కేంద్ర హోమ్ శాఖామాత్యులు శ్రీ @AmitShah గారు కొద్దిసేపటి క్రితం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి గారి నివాసానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీ అమిత్ షా గారితో శ్రీ చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు చర్చలు జరిపారు.
ఆదోని నుండి మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వరకు 487 కి.మీ సైకిల్ యాత్ర
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారిని కలవాలని, తమ ప్రాంత సమస్యలు విన్నవించాలని అంతులేని అభిమానంతో అలుపెరుగక సైకిల్ పై ప్రయాణం చేస్తున్న కర్నూల్ వీర మహిళ రాజేశ్వరి గారు.
ముంబైలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ శ్రీ ముకేష్ అంబానీ గారి తనయుడు అనంత్ అంబానీ - రాధిక వివాహ వేడుకకు హాజరైన గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఈ వేడుకల్లో అనేక మంది ప్రముఖులు శ్రీ @PawanKalyan గారితో ముచ్చటించడం జరిగింది.
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తెలుగు సినీ నిర్మాతలు
గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులను సినీ పరిశ్రమ తరఫున అభినందించడానికి అపాయింట్మెంట్ అడిగినట్టు, తమ విజ్ఞాపనకు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సానుకూలంగా స్పందించినట్టు ప్రముఖ నిర్మాత శ్రీ అల్లు అరవింద్ తెలియచేశారు. ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతానని శ్రీ పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యలపై పూర్తి స్థాయిలో చర్చించలేదనీ, త్వరలోనే మరోసారి కలిసి చిత్ర పరిశ్రమ సమస్యలు, రాష్ట్రంలో సినీ రంగ విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చిస్తామని తెలిపారు. సోమవారం మధ్యాహ్నం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో తెలుగు సినీ నిర్మాతలు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫి శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు, నిర్మాతలు శ్రీ సి.అశ్వనీదత్, శ్రీ ఎ.ఎం.రత్నం, శ్రీ డి.సురేష్ బాబు, శ్రీ ఎస్.రాధాకృష్ణ (చినబాబు), శ్రీ దిల్ రాజు, శ్రీ భోగవల్లి ప్రసాద్, శ్రీ డి.వి.వి.దానయ్య , శ్రీమతి సుప్రియ, శ్రీ ఎన్.వి.ప్రసాద్, శ్రీ బన్నీ వాసు, శ్రీ నవీన్ ఎర్నేని, శ్రీ నాగవంశీ, శ్రీ టి.జి.విశ్వప్రసాద్, శ్రీ వంశీ కృష్ణ, శ్రీ వై.రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు జనసేన పార్టీ కార్యాలయం లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది.
ఈ సందర్భంగా ఆదోని కూటమి గెలుపు కై కృషి చేసిన మల్లప్ప అన్న ను అప్యాయంగా పలకరించారు... #adminpost
@JaiTDP@BJP4Andhra & @JanaSenaParty alliance should rethink of Adoni assembly ticket. Only a fresh face can defeat well established YCP candidate
@ursMallappa would be a great choice . Self made, hardworking & a rising hope of the industrial town
Current announced candidate contested in 2019 LS from Kurnool and couldn’t secure even 3,000 votes from each assembly. Ended up getting 2% of polled votes
@JanaSenaParty@PawanKalyan@NagaBabuOffl@ursMallappa
JanaSena Party Naga Babu Mallikarjuna Nyayakar Adoni JanaSena Party leaders & viramahila requesting to our beloved president Sri Pawan Kalyan Garu...🙏🙏
ఆదోని నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు తెలియజేయడం ఏమనగా ఆదోని నియోజకవర్గంలో అభ్యర్థుల బలబలాలు పరిశీలించి టికెట్ @ursMallappa కేటాయించాలని గౌరవ అధ్యక్షుడు శ్రీ @PawanKalyan గారిని విన్నవించుకుంటున్నాం..🙏🙏 ఆదోని నియోజకవర్గం లో పక్కాగా గెలిచే సీట్ ఇదీ ..🙏🙏
2019 నుంచి 2023 వరకు రాయలసీమ జిల్లాలలో కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం లో బలమైన ప్రతిపక్ష పార్టీగా నిలబెట్టిన వ్యక్తి శ్రీ @ursMallappa అన్నగారు, జనసేన పార్టీ బలం ఎంత అని అడిగితే గెలిచింత అని చెప్పగలం. జనసేన అధ్యక్షుడు శ్రీ @PawanKalyan గారు ఒక అవకాశం కల్పించాలని కోరుతున్నాం 🙏