపు రాజకీయాల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలి అని చట్టసభల్లో బిల్లులు పెట్టి రాజకీయ అవకాశాలు కల్పించే ప్రయత్నాలు చేస్తుంటే, మరోవైపు మహిళలను ఉన్నత స్థానాల్లో ఎదగనివ్వకుండా వ్యక్తిత్వ హననం చేస్తూ క్రిందకు లాగ���లని @YSRCParty నాయకులు చూస్తున్నారు - కాకినాడ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి బుర్రా దివ్య రాజ్ గారు.
ఆధారాలు ఉన్నాయని తప్పుడు ఆరోపణలు చేసిన @ImYanamala, రుక్మిణి కోట గారు ఆ ఆరోపణలను నిరూపించేందుకు ఆధారాలు చూపించాలని లీగల్ నోటీస్ ఇస్తే, నిరూపించడానికి రెండు వారాల గడువు ఎందుకు అడిగారు? ఆరోపణలు చేసేటప్పుడు ఉన్న ధైర్యం, వాటిని నిరూపించేటప్పుడు ఎందుకు కని��ించడం లేదు? – శ్రీమతి @RayapatiAruna గారు.
Just In...ఎన్టీఆర్ జిల్లా,తుమ్మలపాలెం కూటమి సర్పంచ్ అభ్యర్థిపై జనసేన రెబల్ అభ్యర్థి పోలిశెట్టి తేజ అమ్మ శేషువాణి గారు 526 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు... అలాగే 10వార్డులు గార��� 10 గెలుపు🔥🔥🤙